Home » Entertainment » Janhvi Kapoor Latest Pics In Forest
Entertainment

Janhvi Kapoor : అడవిలో అందాల ఆడబొమ్మ.. బుల్లి బట్టల్లో జాన్వీ కపూర్ రచ్చ

Authored By
Cinema Desk
The Telugu News | Updated on: October 3, 2021, 4:04 pm
Advertisement

Janhvi Kapoor : అతిలోక సుందరి స్వర్గీయ శ్రీదేవీ కూతురు జాన్వీ కపూర్ వెండితెరపై అంతగా క్రేజ్‌ను సంపాదించుకోలేకపోతోంది. ఎన్నో అంచనాల నడుమ వచ్చిన సైరాట్ రీమేక్ ధడక్ చిత్రం బోల్తా కొట్టింది. కానీ జాన్వీ కపూర్ అందాలు, నటనకు బాలీవుడ్ ఫిదా అయింది. అయితే జాన్వీ కపూర్‌కు మాత్రం ఇంత వరకు కూడా ఒక్క కమర్షియల్ హిట్ రాలేదు. ఇక కరోనా పుణ్యమా అని జాన్వీ కపూర్ చిత్రాలు ఓటీటీకే పరిమితం అవుతున్నాయి. అలా సిల్వర్ స్క్రీన్ మీద జాన్వీ తన మ్యాజిక్‌ను చూపించలేకపోతోంది.

Advertisement

Janhvi Kapoor Latest Pics in Forest

జాన్వీ చేసే అందాల విందు మాత్రం ఓ రేంజ్‌లో ఉంటుంది. లంగావోణి, చీరకట్టు, మోడ్రన్స్ దుస్తులు, బికినీ ధరించినా కూడా జాన్వీ కపూర్ అందరినీ ఆకట్టుకుంటుంది. అచ్చ తెలుగు అమ్మాయిలా కనిపించి.. లంగావోణిలో జాన్వీ కపూర్ దుమ్ములేపేసింది. తిరుమలలో ఆ మధ్య అలా లంగావోణిలో జాన్వీ కపూర్ కనిపించి మెప్పించింది. అయితే జాన్వీ కపూర్ ఎంత సంప్రదాయమైన దుస్తులు ధరిస్తుందో అంతే మోడ్రన్ దుస్తులను కూడా ధరిస్తుంటుంది.

Advertisement

Janhvi Kapoor Latest Pics in Forest

Janhvi Kapoor అడవిలో జాన్వీ కపూర్ రచ్చ..

ఇక ఎక్కువగా వర్కట్ సెషన్స్‌లో జాన్వీ కపూర్ కనిపిస్తుంటుంది. వ్యాయామం చేసేటప్పుడు ధరించే పొట్టి బట్టల్లోనే జాన్వీ కపూర్ కనువిందు చేస్తుంది. అలా బుల్లి నిక్కర్‌లో జాన్వీ చేసే అందాల విందుకు ఎవ్వరైనా సరే ఫిదా అవ్వాల్సిందే. ఇక ఆమె ఎద అందాలను ప్రదర్శించే తీరు చూస్తే అంతా అవాక్కవుతారు. తాజాగా ఆమె అడవిలో పడి అలా వెళ్లిపోతోంది. అడవిలో అలా కూర్చుని ఉన్న ఫోటోలను షేర్ చేయగా అవి తెగ వైరల్ అవుతున్నాయి. కరణ్ జోహర్ నిర్మాణంతో తక్త్ అనే చిత్రంతో జాన్వీ కపూర్ మ్యాజిక్ చేసేందుకు రెడీ అవుతోంది.

Advertisement

Janhvi Kapoor Latest Pics in Forest

Cinema Desk

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి