Jabardasth Faima And Praveen Fun In Latest Sridevi Drama Company Promo
Jabardasth Faima : ఫైమా, ప్రవీణ్‌లది బుల్లితెరపై ఓ వెరైటీ ట్రాక్. పటాస్ షో నుంచి ఈ ఇద్దరూ కలిసే ఉన్నారు. ఈ ఇద్దరి మధ్య స్నేహం చివరకు ప్రేమగా మారింది. అయితే ఇప్పటికి కూడా ఫైమా ఈ విషయాన్ని బయటపెట్టలేదు. ప్రవీణ్ మాత్రం తన ప్రేమను ఎప్పుడూ చెబుతుంటాడు. అయితే ఫైమా అవునని చెప్పలేదు. కానీ కాదు అని కూడా ఎప్పుడూ ఖండించలేదు. అలా మొత్తానికి ఫైమా మాత్రం దాగుడుమూతలు ఆడేస్తోంది. మొత్తానికి ఈ ఇద్దరూ మాత్రం బుల్లితెరపై మంచి దాగుడుమూతల ఆట ఆడేస్తున్నారు. ఈ ఇద్దరూ కలిసి స్కిట్లు చేస్తే ఎంతో ఫన్నీగా ఉంటాయి.
ఎందుకంటే వారిద్దరి మధ్య ఉన్న ర్యాపో, ఆ క్లోజ్ నెస్ వల్ల స్కిట్ మరింతగా పండుతుంది. తాజాగా వదిలిన శ్రీదేవీ డ్రామా కంపెనీ ప్రోమోలో గోరింటాకు జంట రెచ్చిపోయింది. కావ్య చేసిన రొమాన్స్‌ను శ్రీదేవీ డ్రామా కంపెనీ జోడిలు కూడా చేసి చూపించాలనడంతో అందరూ రెచ్చిపోయారు. దీనిలో భాగంగానే ఫైమా, ప్రవీణ్ ఇద్దరూ కూడా శోభనం మంచం ఎక్కారు. ఇక ఒకరినొకరు చూసుకుంటూ అలానే ఉండిపోయారు. మధ్యలో ఆది ఎంట్రీ ఇచ్చాడు. ఇలా తెల్లార్లూ చూసుకుంటూనే ఉంటారా? కళ్లు మండిపోతాయ్ అని కౌంటర్ వేయడంతో అందరూ నవ్వేస్తారు.
Jabardasth Faima And Praveen Fun In Latest Sridevi Drama Company Promo
ఇక మళ్లీ ముసుగు కప్పేసుకుని ముద్దులు పెట్టుకున్నట్టుగా బిల్డప్ ఇస్తారు. ఆ తరువాత ఆ ముసుగు తీసేసి.. వేస్ట్ అని వెళ్లిపోతాడు ప్రవీణ్. అరేయ్ దారా అని ప్రేమగా పిలుస్తుంది ఫైమా. దీంతో అందరూ పగలబడి నవ్వేస్తారు. అలా మొత్తానికి ఈ జోడి అందరినీ నవ్వించేస్తుంది. ఇక ఆది జోడి ఇంకోలా నవ్విస్తే.. పరదేశీ జోడి దారుణంగా చేస్తుంది. ఆది వేసిన పంచ్‌కు పరదేశీ నోట మాట రాదు. మంచం ఎక్కి.. నిమిషంలో దిగేస్తాడు. ఏమైందిరా? అని ఆది అడిగితే.. అయిపోయిందని పరదేశీ అంటాడు.. ఆ రోజు వైజాగ్‌లో కూడా అంతే.. ఏం చేయలేదు.. ఇంతే చేశాడు అని కౌంటర్ వేస్తాడు. దీంతో అందరూ పగలబడి నవ్వేస్తుంటారు. మొత్తానికి ప్రోమో మాత్రం అదిరిపోయింది.
Viral Video : మాములుగా పందేలు అనగానే కోడిపందేలు , ఏండ్ల పందేలు, గుర్రపు పందేలు చూస్తుంటాం..కానీ తాజాగా ఓ…
Rashmika Mandanna : చాలా రోజుల తర్వాత విజయ్ దేవరకొండ మంచి హిట్ కొట్టాడు. కింగ్డమ్ చిత్రం విజయ్‌కి బూస్టప్‌ని…
Three MLAs : తెలంగాణ రాజకీయాల్లో అనర్హత వేటు కలకలం రేపుతోంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన…
Hero Vida : భారత ఎలక్ట్రిక్ వాహన రంగంలో గణనీయమైన పురోగతి నమోదు అవుతోంది. దీనిలో భాగంగా హీరో మోటోకార్ప…
PM Kisan : పీఎం కిసాన్ రైతుల కోసం ఆగస్టు 2న 20వ విడత విడుదల అయింది. యూపీలోని వారణాసి…
Dharmasthala : కర్ణాటకలోని ధర్మస్థల మృతదేహాల మిస్టరీని ఛేదించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) రంగంలోకి దిగింది. నేత్రావతి నది…
Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ముఖ్యమంత్రి…
Annadata Sukhibhava : ఆంధ్రప్రదేశ్‌లో రైతన్నలకు శుభవార్త! ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లా దర్శి మండలం వీరాయపాలెంలో 'అన్నదాత…
This website uses cookies.