jabardasth faima strong kss to naresh
Jabardasth Faima : ఫైమా.. ఇప్పుడు ఈ పేరు బుల్లితెర ప్రేక్షకులకి చాలా సుపరిచితం. పటాస్ షోలో మెరిసన ఫైమా ఇప్పుడు జబర్ధస్త్ వేదికగా రెచ్చిపోతూ తెగ సందడి చేస్తుంది. ఈ అమ్మడు ప్రవీణ్ అనే కమెడీయన్‌తో తెగ సందడి చేస్తుంటుంది. పటాస్ షో కథ ముగిసిన తరువాత అక్కడి కమెడియన్లంతా చెల్లాచెదురయ్యారు. కొందరు ఈటీవీలోనే మిగతా కామెడీ షోల్లో సెట్ అయ్యారు. ఇంకొందరు మిగతా చానెళ్లలో సెట్ అయ్యారు. అయితే పటాస్ ప్రవీణ్, ఫైమా మాత్రం ఇప్పుడు మల్లెమాల టీంలోనే పని చేస్తున్నారు. రెచ్చిపోదాం బ్రదర్, శ్రీదేవీ డ్రామా కంపెనీ, జబర్దస్త్ ఎక్స్ ట్రా జబర్దస్త్ వంటి వాటిలో ఫైమా దుమ్ములేపేస్తోంది. ఫైమా దెబ్బకు సీనియర్ కమెడీయన్స్ బెదిరిపోతున్నారు.
తాజాగా ఫైమా క్యాష్ షోలో పాల్గొంది. అక్కడ సుమపైనే పంచ్‌లు వేస్తూ రచ్చ చేసింది. అంతేకాదు నరేష్‌కి ఎనర్జీ అందించేందుకు అతడి బుగ్గపై ఘాటు ముద్దు పెట్టింది. దీంతో అందరు అవాక్కయ్యారు. ఇప్పుడు ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో తెగ రచ్చ చేస్తుంది. ఫైమా.. బషీర్‌కి జంటగా షోలో అడుగుపెట్టిన నరేష్‌కి ముద్దు పెట్టడం ఆశ్చర్యాన్ని కలిగించింది. అయితే ఫైమా, ప్రవీణ్ మధ్య ప్రేమాయణం నడుస్తోందంటూ రూమర్లు చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే . ఇక ఇద్దరూ కలిసి ఉన్న వీడియోలు, ఫోటోలు, ప్రొఫైల్ పిక్స్ అన్నీ కూడా నెట్టింట్లో వైరల్ అవుతూ వస్తుండేవి.
jabardasth faima strong kss to naresh
ఇటీవల తన ప్రేమాయణంపై నోరు విప్పింది. నాలుగేళ్లుగా ప్రేమిస్తూనే ఉన్నాడంటూ ప్రవీణ్ గురించి ఫైమా చెప్పుకొచ్చింది. అలా నాలుగేళ్లుగా నన్ను ప్రేమిస్తూనే ఉండటం ఎంతో సంతోషంగా, చెప్పలేని ఫీలింగ్ ఉందని ఫైమా ఎమోషనల్ అయింది. ప్రవీణ్ అంటే ఇష్టమేనని, కానీ అది ప్రేమ కాదని, ప్రేమ అని అనిపించినప్పుడు అందరికీ చెబుతాను అని ప్రవీణ్ ఎదుటే చెప్పేసింది. ప్రవీణ్ నన్ను ఎంతో బాగా చూసుకుంటాడు.. కరోనా అంటే దూరంగా పోయే రోజుల్లో కూడా నాతో ఉంటూ సేవలు చేశాడు. నన్ను బాగా చూసుకున్నాడు.. చేసుకున్నవాడు కూడా ఇంత బాగా చూసుకుంటాడో లేడో అంటూ ఫైమా ఎమోషనల్ అయింది.
iPhone 16 : యాపిల్ ఐఫోన్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రీమియం స్మార్ట్‌ఫోన్ విభాగంలో…
Tamannaah : స్టార్ హీరోయిన్ తమన్నా ఈ మధ్య తన ప్రత్యేక స్టైల్‌తో తెలుగు సినీ ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటోంది.…
Jagadish Reddy : తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మధ్య మాటల యుద్ధం తీవ్రమవుతోంది.…
Devara 2 Movie : యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ నటించిన చిత్రం దేవర ఎంత పెద్ద హిట్ అయిందో…
"90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ మౌళి తనుజ్, "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీతో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరోయిన్…
Viral Video : ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని దరిమడుగు గ్రామంలో ఇటీవల జరిగిన ఒక వివాహం స్థానికులను మాత్రమే…
Satyadev : విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘కింగ్‌డమ్’. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సత్యదేవ్,…
Ponnam Prabhakar : ఏపీ మంత్రి నారా లోకేశ్‌పై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం…
This website uses cookies.