Janaki Kalaganaledu 10 September 2022 Full Episode
Janaki Kalaganaledu 08 August 2022 Episode : బుల్లితెరపై ప్రసారమయ్యే సీరియల్ జానకి కలగలేదు ఈ సీరియల్ అందర్నీ ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈ సీరియల్ ఈరోజు తాజాగా విడుదల అయింది 361 ఎపిసోడ్ హైలైట్స్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం… జానకి చదువుకోవాలి అంటే నేను పెట్టిన షరతులకి ఒప్పుకోవాలి అని అంటుంది జ్ఞానంబ. అప్పుడు జానకి సరే అత్తయ్య గారు మీరు చెప్పిన షరతులకి నేను ఒప్పుకుంటాను అని అంటుంది. నేను పెట్టిన షరతులు ఒప్పుకోవడం అంటే అంత ఈజీ కాదు అని తనని దేవుడు గది దగ్గరికి తీసుకెళ్లి ..అక్కడ ఒక చాక్ పీస్ తో ఐదు నెంబర్లు వేసి నువ్వు చేసిన ప్రతి తప్పుకి నేను ఇక్కడ నెంబర్లు కొట్టివేస్తూ ఉంటాను. ఈ నెంబర్లు మొత్తం కొట్టివేయడం అయిపోగానే నేను తీసుకునే నిర్ణయానికి నువ్వు తలవంచాలి. నన్ను ఎదురు ప్రశ్నించవద్దు అని అంటుంది. అప్పుడు జానకి సరే అత్తయ్య గారు అని చెప్తుంది. కట్ చేస్తే రామ జ్ఞానం చెప్పిన షరతులు గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అంతలో జానకి అక్కడికి వస్తుంది. అప్పుడు రామాను ఏమైంది రామగారు అని అడుగుతుంది.
అప్పుడు రామ, అమ్మ మిమ్మల్ని చదువుకోమని చెప్పడం ఒకపక్క సంతోషంగా ఉంది. కానీ మళ్ళీ మీకు షరతులు పెట్టినందుకు బాధపడాలో అర్థం కావడం లేదు అని అంటాడు. అప్పుడు జానకి మీరు ఇంత చిన్న విషయానికి ఎందుకు బాధపడుతున్నారు. అత్తయ్య చెప్పిన షరతులు నేను తప్పుతానని భయపడుతున్నారా. నేను అలాంటి తప్పులు చేయను రామగారు అని అంటుంది. అప్పుడు రామ మనిషి అన్న తర్వాత తప్పకుండా తప్పులు జరుగుతూనే ఉంటాయి. అలా జరిగినప్పుడు మీ చదువు ఎక్కడ ఆగిపోతుందో అని నాకు భయంగా ఉంది అని అంటాడు. అప్పుడు జానకి కష్టం లేకుండా ఏదో ఎదురుకోలేము ఎటువంటి విజయాలు కూడా ఈజీగా రావండి. నేను ఎంత కష్టపడి అయినా ఐపీఎస్ అవుతాను అని అంటుంది. మీరు దీని గురించి అస్సలు ఆలోచించకండి. ఇక సంతోషంగా ఉండండి అని రామాను సరదాగా ఆట పట్టిస్తుంది. అప్పుడు రామ సంతోషంతో పొంగిపోతూ ఒక సాంగ్ వేసుకుంటూ ఉంటాడు. కట్ చేస్తే మల్లికా విష్ణు తో గొడవ పడుతూ ఉంటుంది. ఏమైంది మల్లికా అని విష్ణు అడగగా..
