Home » Entertainment » Jabardasth Anchor Anasuya Latest Pics Goes To Viral
Entertainment

Anasuya : పొట్టి పొట్టి డ్ర‌స్‌లో పిచ్చెక్కిస్తున్న అన‌సూయ‌.. లేటెస్ట్ పిక్స్ వైరల్..!

Authored By
vamana sai
The Telugu News | Updated on: June 10, 2021, 3:50 pm
Advertisement

anasuya : అందాల బొమ్మ బుల్లితెర పాపులర్ యాంకర్ అనసూయ భరద్వాజ్ anasuya లేటెస్ట్ గా షేర్ చేసిన మోడ్రన్ పిక్స్ విపరీతంగా వైరల్ అవుతున్నాయి. బుల్లితెర మీద ఒక వెలుగు వెలుగుతున్న ఈమె షోస్ లో భాగంగా ఎప్పటికప్పుడు తీసుకుంటున్న ఫొటో షూట్స్ ని తన సోషల్ మీడియా అకౌంట్‌లో షేర్ చేస్తోంది. అసలే అనసూయకి డైహార్ట్ ఫ్యాన్స్ లెక్కకు మించి ఉన్నారు. ఆ సంఖ్య ఎప్పటి కప్పుడు పెరుగుతూనే ఉంది. దాంతో అమ్మడికి క్రేజ్ కూడా తారా స్థాయిలో పెరిగిపోతోంది. ఆ క్రేజ్ మరింతగా పెంచుకునేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తోంది.

Advertisement

anchor anasuya

anasuya : అనసూయ అందం మరెవరికైనా ఉందా ..!

అనసూయకి anasuya సోషల్ మీడియా వేదికలైన ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రాం లో ఫ్యాన్ ఫాలోయింగ్ బాగా ఉంది. అందుకే తన లేటెస్ట్ పిక్స్‌ని ఈ మూడు వేదీలలోనూ పంచుకుంటోంది. తాజాగా అనసూయ ఆష్ కలర్ టాప్ అండ్ వైట్ కలర్ స్కట్ లో మెరిసిపోతోంది. రక రకాల స్టిల్స్‌లో చిరు నవ్వులు చిందుస్తూ వయ్యారపు చూపలతో కవ్విస్తూ తనంతటి అందం మరెవరికైనా ఉందా అనే సందేహాలు అభిమానులకు కలిగేలా చేస్తోంది. మొత్తానికి అనసూయ లేటెస్ట్ పిక్స్ మాత్రం తెగ వైరల్ అవుతున్నాయి. కాగా అనసూయ సినిమాల విషయానికొస్తే రవితేజతో ఖిలాడి, అల్లు అర్జున్ పుష్ప, కృష్ణవంశీ దర్శకత్వంలో రంగ మార్తాండ చేస్తోంది.

Advertisement

jabardasth anchor anasuya Latest Pics Goes to viral

Advertisement

jabardasth anchor anasuya Latest Pics Goes to viral

jabardasth anchor anasuya Latest Pics Goes to viral

Advertisement

jabardasth anchor anasuya Latest Pics Goes to viral

jabardasth anchor anasuya Latest Pics Goes to viral

Advertisement

jabardasth anchor anasuya Latest Pics Goes to viral

vamana sai

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి