Home » Entertainment » Jaanvi Kapoor Viral Pics
Entertainment

Janvi kapoor : పొట్టి పొట్టి డ్రెస్సుల‌తో ఫొటో షూట్ పిచ్చెక్కిస్తున్న‌ అందాల భామ జాన్వీ కపూర్

Authored By
mallesh
The Telugu News | Published on: March 14, 2022, 12:00 pm
Advertisement

Janvi kapoor : బాలీవుడ్ హీరోయిన్, సినీ న‌టీ శ్రీ‌దేవీ కూతురు జాన్వీక‌పూర్ ప్ర‌స్తుతం వ‌రుస సినిమాల‌తో బీజీగా ఉంది. అతిత‌క్కువ టైంలో బాలీవుడ్‌లో త‌న న‌ట‌న‌తో మంచి క్రేజ్ సంపాదీంచుకుంది. ఇప్పుడు ఇక త‌న అందాల‌తో ఏకంగా గ్లామ‌ర్ విందునే వ‌డ్డిస్తోంది. త‌న గ్లామ‌ర్ తో బాలీవుడ్ హీరోయిన్స్ ని మించిపోతోంది. ద‌డ‌క్ మూవీతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ వ‌రుస సినిమాల‌తో దూసుకుపోతోంది. మొద‌ట్లో కాస్త ప‌ద్ద‌తిగా క‌నిపించిన జాన్వీక‌పూర్ ప్ర‌స్తుతం రూటు మార్చింది.

Advertisement

వ‌రుస ఫొటో షూట‌ల‌తో తెగ వైర‌ల్ అవుతున్నారు.జాన్వీ కపూర్ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ అనే సంగతి తెలిసిందే. తాజాగా ఆమె షేర్ చేసిన కొన్ని హాట్ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇందులో సోయగాల గాలం వేస్తూ నెటిజన్లను అట్రాక్ట్ చేస్తోంది జాన్వీ. ఇటీవల రూ.39 కోట్ల విలువైన ఫ్లాట్‌ను కొనుగోలు చేసింది జాన్వీ. ఈ అమ్మడు తాజాగా ఫొటో షూట్ నిర్వహించారు.

jaanvi kapoor viral pics

Advertisement

Janvi Kapoor : ఫుల్ బిజీ..

పొట్టి పొట్టి డ్రెస్సుల‌తోనే కాకుండా బికినీ ధ‌రించి కూడా బాగా ర‌చ్చ చేస్తోంది. త‌న అందాల ఆర‌బోత‌తో కుర్ర‌కారుని పిచ్చెకిస్తోంది. సోష‌ల్ మీడియా ముఖ్యంగా ఇన్ స్టాగ్రామ్ లో ఫొటో షేర్ చేస్తే ల‌క్ష‌ల్లో లైక్ లు వ‌స్తుంటాయి మ‌రి. జాన్వీక‌పూర్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఎక్కువే. కాగా సోష‌ల్ మీడియాలో ఫ్యాన్స్ లైకులు కొడుతూ షేర్ చేస్తున్నారు. అంద‌మైన కామెంట్స్ చేస్తూ సంబ‌ర‌ప‌డిపోతున్నారు.

mallesh

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి