Home » Entertainment » Janhvi Kapoor Bad News To Allu Arjun Wife Sneha Reddy
Entertainment

Allu Sneha Reddy : అల్లు అర్జున్ భార్య కి కళ్ళు తిరిగి కిందపడే దెబ్బ కొట్టిన టాప్ హీరోయిన్ !

Authored By
Rame Samhith
The Telugu News | Published on: November 22, 2022, 4:20 pm
Advertisement

Allu Sneha Reddy : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సతీమణి అల్లు స్నేహా రెడ్డి ఈమధ్య ఫోటో షూట్స్ తో ఫాలోవర్స్ ని ఆకట్టుకుంటుంది. ఆమె చేస్తున్న ఫోటో షూట్ కి సూపర్ రెస్పాన్స్ వస్తుంది. అయితే ఇదే జోరులో స్నేహా కూడా ఏమాత్రం తగ్గట్లేదు. లేటెస్ట్ గా స్నేహా రెడ్డి వేసుకున్న డ్రెస్ మాత్రం డిస్కషన్స్ కి దారి తీసింది. స్టైలిష్ గౌనులో మెరుపులు మెరిపిస్తుంది స్నేహా రెడ్డి. అయితే ఆమె వేసుకున్న డ్రెస్ చూసి నెటిజెన్లు ట్రోల్ చేస్తున్నారు. అల్లు స్నేహా లేటెస్ట్ ఫోటో షూట్ కోసం వేసుకున్న డ్రెస్ తో ఇదివరకే జాన్వి కపూర్ కూడా ఫోటో షూట్ చేసింది.

Advertisement

ఆ డ్రెస్ ఈ డ్రెస్ ఒకటే అవడంతో స్నేహా రెడ్డిపై విమర్శలు చేస్తున్నారు. అంతేకాదు ఈ డ్రెస్ లో జాన్వినే బొద్దుగా ముద్దుగా ఉందని.. స్నేహా రెడ్డి అసలు బాగాలేదని చెబుతున్నారు. అల్లు అర్జున్ భార్యగా స్నేహా రెడ్డి తన స్టైలిష్ ఫోటో షూట్ తో ప్రేక్షకులను అలరిస్తున్నా సరే ఎక్కడో ఒక చోట విమర్శలు వస్తూనే ఉన్నాయి. జాన్వి కపూర్ వేసుకున్న కాస్టూం తోనే స్నేహా రెడ్డి ఫోటో షూట్ చేయడంతో ఆమెతో ఈమెని కంపేర్ చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు.

janhvi kapoor bad News to allu arjun wife sneha reddy

Advertisement

అయినా సరే ఎవరి ఇష్టం వారిది.. ఒకరు వేసుకున్న డ్రెస్ ని మరొకరు వేసుకోకూడదు అన్న రూల్ ఏమి లేదు కదా అని అంటున్నారు కొందరు నెటిజెన్లు. ఏది ఏమైనా స్నేహా రెడ్డి చేస్తున్న ఫోటో షూట్స్ మెగా అల్లు కాంపౌండ్ లో కొంత డిస్టబన్స్ క్రియేట్ చేస్తున్నాయి. ఇద్దరు పిల్లల తల్లైతే మాత్రం తను ప్యాషన్ గా ఉండాలన్న కోరిక ఉండగా అంతూ స్నేహాని సమర్ధిస్తున్న వారు ఉన్నారు. అయినా భర్త అల్లు అర్జున్ కి లేని బాధ మీకెందుకు అంటూ కొందరు స్నేహాకి సపోర్ట్ చేస్తున్నారు.

Rame Samhith

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి