Jabardasth Shanthi Swaroop : జబర్దస్త్‌ శాంతి స్వరూప్ పారితోషికం ఎంతో తెలిస్తే షాక్‌… మరీ అంత చీపా?

Advertisement
Published by
Advertisement

Jabardasth Shanthi Swaroop : జబర్దస్త్‌ లో ఇంతకు ముందు చాలా కాలం పాటు కొనసాగుతున్న వారు టీమ్ లీడర్ లు గా మారుతున్నారు. కొందరు వేరే ఛానల్స్ కు వెళ్తున్నారు. కాని ఇప్పుడు ఉన్న కాంపిటీషన్ నేపథ్యంలో బయటకు వెళ్లలేని పరిస్థితి.. అలాగే కొత్త గా టీమ్‌ లీడర్ గా అయ్యే పరిస్థితి లేదు. దాంతో చాలా మంది సీనియర్ కమెడియన్స్ కూడా తీవ్రమైన ఇబ్బందులు పడుతూ వస్తున్నారు. ఆర్థిక పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న కమెడియన్స్ ఎంతో మంది ఉన్నారు.వారిలో లేడీ గెటప్స్ తో అలరించే శాంతి స్వరూప్‌ ఒకరు.

Advertisement

సుదీర్ఘ కాలం గా శాంతి లేడీ గెటప్ తో జబర్దస్త్‌ లో ఆకట్టుకుంటూ ఉన్నాడు. దాంతో ఆయనకు మంచి ఇమేజ్ దక్కింది. కాని ఆయనకు వచ్చే పారితోషికం మాత్రం షెడ్యూల్‌ కు కేవలం పది వేలు మాత్రమే. అదే జబర్దస్త్‌ లో చేసే కొందరికి పాతిక వేల నుండి లక్ష రూపాయల వరకు ఉంటుందట. జబర్దస్త్‌ నుండి శాంతికి వచ్చే పారితోషికం చాలా చాలా తక్కువ ఉంటుందని సమాచారం అందుతోంది.అయితే శాంతి బయట ఈవెంట్స్ ఎక్కువగా చేస్తూ ఉంటాడు. దాంతో ఈవెంట్‌ లకు పాతిక వేల రూపాయల వరకు వస్తాయట. తద్వారా జబర్దస్త్‌ లో తక్కువ పారితోషికం ఇచ్చినా కూడా గుర్తింపు కోసం కొనసాగుతున్నాడు.

Advertisement

jabardasth shanthi swaroop remuneration very less

ఇప్పుడు మల్లెమాల వారికి ఇదే అలుసుగా మారింది. చాలా మంది కమెడియన్స్ తక్కువ పారితోషికం ఇస్తున్నా మరో మార్గం లేక ఉంటున్నారు. వారు ఎలాగూ వీడి పోరు అనే ఉద్దేశ్యంతో మల్లెమాల వారు శ్రమ దోపిడి చేస్తున్నారు. ఇటీవల హైపర్‌ ఆది జబర్దస్త్‌ ను వీడినట్లుగా వార్తలు వస్తున్నాయి. కారనం పారితోషికం అంటూ ఇండస్ట్రీలో టాక్‌ వినిపిస్తుంది. అసలు విషయం ఏంటీ అనేది తెలియాల్సి ఉంది. ఎంతో మంది శాంతి స్వరూప్‌ వంటి వారి శ్రమ దోపిడి చేస్తూ మల్లెమాల వారు రేటింగ్‌ దక్కించుకుంటున్నారు అంటూ విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

Advertisement
Prahbas Gilakathula

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Recent Posts

Free Railways Ticket : గుడ్‌న్యూస్‌.. వీళ్ల‌కు రైల్లో ఉచిత ప్ర‌యాణం.. రైల్వే కీలక నిబంధనలు ఇవే..!

Free Railways Ticket  : భారతీయ రైల్వేలు ప్రపంచంలోనే అతిపెద్ద రవాణా వ్యవస్థల్లో ఒకటి. ప్రతిరోజూ కోట్లాది మంది ప్రయాణికులు…

33 minutes ago

Students Free Bus Passes : విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. విద్యార్థుల‌కు ఉచిత బ‌స్‌పాస్‌ ఇవ్వ‌నున్న ప్ర‌భుత్వం..!

