jabardasth conditions on Rashmi Gautam And Anasuya
Rashmi Gautam – Anasuya : జబర్దస్త్ షో కి బుల్లితెర పై ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు . ఎన్నో ఏళ్ల నుంచి ప్రసారమవుతున్న జబర్దస్త్ ఇప్పటికీ టీఆర్పీ రేటింగ్స్ తో దూసుకెళ్తుంది. అంతలా జనాలను ఆకట్టుకుంది జబర్దస్త్. ఇక ఎంతోమందికి లైఫ్ ఇచ్చింది జబర్దస్త్. చాలామందిని స్టార్ సెలబ్రిటీలను చేసింది. అయితే ఇటీవల జబర్దస్త్ లో మార్పులు చేర్పులు జరిగాయి. ఎంతోమంది జబర్దస్త్ ను వదిలి వెళ్లారు. అలాగే కొత్త వాళ్ళు కూడా ఎంట్రీ ఇచ్చారు. జబర్దస్త్ కి మొదటి నుంచి కొనసాగుతున్న అనసూయ ఇటీవల జబర్దస్త్ ను వీడి వెళ్లారు. అనసూయ కి రష్మీకి లైఫ్ ఇచ్చిందినే జబర్దస్త్. ఈ షో ద్వారా నే వీళ్లీద్దరూ ఫుల్ పాపులర్ అయ్యారు.
ఈ షో ద్వారానే సినిమాలోకి ఎంట్రీ ఇచ్చి తమేంటో నిరూపించుకుంటున్నారు. కొన్నాళ్ల పాటు జబర్దస్త్ ఎలినా అనసూయ, రష్మీ లు ప్రస్తుతం ఫుల్ పాపులారిటీ దక్కించుకున్నారు. ప్రస్తుతం అనసూయ సినిమాలతో బిజీగా గడుపుతుంది. ఇక రష్మీ కూడా జబర్దస్త్ చేస్తూ మరోవైపు అడపాదడప సినిమాలలో నటిస్తుంది. అయితే ఇటీవల జబర్దస్త్ కి సంబంధించిన ఓ న్యూస్ వైరల్ అవుతుంది. మల్లెమాల టీమ్ అనసూయ రష్మి లకు అన్యాయం చేసిందని కొత్త యాంకర్ కి మాత్రం ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చిందని చెప్పుకుంటున్నారు. జబర్దస్త్ నుంచి అనసూయ వెళ్ళిపోయాక
jabardasth conditions on Rashmi Gautam And Anasuya
ఆమె ప్లేస్ లో సౌమ్య రావు యాంకర్ గా వచ్చింది. అయితే జబర్దస్త్ షో మొదలయ్యే ముందు ఓ పాట వస్తుంది. యాంకర్ దానికి డ్యాన్స్ చేయాల్సి ఉంటుంది. అయితే ఆమె ఏ పాటకి డ్యాన్స్ వేయాలి. ఎలాంటి స్టెప్పులు వేయాలి ఎలాంటి డ్రెస్ వేసుకోవాలి అనేది పూర్తిగా మల్లెమాల టీం నిర్ణయం చేస్తుందట. అనసూయ రష్మీ విషయంలో ఇలానే జరిగింది. అయితే కొత్త యాంకర్ సౌమ్యరావు విషయంలో మాత్రం పాట ను, పాటకు వేసుకునే డ్రస్సు ను అంత ఆమె డిసైడ్ చేసుకునేలా ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చింది. ప్రస్తుతం ఇదే న్యూస్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది.
Ys Jagan : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మళ్లీ అధికారంలోకి రావాలంటే, పాత తప్పులను పునరావృతం చేయకూడదని పలువురు అభిప్రాయపడుతున్నా, సజ్జల…
Mahesh Babu ED notices : సూపర్ స్టార్ మహేష్ బాబు కు ఈడీ నోటీసులు అనే వార్త అభిమానులనే…
Tomato Juice To Regrow Hair : కాలంలో ప్రతి ఒక్కరిని కూడా వేధిస్తున్న సమస్య జుట్టు రాలిపోవడం. ఎన్నో…
Magic Leaf : ఇది వంటకాలలో ఎంతో సువాసనను కలిగి ఉంటుంది. ఎంతో మేలు చేస్తుంది. ముఖ్యంగా పురుషులకు పవర్…
Glowing Skin : ఈ రోజుల్లో అందంగా కనిపించాలంటే మేకప్ లు తీసేయాల్సిందే. చర్మం కోసం తప్పనిసరిగా కొన్ని ప్రత్యేకమైన…
Papaya Leaf : బొప్పాయ పండు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో.. బొప్పాయ ఆకు కూడా అంతే మేలు చేస్తుంది.…
Shiva Puja Tips : పురాణాల ప్రకారం శివయ్య బోలా శంకరుడు అని అంటారు. ఆయనకు ఇంత కోపం వస్తుందో…
Hindu Deities : ప్రయత్నాలు చేసినా కూడా గ్రహదోషాలు మాత్రం మన వెంట వస్తూనే ఉంటాయి. జన్మతః వరకు ఉంటాయి.…
This website uses cookies.