
Janaki Kalaganaledu 07 September 2022 Full Episode
Janaki Kalaganaledu 07 September 2022 Episode : బుల్లితెరపై ప్రసారమయ్యే సీరియల్ జానకి కలగలేదు. ఈ సీరియల్ అభిమానిని ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈ సీరియల్ ఈరోజు తాజాగా రిలీజ్ అయింది. ఈరోజు ఎపిసోడ్ 383 హైలెట్స్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం… జానకి, జెసి తల్లిదండ్రులని జ్ఞానాంబ దగ్గరికి రాకుండా ఆపి వాళ్లకి సర్ది చెప్పి పంపిస్తుంది. తర్వాత ఇంట్లో కెళ్ళి ఆలోచిస్తూ ఉండగా.. అంతలో అఖిల్ వస్తాడు. జానకి ఉందా లేదా అని చూసుకుంటూ లోపలికి వెళ్తుండగా.. జానకి అఖిల్ అని గట్టిగా పిలుస్తుంది. అప్పుడు అఖిల్ కంగారుపడుతూ ఉండగా జానకి తన దగ్గరికి వెళ్లి తన చేయి పట్టుకొని పక్కకు తీసుకొచ్చి నిలబెడుతుంది. ఇదంతా చూస్తున్న మల్లిక అనుమానంతో వాళ్లని ఫాలో అవుతూ ఉంటుంది. అప్పుడు జానకి అఖిల్ ని తిట్టి నువ్వు చేసిన తప్పు రోజురోజుకీ పెరుగుతుందే తప్ప తరగదు.. దానికి సొల్యూషన్ ఇప్పుడే చేసుకోవాలి. అని అంటుంది.
నువ్వు సొల్యూషన్ చెప్తావా లేదా అత్తయ్య గారి దగ్గరికి వెళ్దామా అని అంటుంది. అప్పుడు అఖిల్ ఏడుస్తూ వద్దు వదిన నేనేదో ఆవేశంలో చేశాను తెలియక తప్పు చేశాను. నాకు జెస్సి ఒక్కసారిగా అలా చెప్పగానే భయమేసింది అందుకే తనని ప్రెగ్నెంట్ తీసేపిచ్చుకోమని చెప్పాను..అందుకే నీ నుండి తప్పించుకుని తిరుగుతున్న అని అంటూ.. అమ్మకి తెలిస్తే నన్ను చంపేస్తుంది. నలుగురు ముందు నేను తిరగలేను , నువ్వే ఏదో ఒకటి చెయ్ వదిన ప్లీజ్ వదిన అని అంటాడు. అప్పుడు జానకి పదా ఇప్పుడైతే అత్తయ్య గారి దగ్గరికి వెళ్లి మాట్లాడక తప్పదు అని తనని తీసుకొని వెళుతుంది. కానీ తను భయపడుతూ వద్దు వదిన వద్దు అని అంటాడు. కానీ దీనికి సొల్యూషన్ నువ్వు పెళ్లి చేసుకోవడమే అఖిల్ తప్పదు జెసి ఇప్పుడు ప్రెగ్నెంట్ తనకి న్యాయం జరగాలి కదా.. వాళ్ళ అమ్మ నాన్న ఇందాక మన ఇంటికి వచ్చారు వాళ్ళు పెద్ద గొడవ చేస్తానంటే నేనే ఆపాను. నేను తనకి న్యాయం చేస్తాను అని చెప్పి పంపించేశాను ఇక ఇప్పుడు నువ్వు వద్దంటే వాళ్లు మళ్లీ వచ్చి గొడవ చేస్తారు అది బాగుంటుందా చెప్పు..
Janaki Kalaganaledu 07 September 2022 Full Episode
అప్పుడు అఖిల్ ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురైతు ఉంటాడు. జానకి వాళ్లు రావడం కంటే మనమే వెళ్లి అత్తయ్య గారితో మాట్లాడాలి.. అని తీసుకెళ్తూ ఉంటుంది. జ్ఞానం బా దగ్గరికి వెళ్లి భయపడుతూ జరిగిందంతా జానకి చెప్తుంది. అప్పుడు ఒక్కసారిగా జ్ఞానాంబ కళ్ళు తిరిగి కిందపడిపోతుంది. అప్పుడు అందరూ కంగారుపడుతూ తనని లేపుతారు.. తర్వాత కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు జానకి అత్తయ్య గారు ఇది ఏదో తెలియక జరిగింది. ఇక పరిష్కారం పెళ్ళి చేయడమే అని చెప్తూ ఉంటుంది. అప్పుడు గోవిందరాజు అఖిల్ దగ్గరికి వచ్చి కోడుతూ ఉంటాడు. జానకి గోవిందరాజు ని ఆపి తన ఏదో ఆవేశంలో చేశాడు. చిన్న వయసు కదా తెలీదు అని అంటుంది. అందరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు. ఇక మల్లికా మాత్రం ఇలాంటి సినిమాలను, సీన్లను చూడడం అంటే నాకు భలే ఇష్టం అని ఒక పక్క సంతోష పడుతూ ఉంటుంది. అమ్మో ఒక నాటికి నా కడుపు అబద్ధ కడుపుని తెలిస్తే ఎంత రచ్చవుతుందో అని భయపడుతూ ఉంటుంది. ఇక తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే రేపటి ఎపిసోడ్ వరకు వేచి చూడాల్సిందే.
Home Remedies: చాలా మంది ఇళ్లలో బొద్దింకలు, దోమలు, ఈగలు, చీమలు వంటి కీటకాలు పెద్ద తలనొప్పిగా మారుతున్నాయి. ముఖ్యంగా…
Blue Berries : మార్కెట్లో మనకు అనేక రకాల పండ్లు సులభంగా దొరుకుతుంటాయి. అయితే వాటిలో కొన్ని పండ్లను మాత్రమే…
Zodiac Signs : జాతకచక్ర అంచనా అనేది పురాతన వేద జ్యోతిషశాస్త్రంలో కీలకమైన విధానం. ఇది కేవలం భవిష్యత్తును చెప్పడానికే…
Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల గులాబీ పార్టీపై చేసిన ఘాటైన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా మరింత…
Gautam Gambhir : టీమ్ ఇండియా కోచ్గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి గౌతమ్ గంభీర్ తీవ్ర విమర్శలను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా…
Venu Swamy : ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి మరోసారి తన వ్యాఖ్యలతో రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారారు.…
KCC Loan for Farmers : దేశానికి అన్నం పెట్టే రైతన్నను ఆర్థికంగా బలపర్చేందుకు కేంద్ర ప్రభుత్వం మరో కీలక…
LPG Gas Cylinder 2026: దేశమంతటా LPG Gas Cylinder వినియోగించే కుటుంబాలకు ఇది నిజంగా శుభవార్త. రోజురోజుకు డిజిటల్…
This website uses cookies.