Janaki Kalaganaledu 24 Nov Today Episode : మైరావతి మాట కాదని.. జానకి గెలిచిందని ఒప్పుకున్న జానకి.. అక్కడే మరో ట్విస్ట్

Advertisement
Advertisement

Janaki Kalaganaledu 24 Nov Today Episode : జానకి కలగనలేదు సీరియల్ ఈరోజు ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 24 నవంబర్, 2021 బుధవారం ఎపిసోడ్ 178 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ప్రశాంతంగా ఉన్న ఇంట్లో మల్లిక గొడవలు పెడుతోందంటూ గోవిందరాజు సీరియస్ అవుతాడు. మల్లిక మాటలు పట్టించుకోకండి అని జ్ఞానాంబ అంటుంది. ఇంతలో జానకి అన్న యోగి జ్ఞానాంబ ఇంటికి వస్తాడు.. కానీ ఇంట్లోకి రాడు. యోగిపై కూడా మల్లిక తన ప్రతాపం చూపిస్తుంది. ఇంతలో జ్ఞానాంబ వస్తుంది. యోగిని చూస్తుంది.

Advertisement

janaki kalaganaledu 24 november full episode

గోవిందరాజు ఏమయ్యా అక్కడే నిలబడ్డావు. లోపలికిరా అంటాడు. తీసుకొని వెళ్లాలి కదండి ఇంకా లోపలికి రావడం ఎందుకు అంటాడు. దీంతో ఎవ్వరికీ ఏం అర్థం కాదు. ఏంటి నువ్వు మాట్లాడేది అంటే. నా చెల్లెలు జానకి గురించే మాట్లాడుతున్నాను. తను ఫోన్ చేసింది. తనను తీసుకెళ్లాలని చెప్పింది. తనను తీసుకెళ్దామని వచ్చాను అంటాడు యోగి. దీంతో అందరూ షాక్ అవుతారు. రామా కూడా షాక్ అవుతాడు. జానకి… ఫోన్ చేయడం ఏంటి అని అనుకుంటుండగానే జానకి బ్యాగ్ సర్దుకొని వస్తుంది జానకి.

Advertisement

నేను ఓడిపోయాను. ఈ ఇంటి కోడలుగా ఉండేందుకు నేను అర్హురాలిని కాను అని చెబుతుంది జానకి. అందుకే.. మా అన్నయ్యను రమ్మన్నాను అని చెబుతుంది జానకి. తన అన్నయ్యతో కలిసి బయటికి వెళ్లిపోతుండగా ఆగు అని అంటుంది జ్ఞానాంబ.

నువ్వు ఓడిపోలేదు జానకి.. గెలిచావు అంటుంది జ్ఞానాంబ. దీంతో అందరూ షాక్ అవుతారు. మైరావతి చెప్పిన తీర్పును కాదని జ్ఞానాంబ నువ్వే గెలిచావు అంటుంది. నీలో సహనం ఉంది. కష్టాన్ని, కోడలిగా గెలవాలనే పట్టుదలను చూశాను.. అంటుంది జ్ఞానాంబ.

నా మాట ప్రకారం వ్రతంలో కూర్చోమని చెప్పినప్పుడు తను చూపించిన ధైర్యాన్ని చూశాను. తన భర్త మీద ఎంత ప్రేమ ఉందో తను ఊరివాళ్లతో చెప్పిన మాటల్లో చూశాను. తనకు పెట్టిన ప్రతి పరీక్షలోనూ నిజాయితీగా గెలవాలని చూసింది అని అంటుంది జ్ఞానాంబ. దీంతో రామా, జానకి సంతోషిస్తారు.

Janaki Kalaganaledu 24 Nov Today Episode : జానకిని మెచ్చుకున్న జ్ఞానాంబ

మా అత్తయ్య గారు ఏది చెప్పినా అది సబబుగానే ఉంటుంది. ఆమె మాటే నాకు వేదవాక్కు అంటుంది. అన్ని తెలిసిన వాళ్లు కూడా కొన్ని సందర్భాల్లో అర్థం చేసుకోవడానికి పొరపాటు పడతారు. జానకి విషయంలో కూడా అదే జరిగింది. దానికి కారణం.. అత్తయ్య జానకి మీద కోపంతో ఉండదు. ఆమెకు నేను అర్థం అయ్యేలా చెబుతాను. ఆమె అర్థం చేసుకుంటారు.. జానకిని ఆశీర్వదిస్తారు.. అంటుంది జ్ఞానాంబ.

దీంతో జానకి వెళ్లి.. జ్ఞానాంబను హత్తుకుంటుంది. అత్తయ్య గారు అని కౌగిలించుకుంటుంది. దీంతో అందరూ సంతోషిస్తారు కానీ.. మల్లికకు మాత్రం కోపం వస్తుంది. జానకి నువ్వు నాకు ఓమాటివ్వాలి. నువ్వేంటో నీ సంస్కారం ఏంటో నాకు తెలిసివచ్చింది.

అయినా సరే.. నువ్వు నా కొడుకు కంటే ఎక్కువ చదువుకున్నావనేదే నాభయం. అందుకే నువ్వు నాకు ఓ మాట ఇవ్వాలి. నువ్వు చదువుకున్నానన్న విషయం పూర్తిగా మరిచిపోవాలి. నీ ఆలోచనల్లో కూడా చదువు గురించి ఏమాత్రం ఆలోచన రాకూడదు. ఎప్పుడు కూడా నీ చదువు గురించి చర్చ జరగకూడదు.. అంటుంది జ్ఞానాంబ.

అలా నాకు మాటివ్వు అంటుంది జ్ఞానాంబ. దీంతో ఏం చేయాలో తనకు అర్థం కాలేదు. తన ఐపీఎస్ ఆశలన్నీ అడియాశలయ్యాయని అనుకుంటుంది జానకి. దీంతో జానకి.. జ్ఞానాంబకు మాటిస్తుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Advertisement

Recent Posts

TGSRTC : గ్రామీణ బ‌స్సుల‌కు TGSRTC డిజిటల్ చెల్లింపు వ్యవస్థ విస్త‌ర‌ణ‌..!

TGSRTC : రాష్ట్రవ్యాప్తంగా డిజిటల్ చెల్లింపు వ్యవస్థను విస్తరిస్తూ తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) పల్లె వెలుగు…

58 mins ago

Banana : రోజుకు ఒక అరటి పండును తీసుకుంటే… శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయో తెలుసా…!!

Banana : మనం ఆరోగ్యం కోసం రోజు ఎన్నో రకాల పండ్లను తింటూ ఉంటాం. వాటిలలో ఒకటి అరటిపండు. అయితే…

2 hours ago

Tulasi Plant : ఇంట్లో తులసి మొక్కను పెంచుతున్నారా… అయితే పొరపాటున కూడా ఈ తప్పులు చేయకండి…!

Tulasi Plant : హిందూమతంలో తులసి చెట్టుకు ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. తులసి చెట్టుని సకల దేవతల స్వరూపంగా కొలుస్తూ…

3 hours ago

Ginger Tea : అల్లం టీ ని ఎక్కువగా తాగుతున్నారా…. ఈ సమస్యలు తప్పవు…!!

Ginger Tea : టీ అంటే చాలా మందికి ఎంతో ఇష్టం. అయితే ప్రతినిత్యం ఒక కప్పు టీ తాగకుండా ఉంటే…

4 hours ago

Revanth Reddy : ఎమ్మెల్యేల‌కి రేవంత్ రెడ్డి చుర‌క‌లు.. జాగ్ర‌త్త‌గా ప‌ని చేయాలంటూ హెచ్చ‌రిక‌..!

Revanth Reddy : రేవంత్ రెడ్డి తెలంగాణ‌లో అనేక మార్పులు చేర్పులు చేస్తూ అంద‌రి ప్ర‌శంస‌లు అందుకుంటున్నారు. అయితే ప్ర‌తిపక్షాలు…

13 hours ago

Farmers : రైతుల‌కు తెలంగాణ ప్ర‌భుత్వం శుభ‌వార్త .. మ‌ద్ద‌తు ధ‌ర పెంపుతో ఎక‌రాకు రూ.10 వేలు పొందే అవ‌కాశం

Farmers : సూపర్‌ఫైన్ రకం వరి ఉత్పత్తి చేసే రైతులకు క్వింటాల్‌కు రూ.500 బోనస్‌గా చెల్లించాలని తెలంగాణ‌ రాష్ట్ర ప్రభుత్వం…

14 hours ago

Hydra : గంట స‌మ‌యం ఇస్తే బాగుండేది.. ఎందుకు ఇలా ఆగం చేస్తున్నారు..!

Hydra : హైదరాబాదు పరిసరాలలో అక్రమ కట్టడాలను కూల్చివేస్తూ ఆక్రమణదారుల గుండెలలో హైడ్రా దడ పుట్టిస్తుండ‌డం మ‌నం చూస్తూనే ఉంది.…

16 hours ago

This website uses cookies.