
janhvi kapoor black saree looks is mesmerizing
Janhvi Kapoor : అతిలోక సుందరి శ్రీదేవి గ్లామర్ షోకి చాలా దూరంగా ఉండేది. ఎంత పెద్ద సినిమా అయిన సరే గ్లామర్ షో పరిమితంగా ఉండేది. కాని ఆమె కూతుళ్లు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నారు. జాన్వీ కపూర్ ప్రస్తుతం బిటౌన్ లో క్రేజీ సెలెబ్రిటీ. ఎక్కువ సినిమాల్లో నటించినప్పటికీ గ్లామర్ తో ఆమె సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఇక జాన్వీ కపూర్ చెల్లి ఖుషి కపూర్ అంత పాపులర్ కాలేదు. సోషల్ మీడియా ద్వారా తన గ్లామర్‌తో అట్రాక్ట్ చేస్తుంది. ఖుషి కపూర్ కి ఇంస్టాగ్రామ్లో 8 లక్షలకి పైగా ఫాలోవర్స్ ఉన్నారు. గ్లామరస్ ఫోటో షూట్స్ చేస్తూ తన అందాలతో యువతని ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది ఖుషి. ఇటీవల ఏకంగా బాత్రూంలో సెల్ఫీలని ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసేసింది. దీనితో ఆ పిక్స్ వైల్డ్ ఫైర్ లాగా ఇంటర్నెట్ లో వ్యాపిస్తున్నాయి.
జాన్వీ కపూర్ కూడా ఎప్పటికప్పుడు అందాల ఆరబోతతో నానా రచ్చ చేస్తుంటుంది. ఈ అమ్మడు చేసే సందడి కుర్రకారుకి కంటిపై కునుకు లేకుండా చేస్తుంటుంది. తాజాగా జాన్వీ కపూర్ పలచని బ్లాక్ కలర్ శారీలో కేక పెట్టించే అందాలతో మంత్ర ముగ్ధులని చేస్తుంది. జాన్వీ కపూర్‌ని ఇలా చూసి చిత్తైపోతున్నారు. అమ్మడి క్యూట్‌నెస్‌ని పొగడకుండా ఉండలేకపోతున్నారు. ప్రస్తుతం జాన్వీ కపూర్ క్యూట్ పిక్స్ నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి. ఇటీవల జాన్వీ మాట్లాడుతూ.. ”ఇండస్ట్రీలోకి నటిగా ఎంట్రీ ఇస్తాను అన్నప్పుడు మా అమ్మ ఒప్పుకోలేదు.
janhvi kapoor black saree looks is mesmerizing
నువ్వు ఏ ఫీల్డ్ లోకి అయినా వెళ్లు, సినీ పరిశ్రమలోకి మాత్రం అడుగుపెట్టొద్దు అని చెప్పింది. నా జీవితం మొత్తం సినీ పరిశ్రమలోనే గడిచిపోయింది. ఎన్నో ఏళ్లు కష్టపడి మీకు ఇలాంటి ప్రశాంతమైన జీవితాన్ని ఇచ్చాను. మీరు అనుకున్నట్లు సినిమా వాళ్ళ జీవితం అంత సౌకర్యవంతంగా ఉండదు. నీకు ఆ రంగంలోకి వెళ్లాల్సిన అవసరం ఏముంది అని చెప్పింది.” ఇటీవలే గుడ్ లక్ జెర్రీ సినిమాతో ప్రేక్షకులని పలకరించింది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా జాన్వీ తన తల్లి శ్రీదేవిని తలుచుకొని ఎమోషనల్ అయింది. శ్రీదేవి హవాని రానున్న రోజులలో జాన్వీ కపూర్ కొనసాగిస్తుందని ఆమె అభిమానులు అంటున్నారు
Viral Video : మాతృత్వం ఒకవైపు, సమాజ బాధ్యత మరోవైపు… ఈ రెండింటినీ సమర్థంగా నిర్వర్తిస్తూ ఆంధ్రప్రదేశ్లోని ఒక మహిళా…
Renu Desai : ప్రముఖ సినీ నటి రేణు దేశాయ్ రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన తనకు లేదని స్పష్టంగా చెప్పారు.…
Virat Kohli : ఇండోర్లో న్యూజిలాండ్తో జరిగిన కీలక మూడో వన్డేలో విరాట్ కోహ్లీ మరోసారి తన క్లాస్ ఏంటో…
ఆంధ్రప్రదేశ్ మద్యం పాలసీలో జరిగిన అవకతవకలు మరియు మనీ లాండరింగ్ ఆరోపణలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) తన విచారణను వేగవంతం…
Youth Kidnap : రాజస్థాన్లోని ఝాలావర్ జిల్లాలో వెలుగుచూసిన ఈ ఘటన సభ్యసమాజం సిగ్గుతో తలదించుకునేలా ఉంది. కేవలం ప్రేమించాడనే…
Annadata Sukhibhava : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతుల సంక్షేమాన్ని ప్రధాన లక్ష్యంగా తీసుకుని అమలు చేస్తున్న కీలక పథకాలలో అన్నదాత…
CBN warning to YS Jagan : మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా జరిగిన సభలో…
Rythu Bharosa Funds: రైతులకు అత్యంత కీలకమైన రైతు భరోసా పథకంRythu Bharosa Scheme పై ఎట్టకేలకు స్పష్టత వచ్చింది.…
This website uses cookies.