Jabardasth Varsha : జబర్దస్త్ వర్ష కి ఏమైంది…? హాస్పటల్లో అలా బెడ్ పై…!

Advertisement
Published by
Advertisement

Jabardasth Varsha : జబర్దస్త్ వర్ష గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. జబర్దస్త్ కామెడీ షో ద్వారా తను ఎంతో పాపులారిటీని దక్కించుకుంది. మొదట్లో ఇండస్ట్రీకి వచ్చాక సీరియస్ లో చిన్న చిన్న క్యారెక్టర్ చేస్తూ వచ్చింది. కానీ అప్పుడు అంత క్రేజ్ లేదు. జబర్దస్త్ లోకి వచ్చాకే ఆమెకు ఇంత క్రేజ్ వచ్చింది. జబర్దస్త్ స్టేజ్ మీద అలా బ్లూ చీరలో కనిపించిన వర్ష అప్పటినుంచి ట్రెండ్ అవుతూనే వచ్చింది. వర్ష అందానికి అందరూ ఫిదా అయ్యారు. ఇక ఆమెకున్న వెరైటీ గొంతు వలన ఆమెపై ఎన్ని సెటైర్లు వేసిన లేడీ గెటప్ అంటూ అందరూ కౌంటర్లు వేసిన కూడా జనాలు మాత్రం ఆమెను ఇష్టపడుతూనే ఉంటారు.

Advertisement

వర్ష మాన్యువల్ ట్రాక్ ఎప్పుడైతే స్టేజ్ పై వర్క్ అవుట్ అయిందో అప్పటినుంచి ఈ ఇద్దరు బుల్లితెరపై క్రేజీ జంటగా పేరు తెచ్చుకున్నారు. సుధీర్ రష్మీ రేంజ్ లో కాకపోయినా వర్ష ఇమాన్యుయెల్ జంటకు కూడా బాగానే క్రేజ్ ఉంది. ఇద్దరు కలిసి ఎన్నో ఈవెంట్లు పండుగ షోలు చేశారు. ఇద్దరి మీద ఈవెంట్లు కూడా తయారు చేసే రేంజ్ కి వెళ్లారు. కానీ జబర్దస్త్ లో వీరిద్దరి ఓవరాక్షన్ హద్దులు దాటడంతో జనాలు అంతగా మెచ్చుకోవడం లేదు. మధ్యలో కాస్త తగ్గించినట్టు అనిపించినా మళ్ళీ మొదలుపెట్టేశారు. జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో ఇద్దరు చేసే హడావిడి మామూలుగా ఉండదు.

Advertisement

Jabardasth Varsha on hospital bed

సోషల్ మీడియాలో అయితే వర్షా పెట్టే జబర్దస్త్ ఫోటోలను చూస్తే అందరూ ఆశ్చర్య పోతుంటారు. నగ్న ఫోటోలు, అర్థనగ్న ఫోటోలను షేర్ చేస్తూ అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తుంటుంది. అయితే తాజాగా జబర్దస్త్ వర్ష కు ఆరోగ్యం బాగాలేదని తెలుస్తుంది. ఆదివారం నాడు ఆరోగ్యం బాగా లేకపోవడం వలన చికెన్ కూడా తినలేక పోయిందట. టాబ్లెట్లు వేసుకుంటున్నాను అని చెప్పుకొచ్చింది. అయితే ఇప్పుడు వర్షం హాస్పటల్ బెడ్ మీద కనిపించింది. ఇందులో ఆమె చేతికి సెలైన్ ఉంది. పైగా ఇంకా ఏదో టెస్టులు కూడా చేస్తున్నట్లు కనిపిస్తుంది. మరి ఆమెకు మామూలు ఫీవర్ వచ్చిందా లేదా ఇంకేమైనా సీరియస్ అయ్యిందా అన్నది తెలియడం లేదు. కానీ ఆమె ఫ్యాన్స్ మాత్రం వర్ష త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు.

Advertisement
Prahbas Gilakathula

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Recent Posts

Allu Arjun : అల్లు అర్జున్ కొత్త సినిమా ఫస్ట్ లుక్ .. ఊహించని లుక్‌లో బన్నీ..!

Allu Arjun : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అభిమానులకు ఆయన పుట్టినరోజు (ఏప్రిల్ 8) సందర్భంగా చిత్ర బృందం…

57 minutes ago

Insurance : పాలసీదారులకు గుడ్ న్యూస్ .. ఇక పై సగానికే ఇన్సూరెన్స్ పాలసీలు ..వివరాలివే ..!

Health Insurance : భారత ప్రభుత్వం ఇన్సూరెన్స్ రంగంలో పెద్ద మార్పులకు శ్రీకారం చుట్టింది. ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్…

2 hours ago

Rythu Bharosa : అన్నదాతలకు ఊరట .. రైతు భరోసా 2వ విడతకు తేదీ ఖరారు .. అకౌంట్లోకి డబ్బులు ఆ రోజే..!

Rythu Bharosa : తెలంగాణలో రైతులకు ఆర్థికంగా తోడ్పడే లక్ష్యంతో అమలు చేస్తున్న రైతు భరోసా పథకం కింద రెండో…

3 hours ago

New Houses : పేదలకు సీఎం గుడ్ న్యూస్.. ఇళ్ల నిర్మాణాలు, గృహప్రవేశాల పై కీలక ప్రకటన ..!

New Houses : ఆంధ్రప్రదేశ్‌లో పేద ప్రజల సంక్షేమానికి ప్రభుత్వం మరింత ప్రాధాన్యం ఇస్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు…

4 hours ago

Gold Silver Rate 8th April 2026 : పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. ట్రంప్ ఎఫెక్ట్‌తో తగ్గిన బంగారం, వెండి ధరలు

Gold Silver Rate 8th April 2026 : బంగారం కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే మీకు ఇది కచ్చితంగా…

5 hours ago

Kissing Disease : ఎవరినైనా ముద్దుపెట్టుకుంటున్నారా? .. తస్మాత్ జాగ్రత్త.. ముంచుకొస్తున్న కొత్త వైరస్ ముప్పు!

Kissing Disease : ఆరోగ్యమే మహాభాగ్యం అని పెద్దలు చెప్పిన మాటకు కొత్త అర్థం ఇస్తున్నాయి తాజా వైద్య పరిశోధనలు.…

6 hours ago

Chanakyaniti : చాణిక్య నీతి : ఏ ఇంట్లో ఇలాంటి వారు ఉంటారో అలాంటి ఇల్లు సర్వ నాశనం..!

Chanakyaniti  : ఆచార్య చాణక్యుడు తన నీతి శాస్త్రంలో మనిషి జీవన విధానం గురించి అలాగే కుటుంబం ఎలా ఉండాలి…

7 hours ago

zodiac : అక్షతి అమావాస్య చీకటి .. ఈ రాశుల వారి జీవితాల్లో శుభయోగాల వెలుగులు నింపనుంది..!

zodiac : ఏప్రిల్ 17న ఏర్పడుతున్న అక్షతి అమావాస్య జ్యోతిష్య పరంగా ఎంతో ప్రత్యేకమైనది. ఈ రోజు గ్రహాల స్థాన…

8 hours ago

Ajit Doval : అజిత్ దోవల్ తో రష్యా సీక్రెట్ ఒప్పందం.. అగ్రిమెంట్ పేపర్ చూసి ట్రంప్ కి ఫ్యూజ్ ఎగిరిపోయింది..!

Ajit Doval : ప్రస్తుత ప్రపంచ రాజకీయాల్లో భారత్ మరియు రష్యా మధ్య పెరుగుతున్న సాన్నిహిత్యం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.…

17 hours ago

Trisha : విజయ్‌తో రిలేషన్ షిప్ రూమర్స్ వేళ .. త్రిష సంచలన నిర్ణయం ..!

Trisha : దక్షిణాది చిత్రసీమతో పాటు జాతీయ మీడియా, సోషల్ మీడియాలో సీనియర్ హీరోయిన్ త్రిషా కృష్ణన్ పేరు ఇటీవలి…

19 hours ago

Police Academy : బంపర్‌ ఆఫర్‌ .. డిగ్రీ అర్హత ఉంటే చాలు .. పోలీస్ అకాడమీలో ఉద్యోగాలు .. వివరాలివే ..!

Police Academy : దేశంలోని ప్రముఖ పోలీస్ శిక్షణ సంస్థల్లో ఒకటైన సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ పోలీస్ అకాడమీ…

20 hours ago