jabardasth anchor sowmya rao latest video viral
Jabardasth Sowmya Rao : జబర్దస్త్ కొత్త యాంకర్ సౌమ్య రావు తెలుసు కదా. తను జబర్దస్త్ సెట్ లోకి అడుగు పెట్టిందో లేదో అప్పుడే తనపై అందరు కంటెస్టెంట్ల కన్ను పడింది. ముఖ్యంగా హైపర్ ఆది అయితే.. చూడగానే కన్నేశాడు. కానీ.. నీ పప్పులేవీ ఉడకవు అని డైరెక్ట్ గానే చెప్పేసింది సౌమ్య. జబర్దస్త్ లో అనసూయ మానేశాక.. కొత్త యాంకర్ ను ఎవరిని తీసుకోవాలా అని జబర్దస్త్ యాజమాన్యం బాగానే గాలించింది కానీ.. వాళ్లకు తగ్గ యాంకర్ ఎవరూ దొరకలేదు.
దీంతో కొన్ని రోజుల పాటు ఎక్స్ ట్రా జబర్దస్త్ యాంకర్ రష్మీనే జబర్దస్త్ యాంకర్ గా తీసుకొచ్చారు. చివరకు వాళ్లకు తగ్గ యాంకర్ దొరకడంతో సీరియల్ నటి సౌమ్య రావును ఫిక్స్ చేశారు. తను రాబట్టి కూడా రెండు మూడు వారాలు దాటింది. ఇక.. సౌమ్య రావు మాత్రం చాలా యాక్టివ్ గా ఉంది. కంటెస్టెంట్లు తన మీద వేసే పంచులను వెంటనే రివర్స్ పంచులు వేస్తోంది. రష్మీలా కాకుండా సౌమ్యా రావు కొంచెం యాక్టివే.
jabardasth anchor sowmya rao latest video viral
అయితే.. తాజాగా సౌమ్య రావు.. జబర్దస్త్ ఆడిషన్ కోసం చేసిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జబర్దస్త్ ఆడిషన్ కోసం సామీ సామీ పాటకు సౌమ్య డ్యాన్స్ వేసింది. బ్లాక్ చీర కట్టుకొని సౌమ్య రావు చేసిన వీడియోను చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఏం డ్యాన్స్ చేశావు సౌమ్య. అందరినీ ఫిదా చేస్తున్నావు కదా అంటూ కామెంట్లు చేస్తున్నారు. దీంతో ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
iPhone 16 : యాపిల్ ఐఫోన్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రీమియం స్మార్ట్‌ఫోన్ విభాగంలో…
Tamannaah : స్టార్ హీరోయిన్ తమన్నా ఈ మధ్య తన ప్రత్యేక స్టైల్‌తో తెలుగు సినీ ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటోంది.…
Jagadish Reddy : తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మధ్య మాటల యుద్ధం తీవ్రమవుతోంది.…
Devara 2 Movie : యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ నటించిన చిత్రం దేవర ఎంత పెద్ద హిట్ అయిందో…
"90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ మౌళి తనుజ్, "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీతో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరోయిన్…
Viral Video : ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని దరిమడుగు గ్రామంలో ఇటీవల జరిగిన ఒక వివాహం స్థానికులను మాత్రమే…
Satyadev : విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘కింగ్డమ్’. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సత్యదేవ్,…
Ponnam Prabhakar : ఏపీ మంత్రి నారా లోకేశ్‌పై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం…
This website uses cookies.