Janhvi Kapoor : అమ్మ బాబోయ్ ఇదేం అందం.. కంటిచూపుతోనే కాకరేపుతోన్న జాన్వీ కపూర్
Janhvi Kapoor స్వర్గీయ శ్రీదేవీ తనయగా జాన్వీ కపూర్ Janhvi Kapoor సిల్వర్ స్క్రీన్‌కు ఎంట్రీ ఇచ్చింది. మరాఠీ చిత్రం సైరాట్‌కు రీమేక్‌గా వచ్చిన ధడక్‌తో బాలీవుడ్‌లో అడుగు పెట్టింది. కానీ జాన్వీ కపూర్‌కు నిరాశే ఎదురైంది. ఆ చిత్రం ఫ్లాప్ అయింది. కానీ జాన్వీ అందాలకు మాత్రం అందరూ ఫిదా అయ్యారు.
Janhvi Kapoor Latest Photoshoot
అలా జాన్వీకి మొదటి చిత్రం పరంగా నటనకు మంచి మార్కులే పడ్డాయి. కానీ ఇంత వరకు జాన్వీకి కమర్షియల్ హిట్ పడలేదు. ఆమె నటించిన చిత్రాలు ఇప్పుడు ఓటీటీలోనే వస్తున్నాయి.అలా జాన్వీ కపూర్ మాత్రం సిల్వర్ స్క్రీన్ మీద తన స్టార్డంను చూపించలేకపోతోంది. కానీ సోషల్ మీడియాలో మాత్రం జాన్వీ కపూర్‌కు ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు.
Janhvi Kapoor Latest Photoshoot
జాన్వీ కపూర్ ఫోటో షూట్ వైరల్ Janhvi Kapoor
ఆమె చేసే అందాల ప్రదర్శనకు అందరూ ఫిదా అవుతుంటారు. ఇక జిమ్ సెషన్ ముగిసి బయటకు వస్తుంటే.. ఆమెను బంధించేందుకు కెమెరాలు తహతహలాడుతుంటాయి. అలా జాన్వీ కపూర్ అందచెందాలు ఎప్పటికప్పుడు నెట్టింట్లో హాట్ టాపిక్ అవుతుంటాయి.అయితే ఇక జాన్వీ కపూర్ షేర్ చేసే ఫోటో షూట్లు అయితే వేరే లెవెల్‌లో ఉంటాయి.
Janhvi Kapoor Latest Photoshoot
ఎద అందాలతో వల వేస్తూ నెటిజన్లను కట్టిపడేస్తుంటుంది. తాజాగా షేర్ చేసిన ఫోటో షూట్లో జాన్వీ కపూర్ తన చూపులతోనే అందరినీ కాల్చి పడేసేలా కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట్లో తెగ హల్చల్ చేస్తున్నాయి. ఇలా జాన్వీ కపూర్ సోషల్ మీడియా ద్వారా ఎప్పుడూ ట్రెండింగ్‌లో ఉండేందుకు ట్రై చేస్తుంటుంది. అందుకే సోషల్ మీడియాలో జాన్వీ కపూర్ స్టిల్స్ ఎప్పటికప్పుడు వైరల్ అవుతుంటాయి.
Janhvi Kapoor Latest Photoshoot
Janhvi Kapoor Latest Photoshoot
