
Janhvi Kapoor latest pics go viral
Janhvi Kapoor : జాన్వీ కపూర్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. తనది మామూలు అందం కాదు. తన తల్లి అతిలోకసుందరి శ్రీదేవి అందాన్ని పుణికిపుచ్చుకొని పుట్టింది జాన్వీ కపూర్. తన తల్లికి ఏమాత్రం తీసిపోని అందం తనది. జాన్వీ కపూర్ ప్రస్తుతం బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్. స్టార్ కిడ్ అయినప్పటికీ తన అందం, అభినయంతో ప్రేక్షకులను అలరిస్తోంది ఈ భామ. సినిమాల్లో ఎంత బిజీగా ఉన్నా.. తన ఫ్యామిలీ, ఫ్రెండ్స్ కు సంబంధించిన ఈవెంట్లలో మెరుస్తూనే ఉంటుంది ఈ భామ. ఫంక్షన్లలో తను వేసుకునే డ్రెస్ గురించే అంతా చర్చించుకుంటారు. అంతలా రెచ్చగొట్టే డ్రెస్సు వేసుకుంటుంది జాన్వీ కపూర్.
మరోవైపు సినిమాల్లోనూ బిజీగా ఉన్న జాన్వీ ఇప్పటికే చాలా సూపర్ డూపర్ హిట్ సినిమాల్లో నటించింది. ప్రస్తుతం తను మిల్లీ అనే సినిమాలో నటిస్తోంది. ఇటీవలే తను నటించిన గుడ్ లక్ జెర్రీ అనే సినిమా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఉంది. ఈ సినిమా కూడా జాన్వీకి మంచిపేరే తీసుకొచ్చింది. అయితే.. జాన్వీని హిందీతో పాటు సౌత్ సినిమాల్లోనూ నటించాలని శ్రీదేవి అభిమానులు కోరుతున్నారు. ఎందుకంటే శ్రీదేవి సౌత్ లోనే ఎక్కువగా పాపులర్ అయిన స్టార్ హీరోయిన్. అందుకే కనీసం సౌత్ లో జాన్వీ నటిస్తే.. శ్రీదేవిని జాన్వీలో చూసుకుంటామని శ్రీదేవి అభిమానులు చెబుతున్నారు.
Janhvi Kapoor latest pics go viral
తాజాగా జాన్వీ కపూర్ ప్రముఖ వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ కొడుకు అనంత్ అంబానీ నిశ్చితార్థం వేడుకలో పాల్గొన్నది. ఆ ఈవెంట్ కు ఇలా పింక్ శారీ వేసుకొని అదరగొట్టేసింది. ఉల్లిపొర లాంటి పింక్ చీర కట్టుకొని తను నడుస్తూ వెళ్తుంటే అది చూసి నెటిజన్లు తట్టుకోలేకపోతున్నారు. తన ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఆ చీరలో తన నడుము స్పష్టంగా కనిపిస్తుండటంతో ఇక జనాలు ఆగడం లేదు. రెచ్చిపోతున్నారు. దానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Viral News : తమిళనాడులోని చెన్నై టీ నగర్‌లోని ముప్పత్ మాన్ టెంపుల్ స్ట్రీట్ కాలనీలో ఒక అసాధారణ సంఘటన…
Pomegranate Juice : ఇప్పటి యువతలో గుండె సంబంధిత సమస్యలు ప్రతిరోజు పెరుగుతున్నట్లు ఆరోగ్య సర్వేలు సూచిస్తున్నాయి. ఆధునిక జీవనశైలి…
Zodiac Signs : జాతకచక్ర అంచనా అనేది పురాతన వేద జ్యోతిషశాస్త్రంలో కీలకమైన విధానం. ఇది కేవలం భవిష్యత్తును చెప్పడానికే…
Revanth Reddy : తెలంగాణ Telangana రాజకీయాల్లో మరోసారి తీవ్ర దుమారం రేపుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖమ్మం బహిరంగ…
Viral Video : మాతృత్వం ఒకవైపు, సమాజ బాధ్యత మరోవైపు… ఈ రెండింటినీ సమర్థంగా నిర్వర్తిస్తూ ఆంధ్రప్రదేశ్‌లోని ఒక మహిళా…
Renu Desai : ప్రముఖ సినీ నటి రేణు దేశాయ్ రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన తనకు లేదని స్పష్టంగా చెప్పారు.…
Virat Kohli : ఇండోర్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన కీలక మూడో వన్డేలో విరాట్ కోహ్లీ మరోసారి తన క్లాస్ ఏంటో…
ఆంధ్రప్రదేశ్ మద్యం పాలసీలో జరిగిన అవకతవకలు మరియు మనీ లాండరింగ్ ఆరోపణలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) తన విచారణను వేగవంతం…
This website uses cookies.