Home » Entertainment » Janhvi Kapoor Beautiful Looks
Entertainment

Janhvi Kapoor : బాబోయ్ జాన్వీ.. ఇలా నాన్‌స్టాప్ అందాల‌తో కుర్రాళ్ల‌కి చెమ‌ట‌లు ప‌ట్టిస్తున్నావుగా..!

Authored By
Sam C
The Telugu News | Published on: October 21, 2022, 12:30 pm
Advertisement

Janhvi Kapoor : శ్రీదేవి అందాల త‌న‌య జాన్వీ క‌పూర్ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్కర్లేదు. వెండితెర‌పై పొదుపుగానే అందాలు ఆర‌బోసిన సోష‌ల్ మీడియాలో మాత్రం నానా ర‌చ్చ చేస్తుంటుంది. అందాలను ఓపెన్‌గా ఆవిష్కరిస్తూ షాకిస్తుంది. జాన్వీ ఫోటో షూట్‌ చేసిందంటే నెటిజన్లకి పండగే అనే వాతావరణం తీసుకొస్తుంది. తన ఫాలోయింగ్‌ని పెంచుకుంటూ సోషల్‌ మీడియా ద్వారానూ కొన్ని రాళ్లు వెనకేసుకుంటుంది జాన్వీ కపూర్‌. ఇప్పుడు సోషల్‌ మీడియా ఆదాయ వనరుగా మారిన విషయం తెలిసిందే. ధ‌డక్ సినిమాతో వెండితెర ఎంట్రీ ఇచ్చిన జాన్వీ క‌పూర్.. ఇటీవల `గుడ్‌ లక్‌ జెర్రీ` చిత్రంలో నటించింది.

Advertisement

ఓటీటీలో విడుదలైన ఈ చిత్రానికి మిశ్రమ స్పందన దక్కింది.ప్ర‌స్తుతం లేడీ ఓరియెంటెడ్‌ చిత్రం `మిలి`లో నటిస్తుంది. ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతుంది. నవంబర్‌ 4న ఈ చిత్రం థియేటర్లలో విడుదల కానుంది. ఇటీవల ట్రైలర్‌ రిలీజ్‌ అయ్యింది. దీనికి విశేష స్పందన లభించడంతో తనకు తానే పార్టీ ఇచ్చింది. మందేస్తూ ఎంజాయ్‌ చేసింది. ఇప్పుడు ఈ సినిమా ప్రమోషన్‌లో బిజీగా ఉంది జాన్వీ. అందులో భాగంగా వరుసగా ట్రెండీ వేర్ ధరించి ఫోటోలకు పోజులిస్తుంది. అభిమానులు ఊపిరిసలపకుండా అందాల దాడి చేస్తుంది. ఇంటర్నెట్‌లో హాట్‌ టాపిక్‌గా మారుతూ నానా రచ్చ చేస్తుంది. తాజాగా ఈ అమ్మ‌డు గ్రీన్ డ్రెస్‌లో ఎద అందాలు ఆర‌బోస్తూ కుర్రాళ్ల‌కి కంటిపై కునుకు లేకుండా చేస్తుంది..

Janhvi Kapoor beautiful looks

Advertisement

Janhvi Kapoor : త‌గ్గేదే లే..

జాన్వీనిఇలా చూసి ప్ర‌తి ఒక్క‌రు మైమ‌ర‌చిపోతున్నారు. అంతేకాదు ఆ అమ్మ‌డి అందాల‌కు పిచ్చెక్కిపోతున్నారు. జాన్వీ కపూర్‌ బాలీవుడ్‌లో అత్యంత క్రేజ్‌ ఉన్న హీరోయిన్‌. తెలుగులోనూ ఈ బ్యూటీకి విపరీతమైన ఫాలోయింగ్‌ ఉంది. కారణం ఆమె సోషల్‌ మీడియాలో దాచుకోకుండా అందాలను పంచడమే కావచ్చు. ఈమె పోస్టు చేసే ఫొటోల‌కు ఫాలోయ‌ర్ల నుంచి కూగా విప‌రీతమైన స్పంద‌నే వ‌స్తోంది. ఆమె ను ఫైర్ అంటూ.. మెచ్చుకుంటున్నారు నెటిజ‌న్లు. ఈమె గ్లామ‌ర్ షో వారికి బాగా కిక్ ఇస్తున్న‌ట్టుగా ఉంది. వారిని ఎప్ప‌టిక‌ప్పుడు ఉత్సాహ‌ప‌ర‌చ‌డంలో జాన్వీ క‌పూర్ అస్స‌లు త‌గ్గ‌డం లేదు.

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి