Janaki Kalaganaledu 6 september 2021 monday episode 121 highlights
Janaki Kalaganaledu 6 september 2021 monday episode 121 highlights
Janaki Kalaganaledu 6 Sep Monday Episode Highlights : జానకి కలగనలేదు సీరియల్ ప్రతి శని, ఆదివారాల్లో ప్రసారం కాదు. కావున.. ఈ రోజు అంటే 4 సెప్టెంబర్ 2021, శనివారం ప్రసారం కాదు. తిరిగి 6 సెప్టెంబర్ 2021, అంటే సోమవారం రోజున ప్రసారం అవుతుంది. అయితే.. సోమవారం ఎపిసోడ్ హైలైట్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
Janaki Kalaganaledu 6 september 2021 monday episode 121 highlights
శుక్రవారం ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసు కదా. జ్ఞానాంబ కుటుంబం మొత్తం తోటకు వెళ్లి అక్కడే వరలక్ష్మీ వ్రతాన్ని నిర్వహించారు. అందరూ ఎంతో సంతోషంగా వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించారు. తోటలో ప్యామిలీ అంతా కలిసి సంతోషంగా గడిపారు. ముత్తయిదువులను పిలిచి.. వాళ్లకు జానకి, మల్లికతో తాంబూలాలు ఇప్పించింది జ్ఞానాంబ.
Janaki Kalaganaledu 6 september 2021 monday episode 121 highlights
పూజారి కూడా పూజ పూర్తయ్యాక దక్షిణ, తాంబూలం తీసుకొని వెళ్లిపోయాడు. ప్రతి సంవత్సరం తోటలో వ్రతాన్ని ఆచరించి.. సాయంత్రం దాకా అక్కడే ఉండి.. ఆటపాటలు, డ్యాన్సులు, భోజనాలు, పిండి వంటలతో జ్ఞానాంబ కుటుంబం ఎంజాయ్ చేస్తుంది.
Janaki Kalaganaledu 6 september 2021 monday episode 121 highlights
ప్రతి సంవత్సరం లాగానే.. ఈ సంవత్సరం కూడా వరలక్ష్మీ వ్రతాన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకున్నాక.. ఇక ఆట పాటల మీద దృష్టి పెడతారు.
Janaki Kalaganaledu 6 september 2021 monday episode 121 highlights
తోటలోనే ఓ చోట.. చాపలు పరిచి.. అందరూ ఎంజాయ్ చేస్తారు. రామా, జానకి, విష్ణు, మల్లిక, జ్ఞానాంబ, తన భర్త, రజనీ.. వెన్నెల, ఆకాశ్.. అందరూ ఫుల్ గా ఎంజాయ్ చేస్తారు.
ముందు.. అందరూ కలిసి దాగుడు మూతలు ఆడుతారు. జ్ఞానాంబ కూడా చాలా సరదాగా వాళ్లతో ఆటలపోటీల్లో పాల్గొంటుంది. అందరి కన్నా హుషారుగా ఉండి.. అందరినీ నవ్విస్తుంది జ్ఞానాంబ. ఎప్పుడూ సీరియస్ గా, కోపంగా ఉండే జ్ఞానాంబ ఆరోజు మాత్రం చాలా సంతోషంగా ఉండటంతో పాటు.. అందరినీ నవ్విస్తుంది జ్ఞానాంబ.
Janaki Kalaganaledu 6 september 2021 monday episode 121 highlights
మల్లిక కళ్లకు గంతలు కట్టి.. అందరూ తనతో ఆడుకుంటారు. నిజానికి.. ఎప్పుడూ మల్లిక అందరితో ఆడుకుంటుంది కాబట్టి.. ఈ సారి మల్లికకు గంతలు కట్టి ఫ్యామిలీ అంతా తనతో ఆడుకుంటారు. తనకు దొరకకుండా తప్పించుకు తిరుగుతారు. అయితే.. వీళ్లంతా సంతోషంగా ఉండటం చూసి మల్లిక అస్సలు తట్టుకోలేదు.
Janaki Kalaganaledu 6 september 2021 monday episode 121 highlights
Janaki Kalaganaledu 6 september 2021 monday episode 121 highlights
వామ్మో.. వీళ్లు ఇంత సంతోషంగా ఉన్నారు.. ఏంటి అని అనుకొని తనలో తానే బాధపడుతుంది. కానీ.. ఏం చేస్తుంది. ఏ ప్లాన్ వేసినా అది అడ్డంగా బెడిసికొడుతోంది. ఇంకేం చేస్తుంది. అందుకే.. వాళ్లతో పాటు కలిసి పోయి.. తను కూడా ఎంజాయ్ చేసింది.
Janaki Kalaganaledu 6 september 2021 monday episode 121 highlights
ఇక.. జ్ఞానాంబ, తన భర్త ఇద్దరూ కలిసి పాటలకు డ్యాన్స్ లు వేస్తారు. అందరూ వాళ్లకు చీర్స్ చెబుతారు. జ్ఞానాంబ కూడా డ్యాన్స్ వేయడంతో అందరూ షాక్ అవుతారు. ఇక.. రామా, జానకి కూడా ఫుల్ హుషారుగా ఉంటారు. జోరుగా డ్యాన్సులు చేస్తుంటారు.
Janaki Kalaganaledu 6 september 2021 monday episode 121 highlights
రామా అయితే.. ఈలలు వేస్తూ.. గోల గోల చేశాడు. రామా, జానకి కలిసి కూడా బాగానే డ్యాన్స్ ఇరగదీశారు. ఇద్దరి డ్యాన్స్ కు బాగానే మార్కులు పడ్డాయి. ఇద్దరూ రొమాన్స్ చేస్తూ డ్యాన్స్ చేశారు. ఇక.. మల్లిక, విష్ణు కూడా డ్యాన్స్ చేశారు. ఇద్దరూ కలిసి ఫుల్ టు ఎంజాయ్ చేశారు.
Janaki Kalaganaledu 6 september 2021 monday episode 121 highlights
మొత్తం మీద సోమవారం ఎపిసోడ్ లో జ్ఞానాంబ ఫ్యామిలీ ఆటాపాటలతో ఎంజాయ్ చేసిన ఎపిసోడ్ నే స్టార్ మా ప్రసారం చేయనుంది.
Janaki Kalaganaledu 6 september 2021 monday episode 121 highlights
Jyotishyam : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. అందులో నక్షత్రాలకు ఇంకా ప్రాముఖ్యత ఉంది. ఒక…
iPhone 16 : యాపిల్ ఐఫోన్కు ప్రపంచవ్యాప్తంగా ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రీమియం స్మార్ట్ఫోన్ విభాగంలో…
Tamannaah : స్టార్ హీరోయిన్ తమన్నా ఈ మధ్య తన ప్రత్యేక స్టైల్తో తెలుగు సినీ ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటోంది.…
Jagadish Reddy : తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మధ్య మాటల యుద్ధం తీవ్రమవుతోంది.…
Devara 2 Movie : యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ నటించిన చిత్రం దేవర ఎంత పెద్ద హిట్ అయిందో…
"90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ మౌళి తనుజ్, "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీతో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరోయిన్…
Viral Video : ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని దరిమడుగు గ్రామంలో ఇటీవల జరిగిన ఒక వివాహం స్థానికులను మాత్రమే…
Satyadev : విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘కింగ్డమ్’. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సత్యదేవ్,…
This website uses cookies.