Students Free Bus Passes : విద్యార్థుల విద్యాభ్యాసానికి మరింత ప్రోత్సాహం అందించే దిశగా కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం…

2 hours ago

300 Units Free Electricity : కేంద్ర ప్రభుత్వ బంపర్ ఆఫర్… నెలకు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్..!

300 Units Free Electricity : విద్యుత్ బిల్లుల భారం తగ్గించాలని భావిస్తున్న కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన PM…

3 hours ago

Hai Jawani Toh Ishq Hona Hai Movie Review : హై జవానీ తో ఇష్క్ హోనా హై’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్‌..!

Hai Jawani Toh Ishq Hona Hai Movie Review  : బాలీవుడ్ స్టార్ Varun Dhawan హీరోగా, Mrunal…

4 hours ago

Rythu Bharosa : రైతుల‌కు గుడ్ న్యూస్.. రైతు భరోసా నిధులు విడుద‌ల‌కు రంగం సిద్ధం..!

Rythu Bharosa : తెలంగాణ Telangana రైతులకు Farmers ప్రభుత్వం మరో శుభవార్త అందించేందుకు సిద్ధమవుతోంది. రైతు భరోసా పథకం…

5 hours ago

Upasana Peddi : ‘పెద్ది’ 100 కోట్ల సంబరాలు.. ఫ్యాన్స్‌తో కలిసి సెలబ్రేట్ చేసిన ఉపాసన.. వీడియో..!

Upasana Peddi  : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన ‘పెద్ది’ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ…

5 hours ago

World Environment Day : ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా KBR పార్క్ కోసం భారీ వాక్.. ప్రకృతి పరిరక్షణకు యువ‌త పిలుపు

World Environment Day : ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లోని ప్రముఖ హరిత ప్రాంతమైన KBR నేషనల్ పార్క్…

6 hours ago

Thread Pochampally : నేతన్నల కోసం తెలంగాణ ప్రభుత్వం మరో ముందడుగు.. ‘థ్రెడ్ పోచంపల్లి’ ప్రారంభం..!

Thread Pochampally : తెలంగాణ చేనేత కళకు మరింత ప్రాచుర్యం కల్పించడంతో పాటు నేతన్నల జీవనోపాధిని బలోపేతం చేయాలనే లక్ష్యంతో…

7 hours ago

Uppal MMC Office : ఉప్పల్ MMC ఏర్పాటు చరిత్రాత్మక నిర్ణయం.. కార్యాలయ నిర్మాణ స్థ‌లాన్ని పరిశీలించిన మందుముల పరమేశ్వర్ రెడ్డి..!

Uppal MMC Office  : హైదరాబాద్ నగర అభివృద్ధి దిశగా తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న కీలక చర్యల్లో మల్కాజిగిరి మున్సిపల్…

7 hours ago

Guava Farming Success Story : ఉద్యోగాల కంటే వ్యవసాయమే బెస్ట్.. జామ తోటతో కోటీశ్వరుడైన యువ రైతు స‌క్సెస్ స్టోరీ..!

Guava Farming Success Story : ప్రస్తుతం చాలా మంది యువత ఉన్నత చదువులు పూర్తి చేసి మంచి ఉద్యోగాల…

9 hours ago

Liquor Prices : మద్యం ప్రియులకు భారీ షాక్.. లిక్కర్, బీర్ రేట్ల భారీగా పెంపు..?

Liquor Prices : తెలంగాణలో మద్యం సేవించే వారికి త్వరలోనే భారీ షాక్ తగిలే అవకాశం కనిపిస్తోంది. రాష్ట్రంలో లిక్కర్,…

10 hours ago

Ration Card : రేష‌న్ కార్డు ఉన్న వారికి ప్ర‌భుత్వం గుడ్‌న్యూస్‌.. వెంటనే దరఖాస్తు చేసుకోండి..!

Ration Card : ప్రస్తుతం ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువతకు కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పనిచేస్తున్న గ్రామీణ స్వయం ఉపాధి…

11 hours ago