Home » Entertainment » Janhvi Kapoor Balck Dres Pics Viral
Entertainment

Janhvi Kapoor : బరువెక్కిన ఎద అందాలతో.. పొట్టి డ్రెస్సులో హీటెక్కిస్తున్న జాన్వి కపూర్..

Authored By
mallesh
The Telugu News | Updated on: November 19, 2021 3:42 pm
Advertisement

Janhvi Kapoor : దివంగత హీరోయిన్, యూనివర్సల్ స్టార్ శ్రీదేవికి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆమె వారసురాలిగా హీరోయిన్‌గా ఆమె తనయ జాన్వి‌కపూర్ బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ‘ధడక్’ చిత్రంలో జాన్వికపూర్ నటనకుగాను ప్రేక్షకుల నుంచి మంచి మార్కులే పడ్డాయి.జాన్వికపూర్ సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫొటోస్ షేర్ చేస్తుంటుంది. తాజాగా ఇన్ స్టా గ్రామ్ వేదికగా జాన్వికపూర్ తన వెరీ రీసెంట్ ఫొటోస్ షేర్ చేసింది.

Advertisement

Janhvi Kapoor : కంప్లీట్ బ్లాక్ డ్రెస్సులో.. అలా కూర్చొని భారీ ఎద అందాలు చూపుతున్న జాన్వి కపూర్..

janhvi kapoor Balck Dres pics viral

సదరు ఫొటోల్లో అందాల ముందుగుమ్మ జాన్వికపూర్ చాలా అందంగా కనబడుతోంది. అతి లోక సుందరి శ్రీదేవి తనయ..ఫొటోలు చూసి నెటిజన్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కంప్లీట్ బ్లాక్ డ్రెస్ అనగా బ్లాక్ టాప్ బ్లాక్ బ్లేజర్, బ్లాక్ షూస్‌తో జాన్వి అదరగొడుతోంది.ఈ క్రమంలోనే పొట్టి డ్రెస్సులో జాన్వికపూర్ తన మోకాలి, తొడ అందాలు, బరువెక్కిన భారీ అందాలను చూపుతూ కుర్రకారు మతి పోగొడుతోంది.

Advertisement

ఓ రెస్టారెంట్‌లో హ్యాపీ కూర్చొని, ఆ తర్వాత నిలబడి, ఆ తర్వాత రోడ్ క్రాస్ చేస్తూ ఫొటోలకు ఫోజులిస్తూ జాన్వికపూర్ హోయలు పోయింది. జాన్వికపూర్ ప్రజెంట్ ‘దోస్తానా 2, మిలి’ చిత్రాల్లో కథానాయికగా నటించింది. ఈ భామ ఇటీవల ‘గుడ్ లక్ జెర్రీ’ ఫిల్మ్ షూటింగ్ కంప్లీట్ చేసింది. ఈ ఏడాది జాన్వి నటించిన ‘రూహి’ ఫిల్మ్ రిలీజ్ సక్సెస్ అయింది.

mallesh

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి