Home » Entertainment » Jabardasth Varsha New Boyfriend Photos Go Viral
Entertainment

Jabardasth Varsha : కొత్త బాయ్ ఫ్రెండ్ ను వెతుక్కున్న జబర్దస్త్ వర్ష.. ఇమ్మాన్యుయేల్ కన్నా చాలా బాగున్నాడు.. పెళ్లి ఫిక్స్.. ఎప్పుడంటే?

Authored By
Breaking News 2
The Telugu News | Updated on: April 7, 2023, 4:06 pm
Advertisement

Jabardasth Varsha : జబర్దస్త్ వర్ష గురించి తెలుసు కదా. ఆమె గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. జబర్దస్త్ ద్వారా లైమ్ లైట్ లోకి వచ్చిన ముద్దుగుమ్మ వర్ష. ముఖ్యంగా ఇమ్మాన్యుయేల్, వర్ష కాంబోలో స్కిట్ అంటే చాలు అది సూపర్ డూపర్ హిట్ అవ్వాల్సిందే. జబర్దస్త్ కంటే ముందు మోడల్ గా పనిచేసిన వర్ష ఆ తర్వాత జబర్దస్త్ లోకి వచ్చి బాగా పాపులర్ అయింది. ఇప్పుడు బుల్లితెర సెలబ్రిటీ అయింది. తనకు సినిమా అవకాశాలు కూడా వస్తున్నాయి.

Advertisement

jabardasth varsha new boyfriend photos go viral

అయితే.. వర్ష, ఇమ్మాన్యుయేల్ ఇద్దరూ ప్రేమించుకుంటున్నారని, వాళ్ల మధ్య ప్రేమ జబర్దస్త్ సెట్ లోనే చిగురించిందని అంతా అంటుంటారు. ఇద్దరి మధ్య ఏదో ఉందని వాళ్లు కూడా అప్పుడప్పుడు హింట్ ఇస్తూ ఉంటారు. దానికి తగ్గట్టుగానే వాళ్ల ప్రవర్తన కూడా ఉంటుంది. ఒక్కోసారి జబర్దస్త్ స్టేజ్ మీదనే రొమాన్స్ చేస్తుంటారు. మొత్తానికి ఇద్దరు మాత్రం పెళ్లి చేసుకుంటారు అని అనుకుంటున్న నేపథ్యంలో జబర్దస్త్ వర్ష పెళ్లి చేసుకునేది ఇమ్మాన్యుయేల్ ను కాదు.. తను కొత్త బాయ్ ఫ్రెండ్ ను వెతుక్కుంది అని అంటున్నారు.

Advertisement

Jabardasth Varsha : వర్ష కొత్త బాయ్ ఫ్రెండ్ అతడే

ఇటీవల కొత్త బాయ్ ఫ్రెండ్ ను వర్ష వెతుక్కున్నదట. ప్రస్తుతం అతడి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అతడు ఎవరు అనేది క్లారిటీ రావడం లేదు కానీ.. అతడితో మాత్రం చాలా క్లోజ్ గా ఉంటోంది వర్ష. ఈ ఫోటోలను శ్రీదేవి డ్రామా కంపెనీలో చూపిస్తూ ఓపెన్ గా అందరి ముందు అడిగేశాడు ఇమ్మాన్యుయేల్. అసలు ఎవరు ఆ వ్యక్తి. వెనుక చూస్తే ఇమ్మాన్యుయేల్ కంటే చాలా అందంగా ఉన్నాడు. వీళ్ల పెళ్లి కూడా ఫిక్స్ అయినట్టు వార్తలు వస్తున్నాయి. మరి ఈ వార్తల్లో నిజం ఉందా? లేదా? అనేది తెలియాలంటే వర్ష నోరు విప్పాల్సిందే.

Breaking News 2

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి