Home » Entertainment » Jabardasth Aishwarya New Anchor Aishwarya Super Video Viral
Entertainment

Jabardasth Ishwarya : జబర్దస్త్ కొత్త యాంకర్.. ఐశ్వర్య స్టార్టింగ్ లోనే హాట్ డోస్ పెంచేసిందిగా.. వీడియో వైరల్..!!

Authored By
Breaking News
The Telugu News | Published on: January 29, 2023, 10:00 am
Advertisement

Jabardasth Aishwarya : తెలుగు టెలివిజన్ రంగంలో “జబర్దస్త్” షో గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎంతోమందికి ఈ కామెడీ షో లైఫ్ ఇవ్వటం జరిగింది. “జబర్దస్త్” షోలో క్లిక్ అయినా చాలామంది.. సినిమా రంగంలో బిజీ ఆర్టిస్టులుగా రాణిస్తున్నారు. ఈ రీతిగా బాగా కలికియిన వారి లిస్టు చూస్తే… గెటప్ శీను, సుడిగాలి సుదీర్, రాంప్రసాద్, చమ్మక్ చంద్ర… పలువురు పెద్ద హీరోల సినిమాలలో అవకాశాలు అందుకుంటూ ఉన్నారు.

Advertisement

Jabardasth Aishwarya new anchor aishwarya super video viral

ఇక ఈ షోలో యాంకర్ గా చేసిన రష్మి, అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇద్దరు కూడా టెలివిజన్ మరియు సినిమా రంగంలో అదిరిపోయే అవకాశాలు అందుకుంటూ ఉన్నారు. పెళ్లయినా గాని అనసూయ అందరికంటే బిజీ ఆర్టిస్ట్ గా రాణిస్తోంది. ఇటీవల సౌమ్యారావు అనే అమ్మాయి కూడా యాంకర్ వచ్చి ప్రస్తుతం పాపులారిటీ సంపాదించుకుంటూ ఉంది. ఈ తరహా లోనే మరో కొత్త యాంకర్ జబర్దస్త్ వేదికపై ఎంట్రీ ఇవ్వడం జరిగింది.

Advertisement

ఆమె పేరు ఐశ్వర్య. వచ్చిన స్టార్టింగ్ లోనే బిగ్గితైన ఎద అందాలతో ఓ బ్యూటీ సెలూన్ ఓపెనింగ్ కార్యక్రమానికి వచ్చి ఫోటోలకు అదిరిపోయే ఫోజులు ఇచ్చింది. మెరుపుల దుస్తులలో ఐశ్వర్య ఇచ్చిన ఫోజులు కుర్రోళ్లకు హీట్ పుట్టిస్తున్నాయి. ఈ ఫోటోలతో…పాటు వీడియోలో అందాలతో జబర్దస్త్ కొత్త యాంకర్ ఐశ్వర్య పేరు సోషల్ మీడియాలో మారుమోగుతుంది.

Breaking News

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి