janhvi kapoor dance video on instagram
Janhvi Kapoor : అతిలోక సుందరి శ్రీదేవి ముద్దుల తనయ జాన్వీ కపూర్ దఢఖ్ సినిమాతో వెండితెర ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమా ఓ మోస్తరు విజయాన్ని అందుకోవడంతో ఆ తర్వాత పలు సినిమా ఆఫర్స్ వచ్చాయి. అయితే జాన్వీకి ఏ సినిమా కూడా పెద్దగా పేరు ప్రఖ్యాతలు తెచ్చిపెట్టలేకపోయింది. దీంతో అందాల ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో తెగ రెచ్చిపోతూ కుర్రకారుకి కంటిపై కునుకు లేకుండా చేస్తుంది. . తన లైఫ్ లోని ప్రతి విషయాన్ని వారితో షేర్ చేసుకుంటూనే వస్తోంది. తాజాగా తన వేకేషన్ కు సంబంధించిన పిక్స్ ను కూడా ఇన్ స్టాగ్రామ్ ద్వారా పంచుకుందీ బ్యూటీ. వెకేషన్ సమయంలో జాన్వీ కపూర్ షేర్ చేసిన క్యూట్ పిక్స్ నెట్టింట తెగ హల్చల్ చేశాయి.
బాలీవుడ్ లో వరుస చిత్రాల్లో నటిస్తూ రచ్చ చేస్తున్న జాన్వీ కపూర్… కొన్నాళ్లుగా టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చేందుకు ప్రయత్నిస్తోంది. కానీ సరైన సమయం రావడం లేదు. ఇప్పటికే రౌడీ హీరో విజయ్ దేవరకొండ సరసన నటించేందుకు రంగం సిద్ధమైనట్టు ఇటీవల వార్తలు వచ్చినా నిలవలేకపోయాయి. ఎన్టీఆర్ తో నటించనుందని అంటున్నారు. అందులోను క్లారిటీ లేదు. ఇలా వెయింటింగ్ చేసుకుంటూ పోతే జాన్వీ కపూర్ తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన పెద్దగా ఎవరు పట్టించుకోరు అని అంటున్నారు. అయితే సినిమాల సంగతి ఎలా ఉన్నా సోషల్ మీడియాలో అమ్మడు చేసే రచ్చ వేరే లెవల్ అని చెప్పాలి.
janhvi kapoor dance video on instagram
ఈ బ్యూటీ తన టాలెంట్‌తో మంత్ర ముగ్ధులని చేస్తుండగా, తాజాగా తన బెల్లీ డ్యాన్స్ తో వావ్ అనిపించింది. నాభి అందాలు చూపిస్తూ నెమలి మాదిరిగా నాట్యం చేసింది. వైట్ డ్రెస్‌లో బొమ్మ మాదిరిగా జాన్వీ కపూర్ చేస్తున్న డ్యాన్స్ కుర్రకారుకి పిచ్చెక్కేలా చేసింది. ప్రస్తుతం జాన్వీ కపూర్ మెస్మరైజింగ్ వీడియె సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. జాన్వీ కపూర్ నటించిన లేటేస్ట్ మూవీ ‘గుడ్ లక్ జెర్రీ. ఈ సినిమా కూడా పెద్దగా అలరించలేకపోయింది. అయితే జాన్వీ కపూర్.. గ్లామర్ షో విషయంలో ఏమాత్రం వెనకాడటం లేదు. రాజీపడటం లేదు. సినిమాల్లో కంటే బయట ఫోటో షూట్లలోనే రెచ్చిపోయింది. అందాలు ఆరబోస్తూ అభిమానులను షాకిస్తుంది. నిత్యం తన గ్లామరస్ ఫోటోలను పంచుకుంటూ సోషల్ మీడియా అభిమానులను సంతోషపెడుతుంది.
Poco M6 Plus : పోకో (Poco) సంస్థ ఈ సంవత్సరం అనేక స్మార్ట్‌ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేస్తూ, వినియోగదారులను…
Atchannaidu : శ్రీకాకుళం జిల్లా 80 అడుగుల రోడ్డులో పౌర సరఫరాల సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సిఎన్‌జి గ్యాస్…
Ration : ఒకప్పుడు రేషన్ తీసుకోవాలంటే రేషన్ షాపుకెళ్లి, కార్డు చూపించి మ్యానువల్‌గా సంతకాలు పెట్టించి సరుకులు తీసుకోవాల్సి వచ్చేది.…
Nayanthara : సౌత్ సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న నయనతార గత కొద్ది రోజులుగా తన వ్యక్తిగత…
Ys Jagan : వైసీపీకి చెందిన అనుబంధ విభాగాల ఇన్‌చార్జిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గత కొంత కాలంగా బాధ్యతలు…
Hari Hara Veera Mallu : పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ‘హరిహర…
Jagadish Reddy : భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) కీలక నేత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు…
Tomatoes : టమాటా మొక్క సోలనేసి కుటుంబానికి చెందినది.ఏ వంట చేసినా కూడా ప్రతి ఒక్క వంటలో టమాట లేనిదే…
This website uses cookies.