Janaki Kalaganaledu 08 August 2022 Full Episode
మల్లిక మీ అమ్మకి మీరంటే ఇష్టం లేదు మీ పెద్ద కొడుకు అంటేనే చాలా ఇష్టం. అదేంటి అలా అంటావు మా అమ్మకి అందరూ సమానమే అంటాడు. ఓరి పిచ్చి మొగుడా మీ అమ్మ మీ అన్నయ్య కి చదువు లేని పిల్లని తీసుకొచ్చి పెళ్లి చేయాలనుకుంది అది జరగలేదు. జానకి చదువుకోవడం ఇష్టం లేదు కానీ అది కూడా ఒప్పుకుంది. ఇదంతా చూస్తుంటే నీకు అర్థం కావడం లేదా. అదేవిధంగా మీ అన్నయ్యకి కూడా ఎంతో స్వార్థం ఉంది. అని అంటుంది. అప్పుడు మా అన్నయ్యకి స్వార్థంమా.. ఊరుకో అని అంటాడు. అవును మీ అన్నయ్య జానకి ఐపీఎస్ అయితే ఇక్కడి నుంచి సిటీకి వెళ్లి అక్కడ సంతోషంగా గడపాలని, కార్లలో తిరగాలని చూస్తున్నారు. మనం మాత్రం ఇక్కడే చీరలమ్ముదు పిచ్చి వాళ్ళు ఎలా ఉండాలి అని అంటుంది. అప్పుడు విష్ణు దీని గురించి ఆలోచిస్తూ ఉంటాడు. తర్వాత జానకిని ఎలాగైనా ఇరికించాలి అని.. తన బుక్స్ ను తీసుకువచ్చి జ్ఞానాంబ అల్మారా లో ఉన్న పూజ సామాగ్రిని అంతా కింద పడేసి.
ఆ ప్లేస్ లో జానకి పుస్తకాలను పెడుతుంది. ఇదంతా తెలియక జానకి రామ బుక్స్ కోసం వెతుకుతూ ఉంటారు. అప్పుడు జ్ఞానాంబ తన రూమ్ కి వచ్చి అదంతా చూసి ఆశ్చర్య పడుతుంది. ఇదేంటి ఇవి ఇక్కడికి ఎందుకు వచ్చాయి. అని అల్మారా ఓపెన్ చేసి చూస్తుంది. అప్పుడు దానిలో జానకి పుస్తకాలు ఉంటాయి. ఇది జానకి పుస్తకాలు కదా అని వాటిని తీసుకొని బయటికి వచ్చి జానకిని గట్టిగా పిలుస్తుంది. అప్పుడు జానకి తో పాటు అందరూ అక్కడికి వస్తారు. ఏమైంది అని అడుగుతారు. అప్పుడు జానకిని ఆ పుస్తకాలు చూపిస్తూ ఈ పుస్తకాలు నీవే కదా అని అంటుంది. అప్పుడు జానకి అవును అత్తయ్య గారు నావే అని అంటుంది. ఇదంతా చూస్తూ మల్లిగా తెగ సంబరపడిపోతూ ఉంటుంది.అంతే తర్వాత ఏం జరిగిందో తెలియాలి అంటే రేపు ఎపిసోడ్ వరకు వేచి చూడాల్సిందే.
Oriental Jobs : కేంద్ర ప్రభుత్వానికి చెందిన ప్రముఖ పబ్లిక్ సెక్టార్ జనరల్ ఇన్సూరెన్స్ సంస్థ ఒరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ…
Coffee : వేడి వేడి కాఫీ కప్పుతో రోజు మొదలవ్వకపోతే చాలామందికి ఏదో కోల్పోయిన ఫీలింగ్ వస్తుంది. మరీ ముఖ్యంగా…
Gurram Paapi Reddy : నరేష్ అగస్త్య, ఫరియా అబ్దుల్లా జంటగా నటిస్తున్న సినిమా "గుర్రం పాపిరెడ్డి". ఈ చిత్రాన్ని…
INDVs ENG : క్రీడా మైదానంలో అంకితభావం అంటే ఏమిటో మరోసారి చూపించారు ఇద్దరు ధీరులు. తమ వ్యక్తిగత ఆరోగ్యాన్ని…
Father : ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ నగరంలో ఓ తండ్రి వినూత్నంగా నిరసన తెలుపుతూ దేశవ్యాప్తంగా దృష్టిని ఆకర్షించారు. ఆనంద్ సౌత్…
Niharika Konidela : మెగా ఫ్యామిలీకి చెందిన ముద్దుగుమ్మ నిహారిక కొణిదెల సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. నటిగా…
Galla Jayadev : మాజీ లోక్‌సభ సభ్యుడు, ప్రముఖ పారిశ్రామికవేత్త గల్లా జయదేవ్ తన రాజకీయ రీ ఎంట్రీపై కీలక…
India Vs England : లండన్‌లోని కెన్నింగ్టన్ ఓవల్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన ఐదో టెస్టు మ్యాచ్‌లో భారత్ విజయం…
This website uses cookies.