Jabardasth comedian who lives away from his wife
Jabardasth Saddam ; జబర్దస్త్ నుండి హైపర్ ఆది తప్పుకున్నాడు. గతంలో ఒకసారి ఆది తప్పుకుని మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చాడు. కానీ ఈ సారి మాత్రం ఆయన రావడం లేదని తేలిపోయింది. ఆది స్థానంలో సద్దాం టీమ్ ను మల్లెమాల వారు తీసుకు వచ్చారు. గతంలో పటాస్ కార్యక్రమంతో సందడి చేసిన సద్దాం మరియు యాదమరాజు లను జబర్దస్త్ లోకి తీసుకు రావడంతో కచ్చితంగా మంచి రేటింగ్ వస్తుందని అంతా అనుకున్నారు. ఆ మధ్య వీరిద్దరు ఇతర ఛానల్స్ లో సందడి చేశారు. అయినా కూడా వీరికి ఈటీవీ ఛాన్స్ ఇచ్చింది.
ఈటీవీలో టెలికాస్ట్ అవుతున్న జబర్దస్త్ కార్యక్రమంతో పాటు ఇతర కార్యక్రమాల్లో కూడా సద్దాం అండ్ టీమ్ సందడి చేస్తున్నారు. అయితే వీరు వచ్చి నెల రోజుల్లోనే అప్పుడే వీరి టీమ్ ను తొలగించే అవకాశాలు ఉన్నాయి అంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. రాబోయే రెండు వారాల్లో సద్దాం టీమ్ ను మనం చూడక పోవచ్చు అంటూ బుల్లి తెర వర్గాల వారు అంటున్నారు. ప్రస్తుతం జబర్దస్త్ లో ఉన్న టీమ్స్ తో పోల్చితే సద్దాం టీమ్ చాలా ఉత్తమమైన ప్రదర్శణ చేస్తున్నారు.
jabardasth saddam team may be going to out very soon
సద్దాం కొన్ని కారణాలతో మల్లెమాల వారిని ఇబ్బంది పెడుతున్నారు అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. వీరు ఏడాది పాటు ఒప్పందం చేసుకోలేదు అని.. అందుకే వీరికి కచ్చితంగా జబర్దస్త్ లో ఎక్కువ కాలం ఉండే అవకాశం లేదు అంటున్నారు. అయితే బుల్లి తెర మరియు వెండి తెర వర్గాల వారు చెబుతున్న దాని ప్రకారం సద్దాం ముందు ముందు సినిమాల్లో బిజీ అవ్వాలి అనుకుంటున్నాడు. అందుకే జబర్దస్త్ షో లో ఆయన పూర్తి స్థాయిలో ఉండేందుకు ఆసక్తిగా లేడు. ఆ కారణంగానే ఒప్పందం చేసుకోలేదు అంటున్నారు.
Public Toilets : మీరు సాధారణంగా బయటికి వెళ్ళినప్పుడు పబ్లిక్ టాయిలెట్స్ ని ఎప్పుడైనా గమనించారా.. ప్రతి ఒక్కరి ఇంట్లో…
Custard Apple : కొన్ని సీజన్లను బట్టి అందులో ప్రకృతి ప్రసాదిస్తుంది. అలాంటి పండ్లలో సీతాఫలం ఒకటి. అయితే, ఈ…
Jyotishyam : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. అందులో నక్షత్రాలకు ఇంకా ప్రాముఖ్యత ఉంది. ఒక…
iPhone 16 : యాపిల్ ఐఫోన్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రీమియం స్మార్ట్‌ఫోన్ విభాగంలో…
Tamannaah : స్టార్ హీరోయిన్ తమన్నా ఈ మధ్య తన ప్రత్యేక స్టైల్‌తో తెలుగు సినీ ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటోంది.…
Jagadish Reddy : తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మధ్య మాటల యుద్ధం తీవ్రమవుతోంది.…
Devara 2 Movie : యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ నటించిన చిత్రం దేవర ఎంత పెద్ద హిట్ అయిందో…
"90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ మౌళి తనుజ్, "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీతో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరోయిన్…
This website uses cookies.