Jabardasth Yodha fun with Anchor Suma
Anchor Suma : ఒకప్పుడు జూనియర్స్‌గా సందడి చేసిన పలువురు ఆర్టిస్ట్స్ పెరిగి పెద్దయ్యాక కూడా సందడి చేస్తున్నారు. అలాంటి వారిలో యోధ ఒకరు. ఆమెకు చిన్నప్పుడే ఎంత గుర్తింపు వచ్చిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తాను ఫస్ట్ క్లాస్ చదువుతున్న సమయంలో ఫ్రెండ్ రమ్యతో అత్త కోడలు ఆట ఆడుకుంటుంటే చిన్నారి నాన్న వీడియో తీసి యూట్యూబ్‌లో పెట్టారు. మంచి రెస్పాన్స్ రావడంతో అలాగే వరుసగా వీడియోలు తీసి యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేశారు.. టైలర్ అయిన రమ్య వాళ్ల నాన్న మాకు కాస్ట్యుమ్స్ డిజైన్ చేస్తే, డ్యాన్సరైన మా నాన్న మేకప్ చేస్తారు.
ఒక లైలా కోసం, సూర్యా వర్సెస్ సూర్యా, గోవిందుడు అందరివాడేలే, సుబ్రమణ్యం ఫర్ సేల్, బెంగాల్ టైగర్, గబ్బర్ సింగ్-2.. ఇలా 48 సినిమాల్లో నటించాను అని యోధ ఓ సారి చెప్పుకొచ్చింది.ఇప్పుడు యోధ పలు టీవీ షోలలో కూడా తెగ సందడి చేస్తుంది. ఈ చిన్నారి తాజాగా క్యాష్ ప్రోగ్రాంకి హాజరు కాగా, అందులో చేసిన సందడి మాములుగా లేదు. ఫైమా, బషీర్ జంటని సుమ అందమైన జంట అనగానే వెంటనే యోధ.. మీ కళ్లు పోయాయా ఏంటి సుమపైనే పంచ్ వేసింది. దీంతో అందరు అవాక్కయ్యారు.
Jabardasth Yodha fun with Anchor Suma
బాబోయ్ యోధ ఏంటి ఇలా అనేసింది అంటూ అందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం యోధకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తుంది.యోధ తన చిన్నప్పుడు చాలా సందడి చేసింది. అత్త, కోడళ్లుగా యోధ, రమ్య చేసిన సందడి మాములుగా లేదు. వీరిద్దరు ఏ షో చేసిన కూడా అది చాలా హిట్టే. చాలా షోలలో కనిపించిన వీరిద్దరు అశేష ప్రేక్షకాదరణ పొందారు. యోధ వీడియోలు నెట్టింట తెగ హల్ చల్ చేస్తుంటాయి. అంతేకాకుండా ఆమెకు సంబంధించి చిన్న వీడియో కూడా సోషల్ మీడియాని షేక్ చేయడం ఖాయం.
Jobs : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ (APSSDC) ఆధ్వర్యంలో, నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో…
Tiffin : మన శరీరం రోజంతా శక్తివంతంగా ఉండాలంటే ఉదయం తీసుకునే అల్పాహారం (టిఫిన్) చాలా ముఖ్యం. అల్పాహారం మానేస్తే…
Affair : సినీ ఇండస్ట్రీలో హీరో, హీరోయిన్‌ల మధ్య ఎఫైర్స్, రూమర్స్ అనేవి సర్వసాధారణం. బాలీవుడ్‌లో అయితే ఇటువంటి వార్తలు…
TSRTC : రాఖీ పండుగ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్‌టీసీ) ప్రత్యేక బస్సుల్లో ఛార్జీలను 30%…
Rakhi Festival : రాఖీ పండగ సందర్భంగా మహిళలకు గిఫ్ట్ ల rain పడుతోంది. రక్షాబంధన్ పర్వదినాన్ని పురస్కరించుకుని, దేశంలోని…
Holidays : ఇప్పటి స్కూల్ జీవితాన్ని చూస్తే చిన్నారుల మీద ఒత్తిడి ఏ స్థాయిలో ఉందో స్పష్టంగా అర్థమవుతోంది. చదువు…
Best Phones : భారత మార్కెట్‌లో బడ్జెట్ సెగ్మెంట్‌కు భారీ డిమాండ్ ఉండటంతో, అనేక స్మార్ట్‌ఫోన్ బ్రాండ్లు అత్యుత్తమ ఫీచర్లతో…
Rakhi Gift : రాఖీ పండుగ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ మహిళలకు ప్రత్యేక కానుక ప్రకటించడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది.…
This website uses cookies.