Home » Entertainment » Janhvi Kapoor Cute Looks Are Stunning
Entertainment

Janhvi Kapoor : జాన్వీ క‌పూర్ ఆస‌నాలేంటో కాని, అందాల ఆర‌బోత పిచ్చెక్కిస్తుందిగా..!

Authored By
Sam C
The Telugu News | Published on: May 25, 2022, 12:30 pm
Advertisement

Janhvi Kapoor : యంగ్ బ్యూటీ జాన్వీ కపూర్ ర‌చ్చ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఇటీవ‌లి కాలంలో ఈ అమ్మ‌డు కేక పెట్టించే అందాల‌తో మంత్ర ముగ్ధుల్ని చేస్తూ రచ్చ చేస్తుంది .శ్రీదేవి కుమార్తెగా బాలీవుడ్ లోకి అడుగుపెట్టిన జాన్వీ అవకాశం దక్కిన చిత్రాల్లో నటిస్తూ మెప్పించేందుకు ప్రయత్నిస్తోంది. మెస్మరైజ్ చేసే అందాలతో క్రేజీ హీరోయిన్ గా మారుతోంది. శ్రీదేవి కుమార్తెగా బాలీవుడ్ లోకి అడుగుపెట్టిన జాన్వీ అవకాశం దక్కిన చిత్రాల్లో నటిస్తూ మెప్పించేందుకు ప్రయత్నిస్తోంది. బాలీవుడ్ లో నటనతో పాటు గ్లామర్ కి కూడా ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. జాన్వీ కపూర్ రెగ్యులర్ గా జిమ్ కి వెళుతూ ఫిట్ నెస్ పై దృష్టి పెడుతూ ఉంటుంది.

Advertisement

జిమ్ బయట తరచుగా జాన్వీ ఫొటోస్ వైరల్ అవుతుండడం చూస్తూనే ఉన్నాం. పొట్టి జిమ్ వేర్ లో జాన్వీ హాట్ గా దర్శనం ఇస్తూ ఉంటుంది.తాజాగా జాన్వీ క‌పూర్ యోగ‌స‌నాలు చేస్తూ ఎగ‌సిప‌డుతున్న అందాలు చూపిస్తూ నానా ర‌చ్చ చేసింది. బోల్డ్ లుక్‌లో ఈ క్యూట్ బ్యూటీని చూసి పిచ్చెక్కిపోతున్నారు. ట్రెండీ డ్రెస్సుల్లో గ్లామర్ ఒలకబోస్తూ బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారుతోంది. జాన్వీ కపూర్ మతిపోగోట్టే ఫిజిక్ తో వయ్యారాలు ఒలకబోస్తూ చేస్తున్న ఫోటో షూట్స్ కి కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు. జాన్వీకపూర్ తరచుగా అభిమానులకు తన అందాలతో హాట్ ట్రీట్ ఇస్తూనే ఉంది. జాన్వీ కపూర్ ఇటీవ‌ల‌ నైట్ వేర్ లో క‌నిపించి హంగామా చేసింది.. ఇలా పబ్లిక్ గా తిరిగేస్తుందా అంటూ నెటిజన్లు తీవ్రంగా ట్రోలింగ్ చేస్తున్నారు.

janhvi kapoor cute looks are stunning

Advertisement

Janhvi Kapoor : ఆహా.. ఏమి అందాలు..

ప్రస్తుతం జాన్వీ కపూర్ ఫోటోస్, వీడియోస్ ఇంటర్నెట్ లో వైరల్ గా మారాయి.సీనియర్లని సైతం తలదన్నేలా జాన్వీ కపూర్ బాలీవుడ్ లో గ్లామర్ మోత మోగిస్తోంది. హీరోయిన్ గా తాను బాలీవుడ్ ని ఏలడం ఖాయం అని జాన్వీ అభిమానులు చెబుతున్నారు. సినిమాల సంగ‌తేమో కాని జాన్వీ క‌పూర్ మాత్రం అందాల ఆర‌బోత‌తో నానా ర‌చ్చ చేస్తుంది. జాన్వీ క‌పూర్ తాజాగా షేర్ చేసిన‌ పిక్స్ లో చాలా కఠినమైన యోగాసనంలో కూర్చున్న‌ట్టుగా క‌నిపిస్తుండ‌గా, ఇవి నెటిజన్లను షాక్ కు గురిచేస్తోంది. బాడీ స్ట్రెచింగ్ పోజులో ఆకట్టుకుంటోంది. అలాగే మరో పిక్ లో జాన్వీ వెయిట్ బ్యాలన్స్ చేస్తూ కనిపించింది. ఇలా ప్రతి రోజూ యోగా చేస్తుందని యోగాసనాలు వేయాల్సిందేనని చెబుతోంది జాన్వీ.

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి