
janhvi kapoor glamour in peaks
Janhvi kapoor : అలనాటి అందాల తార శ్రీదేవి కూతురిగా ప్రపంచానికి పరిచయమైన భామ జాన్వీ కపూర్.. చూపు తిప్పుకోకుండా చేయగల గ్లామర్, అబ్బరపరిచే యాక్టింగ్‌తో తక్కువ సమయంలోనే విశేషమైన గుర్తింపును సొంతం చేసుకుంది. ఈ క్రమంలో తన మార్కెట్‌ను, ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సైతం భారీగా పెంచుకుంటోంది. సినిమాలతో పెద్దగా గుర్తింపు తెచ్చుకోనప్పటికీ, సోషల్ మీడియా ద్వారా రచ్చ చేస్తుంది. అమ్మడి అందాల ఆరబోత చూసిన వారు బాబోయ్ ఇంత హాట్ నెస్ తట్టుకోవడం మావల్ల కాదు అంటున్నారు.. నిజంగా అతిలోక సుందరి వారసురాలు అనిపించు కుంటుంది జాన్వీ కపూర్.
అందాలు ఆర బోయడంలో ఏమాత్రం తగ్గడం లేదు. రీసెంట్ గా వెకేషన్ కు వెళ్లిన జాన్వీ.. అక్కడ ప్రకృతి అందంతో కలిసి పోయి.. మరీ అందంగా కనిపిస్తోంది. చూపించి చూపించకుండా ఎద అందాలను అందిస్తున్నట్టు జాన్వీ కపూర్ ఇచ్చిన ఫోజులకు సోషల్ మీడియా షేక్ అవుతోంది. టీనేజ్ కు సమ్మర్ లో హాట్ స్టోక్ బదులుగా బ్యూటీ స్టోక్ తగిలేలా ఉంది. ప్రస్తుతం ఈ అమ్మడి బోల్డ్ లుక్స్ నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి. బ్యూటీ ఫుల్ పిక్స్ చూసి నెటిజన్స్ స్టన్ అవుతున్నారు. అమ్మడి ఫొటోకి కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. మొదటి చిత్రంలోనే అదరగొట్టిన జాన్వీ కపూర్.. సినిమాల పరంగా ఆచితూచి అడుగులు వేస్తోంది.
janhvi kapoor glamour in peaks
ఇందులో భాగంగా తన పాత్రకు ప్రాధాన్యం ఉన్న సినిమాలనే ఒప్పుకుంటోంది. ఈ క్రమంలోనే ‘గుంజాన్ సక్సేనా: ద కార్గిల్ గర్ల్’ అనే బయోపిక్ మూవీలో నటించి ప్రశంసలను అందుకుంది. అనంతరం ‘రూహీ’ అనే సినిమా చేసింది. అయితే, ఇది మాత్రం పరాజయం పాలైంది. బాలీవుడ్‌లో జాన్వీ కపూర్‌కు చాలా తక్కువ సమయంలోనే స్టార్‌డమ్ వచ్చేసింది. దీంతో వరుసగా సినిమాలు చేస్తోంది. ఇక, ప్రస్తుతం ఈ బ్యూటీ ‘గుడ్ లక్ జెర్రీ’ అనే మూవీలో నటిస్తోంది. ఇది తమిళంలో హిట్ అయిన ‘కలమావు కోయిల’కు రీమేక్‌గా తెరకెక్కుతోంది. అలాగే, ‘దోస్తానా 2’తో పాటు బోనీ కపూర్ నిర్మిస్తోన్న ‘మిలీ’ అనే సినిమా షూటింగ్‌ను పూర్తి చేసుకుంది కూడా.
Montha Effect | ఆంధ్రప్రదేశ్ తీరంపై మొంథా తుఫాను (Cyclone Montha) బీభత్సం సృష్టిస్తోంది. ఇవాళ (అక్టోబర్ 28) సాయంత్రం లేదా…
Harish Rao | హైదరాబాద్‌లో బీఆర్‌ఎస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. సిద్దిపేట బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు…
Brown Rice |బియ్యం తింటే లావు అవుతారనే భావన చాలా మందిలో ఉంది. అందుకే చాలామంది తెల్ల బియ్యానికి బదులుగా…
Health Tips | అక్టోబర్ నెలాఖరులో వాతావరణం క్రమంగా చల్లబడుతోంది. ఈ సీజన్ మార్పు సమయంలో చాలామంది దగ్గు, జలుబు,…
Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…
Phone | కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్‌లో పవర్‌ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
This website uses cookies.