
Hyper Aadi jabardasth comedian Shanthi Swaroop not getting offers
Jabardasth Shanthi Swaroop : జబర్దస్త్ ఫ్లాట్ ఫాం ఎంతోమందికి జీవితాన్ని ఇచ్చింది. వారు ఊహించని రేంజ్ లో వారిని నిలబెట్టింది. ఎనిమిదేళ్ల జబర్దస్త్ షోలో ఎంతోమంది జీవితాలు గొప్ప స్థాయికి చేరాయి. అయితే తాము తమలా కాకుండా మరోలా కనిపించినా ఆ షో వల్లే తాము ఈ స్థాయికి వచ్చామని చెప్పుకుంటున్నారు జబర్దస్త్ లేడీ గెటప్స్ వేస్తూ వస్తున్న శాంతి స్వరూప్, మోహన్, హరిత, సాయి లేఖ. లేటెస్ట్ గా వీరంతా కూడా సుమ సూపర్ హిట్ షో క్యాష్ షోలో పాల్గొన్నారు. దీనికి సంబందించిన ప్రోమో ఒకటి రిలీజైంది.
అయితే అందరు తమ తండ్రులతో వస్తే శాంతి స్వరూప్ మత్రం తన మదర్ తో వచ్చాడు. అంతేకాదు తన జీవితంలో పడిన కష్టాల గురించి చెప్పి అందరిని ఏడిపించేశాడు శాంతి స్వరూప్. జబర్దస్త్ లో లేడీ గెటప్స్ లో తన పర్మినెంట్ స్థానాన్ని ఏర్పరచుకున్న శాంతి స్వరూప్ ఇక్కడకు రాకముందు ఎన్నో పస్తులున్న రోజులు గుర్తు చేసుకున్నాడు. తన తల్లి ఇళ్లలో పనిచేసి తమని పెంచిందని చెప్పి ఎమోషనల్ అయ్యాడు శాంతి స్వరూప్. తన తల్లికి మాటలు సరిగా రావని.. ఆమె లేకపోతే తనౌ లేనని అన్నాడు శాంతి స్వరూప్. అయితే జబర్దస్త్ లోకి వచ్చాక తమ లైఫ్ లు మారాయని చెప్పారు.
Jabardasth Shanthi Swaroop about his bad days cash latest promo
ఇక శాంతి వాళ్ల అమ్మ కూడా నా కొడుకు వల్లే నేను ఇలా ఉన్నానని. ప్రతి నెల తన హాస్పిటల్ కి బాగా ఖర్చు చేస్తున్నాడని అన్నారు. ఎమోషనల్ గా సాగిన ఈ ప్రోమోనే ఈ రేంజ్ లో ఉంటే ఖచ్చితంగా ఎపిసోడ్ మరో రేంజ్ లో ఉంటుందని చెప్పొచ్చు. మనల్ని నవ్వించే జబర్దస్త్ కమెడియన్స్.. అది కూడా లేడీ గెటప్ లో అలరిస్తున్న వారి జీవితాల్లో ఇన్ని కష్టాలు ఉన్నాయా అని ఆడియన్స్ ఫీల్ అవుతున్నారు. పైకి నవ్వుతూ నవ్విస్తూ వస్తున్న వీరి జీవితాల్లో ఉన్న ఈ కష్టాలను చూసి ఎవరైనా చలించిపోవాల్సిందే. అందుకే వారికి ఇష్టం ఉన్నా లేకపోయినా లేడీ గెటప్స్ వేస్తారని తెలుస్తుంది.
Screen Time Guidelines: నేటి డిజిటల్ యుగంలో మొబైల్ ఫోన్, ల్యాప్టాప్ లేకుండా జీవితం ఊహించలేనిది. పని అయినా చదువు…
Heart attack : ప్రస్తుత ఆధునిక జీవనశైలిలో గుండెపోటు కేసులు వేగంగా పెరుగుతున్నాయి. వయస్సు, లింగం అనే తేడా లేకుండా…
Zodiac Signs : వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ఈ రోజు.. 28 జనవరి 2026, బుధవారం ఏ రాశి…
India EU Free Trade Agreement 2026 | దాదాపు 18 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత భారత్, యూరోపియన్…
Union Budget 2026 ": దేశ అభివృద్ధికి వెన్నెముక లాంటి వారు రైతులు. “జై జవాన్.. జై కిసాన్” అనే…
Redmi Note 15 Pro 5G : భారత India స్మార్ట్ఫోన్ Smart Phone మార్కెట్లో మరో హాట్ అప్డేట్కు…
pakistan : టీ20 వరల్డ్ కప్ india vs pakistan t20 world cup 2026 ప్రారంభానికి ఇంకా రెండు…
Municipal Elections : తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.…
This website uses cookies.