jabardasth shanthi swaroop kisses kevvu karthik in skit
shanthi swaroop : జబర్దస్త్ టీమ్ లీడర్ కెవ్వు కార్తీక్ ఇటీవల తనదైన దూకుడుతో ముందుకు వెళ్తున్నాడు. స్కిట్స్‌లో కామెడీ పండిస్తున్నాడు. అతని టీమ్‌కు షెబీనా మరింత గ్లామర్ నింపుతోంది. తాజాగా కార్తీక్ టీమ్‌లో కనిపించిన శాంతి స్వరూప్.. ముద్దులతో రెచ్చిపోయింది. తొలుత.. కార్తీక్, లేడి గెటప్‌లో ఉండే శాంతి స్వరూప్ ఇద్దరు కలిసి రొమాంటిక్ సాంగ్‌కు డ్యాన్స్ చేశారు. అప్పుడు కార్తీక్‌కు శాంతి స్వరూప్ ముద్దు పెడతాడు. మొత్తం ముద్దులతోనే నింపేశారు.
దీంతో రోజా.. శాంతి గాడు సరదాలు అన్ని తీర్చుకున్నాడు అంటూ కామెంట్ చేసింది. సెట్‌లో ఉన్నవారంతా.. సూపర్ వన్స్‌మోర్ అంటూ కామెంట్స్ చేస్తారు. దీంతో మరోసారి కార్తీక్, శాంతి స్వరూప్ అదే పాటకు డ్యాన్స్ చేస్తారు. అప్పుడు కూడా శాంతి స్వరూప్ మరోసారి కార్తీక్‌కు ముద్దు పెడతాడు. దీంతో కార్తీక్ అక్కడి నుంచి బయటకు పరుగులు తీస్తాడు. తర్వాత కార్తీక్ స్టేజ్‌పైకి రాగానే.. గోక్కొవాలని అనిపించే దురద.. అందరితో పంచుకోవాలనిపించే సరదా.. ఇది అసలైన ప్రేమ.. ప్రేమ కారింది వరద.. అంటూ రోజా, మనో, రష్మీ డైలాగ్ చెబతారు.
jabardasth shanthi swaroop kisses kevvu karthik in skit
ఇక, మరోసారి కూడా ఇదే సీన్ రిపీట్ అవుతుంది. దీంతో ఇక చాలు స్కిట్ కార్తీక్ అని అనగానే.. ఇక కామెంట్స్ తీసుకుందాం అంటూ రష్మీ కూడా వచ్చేస్తుంది. ఈ క్రమంలోనే శాంతి స్వరూప్.. ఓపిక లేదు మేడమ్.. ముద్దు పెట్టి నా లిపిస్టిక్ పోయింది.. అని కామెంట్ చేస్తాడు. కార్తీక్ మాత్రం.. చాలా షార్ట్‌గా స్కిట్ కంప్లీట్ చేస్తానని చెప్తాడు. ఆ తర్వాత ఇమాన్యుయేల్, వర్ష ట్రాక్‌ను ఇమిటేట్ చేశారు. ఫస్ట్ టైమ్ స్టేజ్ మీదే స్కిట్ అలచ్చని నాకు అర్థమైంది అని కార్తీక్ అంటాడు. ప్రస్తుతం ఈ స్కిట్ వీడియో వైరల్‌గా మారింది.
Lord Ganesh | వినాయక చవితి వేడుకలు ఇంకా ప్రారంభం కాకముందే హైదరాబాద్‌లో అపశృతి చోటుచేసుకుంది. గణేష్ విగ్రహాన్ని మండపానికి తీసుకెళ్తుండగా…
Rains | రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మంగళ, బుధవారాల్లో భారీ వర్షాలు (Heavy Rains) కురిసే అవకాశం ఉందని హైదరాబాద్…
Kiwi fruit | ఇటీవలి కాలంలో ఆరోగ్యంపై అవగాహన పెరిగిన నేపథ్యంలో పోషకాలు పుష్కలంగా ఉండే పండ్లకు డిమాండ్ ఎక్కువవుతోంది.…
Ginger | బరువు తగ్గడానికి స్పెషల్ డైట్ లేదా ఖరీదైన ఆహారం అవసరమే లేదు. మన ఇంట్లో దొరికే సాదాసీదా…
Morning Tiffin | రాత్రంతా నిద్రపోయిన తర్వాత శరీరం ఖాళీగా ఉంటుంది. ఆ సమయంలో శక్తి అవసరం అవుతుంది. అందుకే ఉదయం…
Health Tips | బొప్పాయి మంచి పోషకాలతో నిండి ఉండే పండు. ఇందులో విటమిన్లు ఎ, సి, ఇ ఎక్కువగా…
Banana peel Face Pack | మెరిసే చర్మం ఎవరికైనా ఇష్టమే! అందుకే మార్కెట్‌లో లభించే విభిన్నమైన బ్యూటీ క్రీములకు ఎంతో…
September | సెప్టెంబర్లో శుక్రుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించనున్న నేపథ్యంలో, కొన్ని రాశుల వారికి అదృష్టదాయక సమయం ప్రారంభం కాబోతుంది. ముఖ్యంగా…
This website uses cookies.