janhvi kapoor cool looks raise the heat for her fans
Janhvi Kapoor : అతిలోక సుందరి శ్రీదేవి తనయ ప్రతి రోజు తన అభిమానులకి మంచి ఫీస్ట్ అందిస్తుంది. నిత్యం తన ఎద అందలు లేదంటే నాభి అందాలు ఆరబోస్తూ నానా రచ్చ చేస్తుంది. ఈ ముద్దుగుమ్మ చేసే గ్లామర్ షోకి కుర్రకారు మైమరచిపోతున్నారు. అమ్మ అందాన్ని పుణిపుచ్చుకొని పుట్టిన ఈ బ్యూటీ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారింది. మరోవైపు సోసల్ మీడియాలో ఈ అమ్మడి రచ్చ మామలుగా లేదు. అమ్మడి అందాలు చూసిన కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు. అందాలను ఎరగా వేసి అరుపులు పుట్టిస్తున్నావ్ జాను.. అంటూ కామెంట్లతో విరుచుకుపడుతున్నారు.తాజాగా జాన్వీ కపూర్ వైట్ డ్రెస్‌లో ఎద అందాలను యదేచ్చగా ఆరబోస్తూ కుర్రకారుకి కంటిపై కునుకు లేకుండా చేస్తుంది.
ఈ ముద్దుగుమ్మ క్యూట్ లుక్స్ చూసి కుర్రకారికి కంటిపై కునుకు లేకుండా చేస్తుంది. ప్రస్తుతం జాన్వీ కపూర్ ఫొటోలు సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. కాగా, ‘ధడక్’ అనే సినిమాతో హిందీ చిత్ర సీమకు పరిచయమైంది జాన్వీ కపూర్. ఆ సినిమా హిట్ తర్వాత జాన్వీ పలు బాలీవుడ్ చిత్రాల్లో నటిస్తూ బిజీ అయ్యింది.జాన్వీ తన తల్లి శ్రీదేవిని పోలిన లుక్స్‌తో అభిమానులకు కనులవిందు చేస్తోంది. ఆమె ప్రస్తుతం రూహీ, తక్త్, గుడ్ లక్ జెర్రీ, హెలెన్ మొదలగు సినిమాల్లో నటిస్తోంది. ఒకవైపు సినిమాలు మరోవైపు ఫోటో షూట్స్‌తో రచ్చ చేస్తూ నిత్యం వార్తలలో నిలుస్తుంది ఈ ముద్దుగుమ్మ.
janhvi kapoor cool looks raise the heat for her fans
బాలీవుడ్ అందం ఫోటో షూట్‌లతో పాటు అప్పుడపుడు తన వెకేషన్ కు సంబంధించిన ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఫాలోయింగ్‌ను మరింత పెంచుకుంటోంది. దీంతో ఆమె ఫోటోస్, వీడియోస్ ఎప్పటికప్పుడు ట్రెండ్ అవుతూనే ఉంటున్నాయి. అతిలోక సుందరి శ్రీదేవి వారసురాలిగా జాన్వీ కపూర్.. అందం, ఆహార్యంలో అచ్చు అమ్మ పోలికే. చూడగానే మనసులు దోచే సోయగాలు ఆమె సొంతం. అయినప్పటికీ ట్రెండ్ కి తగ్గట్టుగా జాన్వీ తనని తాను మార్చుకుంటున్నారు.
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివాహం విఫలమై ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న మహిళలకు గొప్ప ఊరటను కలిగించే వార్తను…
BC Youth Employment : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు…
wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…
డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…
Lord Vinayaka | తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…
Vodafone | వోడాఫోన్-ఐడియా (Vi) తమ వినియోగదారుల కోసం అద్భుతమైన గేమ్ బేస్డ్ ప్రమోషనల్ ఆఫర్‌ను తీసుకువచ్చింది. అత్యుత్తమ ప్రయోజనాలతో…
Manchu Manoj | ఇటీవలే భైరవ సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన హీరో మంచు మనోజ్, సినిమాలతో పాటు…
Lord Ganesh | వినాయక చవితి వేడుకలు ఇంకా ప్రారంభం కాకముందే హైదరాబాద్‌లో అపశృతి చోటుచేసుకుంది. గణేష్ విగ్రహాన్ని మండపానికి తీసుకెళ్తుండగా…
This website uses cookies.