Indraja : ఇంద్రజ కూడా అదే పనిలో ఉందా..?

Indraja : జబర్దస్త్‌ మరియు శ్రీదేవి డ్రామా కంపెనీకి అస్సలు టైమ్‌ బాగాలేదు అనిపిస్తుంది. ఎందుకంటే జబర్దస్త్‌ కు ఈమద్య కాలంలో రేటింగ్ మరీ దారుణంగా పడిపోయింది. అదే సమయంలో శ్రీదేవి డ్రామా కంపెనీ నుండి సుధీర్ తప్పుకోవడంతో ఉన్నట్లుండి కింద పడి పోయింది. మొన్నటి వారం లో సుధీర్ బదులుగా రష్మీ గౌతమ్ యాంకరింగ్‌ చేసింది. దాంతో జనాలు పెద్దగా పట్టించుకోలేదు. సుధీర్‌ లేకుండా మేము ఈ షో ను చూడము అంటూ కొందరు తెగేసి చెప్పేశారు. ఇదే సమయంలో శ్రీదేవి డ్రామా కంపెనీకి ప్రత్యేక ఆకర్షణగా ఉండే ఇంద్రజ కూడా కనిపించకుండా పోయింది.

ఆమె జబర్దస్త్‌ కు వెళ్లడం వల్ల శ్రీదేవి డ్రామా కంపెనీ నుండి తప్పించారు. ఇంద్రజ లేక పోవడంతో ఖచ్చితంగా శ్రీదేవి డ్రామా కంపెనీ ఎపిసోడ్‌ లో హైప్ తగ్గింది. సుధీర్ మరియు ఇంద్రజలు తల్లి కొడుకులు గా పండించే ఒకరకమైన కామెడీ మరియు మంచి ఎమోషన్ తో అంతా కనెక్ట్‌ అయ్యారు. సుధీర్‌ వెళ్లి పోవడంతో జబర్దస్త్‌ ఎపిసోడ్‌ లో ఇంద్రజ కన్నీళ్లు పెట్టుకున్న విషయం తెల్సిందే. ఇప్పుడు ఇంద్రజ కూడా అవకాశం వస్తే పక్క ఛానల్‌ కు జంప్ అయ్యేందుకు సిద్దం అన్నట్లుగా ఉందట.

jabardasth and Sridevi Drama Company shows judge indraja going out very soon

సుధీర్‌ స్టార్‌ మా కు వెళ్లడంతో ఖచ్చితంగా ఇప్పుడు కాకున్నా కొన్ని రోజులకు అయినా ఇంద్రజ ఛానల్ మార్చేసే అవకాశాలు ఉన్నాయంటూ వార్తలు వస్తున్నాయి. జబర్దస్త్‌ లో ఇంద్రజ ను రోజా స్థానంలో ఉంచారు. అక్కడ ఆమె ఇమడటం కష్టమే.. ఎందుకంటే అక్కడి పరిస్థితులు వేరుగా ఉంటాయి. కనుక ఇంద్రజ అతి త్వరలోనే ఛానల్‌ మారే అవకాశాలు ఉన్నాయని.. అదే ప్రయత్నాల్లో ఇంద్రజ ఉందంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

Recent Posts

Dog | కుక్క కాటుతో 10ఏళ్ల బాలిక మృతి.. అయోమ‌యానికి గురిచేసిన నిజామాబాద్ ఘటన

Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…

6 hours ago

Brinjal | ఈ సమస్యలు ఉన్నవారు వంకాయకి దూరంగా ఉండాలి.. నిపుణుల హెచ్చరిక

Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్‌, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…

8 hours ago

Health Tips | సీతాఫలం తినేటప్పుడు జాగ్రత్త .. జీర్ణ స‌మ‌స్య‌లు ఉన్నవారు తినకండి

Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్ర‌త్యేక‌మైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…

12 hours ago

Peanuts Vs Almonds | బ‌రువు తగ్గాలంటే పల్లీనా? బాదమా? ఏది బెస్ట్ .. న్యూట్రిషన్ నిపుణుల విశ్లేషణ

Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…

15 hours ago

Palm | మీ చేతిలో అర్ధ చంద్రం ఉంటే అదృష్టం మీదే..! మీ జీవిత భాగస్వామి ఎలా ఉంటుందో చెబుతున్న హస్తసాముద్రికం

Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…

18 hours ago

Green Chilli | పచ్చి మిరపకాయల అద్భుత గుణాలు .. కారంగా ఉన్నా ఆరోగ్యానికి వరంగా!

Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…

1 day ago

Lemon | నిమ్మకాయ తొక్కతో చర్మ సంరక్షణ .. వ్యర్థం కాదు, విలువైన ఔషధం!

Lemon | మన ఇళ్లలో తరచుగా కనిపించే నిమ్మకాయ వంటింటికి మాత్రమే కాదు, చర్మ సంరక్షణకు కూడా అద్భుతమైన సహజ…

1 day ago

Health Tips | భోజనం తర్వాత తమలపాకు తినడం కేవలం సంప్రదాయం కాదు.. ఆరోగ్యానికి అమృతం!

Health Tips | భారతీయ సంప్రదాయంలో తమలపాకు (Betel Leaf) ప్రత్యేక స్థానం కలిగి ఉంది. భోజనం తర్వాత నోటి శుభ్రత…

1 day ago