janaki tempts rama to do first night with her
Janaki Kalaganaledu : జానకి కలగనలేదు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ఈరోజు ప్రసారం కాదు. తిరిగి సోమవారం ప్రసారం అవుతుంది. 18 జులై 2022, సోమవారం ఎపిసోడ్ 346 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. రాత్రి పూట రామాతో జరిగిన విషయాన్ని గుర్తుచేసుకుంటుంది. రాత్రి పూట రామాతో జరిగిన విషయం గురించి ఆలోచిస్తూ ఉంటుంది. రామా, జానకి మంచి మూడ్ లో ఉండగా.. శోభనం చేసుకోబోతుండగా బుక్ కింద పడుతుంది. వెంటనే రామా డిస్టర్బ్ అవుతాడు. ఆ బుక్ కూడా నాకు నా బాధ్యతను గుర్తు చేస్తోంది అని జానకితో అంటాడు రామా.
janaki tempts rama to do first night with her
దీంతో జానకి షాక్ అవుతుంది. ఓవైపు అత్తయ్యకు ఇచ్చిన మాట.. మరోవైపు తన ఐపీఎస్ కల.. ఎలా అంటూ బాధపడుతుంది. ఏం కాదు.. నేను అత్తయ్యకు ఇచ్చిన మాటను నెరవేర్చాలి. నేను పిల్లలను, ఐపీఎస్ కలను ఒకేసారి చూసుకుంటా అంటుంది జానకి. కానీ.. రామా మాత్రం అస్సలు వినడు. ముందు మీ ఐపీఎస్ కల నెరవేర్చుకోండి. ఆ తర్వాత మనం పిల్లల సంగతి చూద్దాం అని చెప్పి పడుకుంటాడు. అవన్నీ గుర్తుకు చేసుకొని బాధపడుతుంది. ఎలాగైనా రామాతో ఏకాంతంగా గడపాలని భావిస్తుంది. అందుకే రామాకు ఫోన్ చేస్తుంది. రామాతో సరసాలు ఆడుతుంది.
మరోవైపు రామా కోసం ఎదురు చూస్తున్న జానకిని చూసి షాక్ అవుతుంది మల్లిక. మంచిగా రెడీ అయిన జానకిని చూసి షాక్ అవుతుంది. ఎలాగైనా రామా, జానకి ఏకాంతాన్ని చెడగొట్టాలని భావిస్తుంది. రామాకు ఫోన్ చేసినప్పుడు పూలు తీసుకురా అంటుంది జానకి.
ఇంతలో రామా పూలు తీసుకొని వస్తాడు. తనకోసం ఇంటి ముందుకు వెళ్తుంది జానకి. వీళ్లను గమనిస్తూ ఉంటుంది మల్లిక. ఇంతలో విష్ణు అక్కడికి వస్తాడు. వేడినీళ్లు పెట్టు అంటే విష్ణును పట్టించుకోదు జానకి. దీంతో జ్ఞానాంబ అవన్నీ గమనిస్తుంది.
జ్ఞానాంబ అవన్నీ గమనించి మల్లికను పిలిచి వార్నింగ్ ఇస్తుంది. విష్ణును ఎందుకు పట్టించుకోవడం లేదు అంటూ సీరియస్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
iPhone 16 : యాపిల్ ఐఫోన్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రీమియం స్మార్ట్‌ఫోన్ విభాగంలో…
Tamannaah : స్టార్ హీరోయిన్ తమన్నా ఈ మధ్య తన ప్రత్యేక స్టైల్‌తో తెలుగు సినీ ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటోంది.…
Jagadish Reddy : తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మధ్య మాటల యుద్ధం తీవ్రమవుతోంది.…
Devara 2 Movie : యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ నటించిన చిత్రం దేవర ఎంత పెద్ద హిట్ అయిందో…
"90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ మౌళి తనుజ్, "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీతో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరోయిన్…
Viral Video : ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని దరిమడుగు గ్రామంలో ఇటీవల జరిగిన ఒక వివాహం స్థానికులను మాత్రమే…
Satyadev : విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘కింగ్డమ్’. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సత్యదేవ్,…
Ponnam Prabhakar : ఏపీ మంత్రి నారా లోకేశ్‌పై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం…
This website uses cookies.