janhvi kapoor latest pics viral
Janhvi Kapoor : దశం గర్వించ దగిన నటి, దివంగత శ్రీదేవి నటవారసత్వాన్ని పుచ్చుకొన్ని బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన అందాల ముద్దుగుమ్మ జాన్వీ కపూర్. నటనతో నాటు అందచందాలతో కుర్రకారు మతులు పోగొడుతుంటుంది. జాన్వీ కేవలం తన అందచందాలతో అదరగొడుతుంది.ప్ర స్తుతం ఆమె కెరీర్ గ్రాఫ్ అంతగా సంతృప్తికరంగా కనిపించడం లేదు. తొలి సినిమాతో భారీ విజయాన్ని అందుకొన్న జాన్వీ ఆ తర్వాత ఆ జోష్ కనిపించలేదు. నాసిరకం చిత్రాల ఎంపిక, కొన్ని చిత్రాలు బాగున్నా ప్రేక్షకులను మెప్పించలేకపోయడంతో గ్రాఫ్ రివ్వున దూసుకెళ్లిన దాఖలాలు పెద్దగా కనిపించడం లేదు. దాంతో త్వరలో విడుదలయ్యే సినిమాలపైనే జాన్వీ కపూర్ దృష్టిపెట్టింది.
మరోవైపు జాన్వీ కపూర్ సోషల్ మీడియాలో అందాల ఆరబోత మరింతగా పెంచేసింది. బోల్డ్ గా ఫోటో షూట్స్ చేస్తూ క్లీవేజ్ అందాలతో కనువిందు చేస్తోంది. ట్రెండీ డ్రెస్సుల్లో గ్లామర్ ఒలకబోస్తూ బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారుతోంది. జాన్వీ కపూర్ మతిపోగోట్టే ఫిజిక్ తో వయ్యారాలు ఒలకబోస్తూ చేస్తున్న ఫోటో షూట్స్ కి కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు. జాన్వీకపూర్ తరచుగా అభిమానులకు తన అందాలతో హాట్ ట్రీట్ ఇస్తూనే ఉంది. ఇటీవల జాన్వీ కపూర్ కరణ్ జోహార్ బర్త్ డే పార్టీకి హాజరైన సంగతి తెలిసిందే. పింక్ కలర్ లో ఉండే థైస్ స్ప్లిట్ డ్రెస్ లో జాన్వీ శృంగార దేవతలా వెలిగిపోతోంది. ఆ డ్రెస్ లో జాన్వీ తన హాట్ హాట్ బ్యాక్ సోకులు చూపిస్తూ ఇచ్చిన ఫోజులు మైమరపించేలా ఉన్నాయి.
janhvi kapoor latest pics viral
నెటిజన్ల దిమ్మతిరిగేలా జాన్వీ అందాలతో హాట్ ట్రీట్ ఇస్తోంది. విరహవేదనతో రగిలిపోతున్నట్లు జాన్వీ ఇస్తున్న ఫోజులు స్టన్నింగ్ అనిపిస్తున్నాయి. జాన్వీ అందాలకు కుర్రకారు ఫిదా అవుతున్నారు. టాలీవుడ్‌లో జాన్వీ కపూర్ అడుగుపెడుతున్నదనే వార్తలు తరచూ మీడియాలో వినిపిస్తుంటాయి. కానీ ఆ వార్తలు అభిమానులను ఊరిస్తూనే ఉంటాయి. ఇలాంటి వార్త ప్రస్తుతం మీడియాలో హల్‌చల్ చేస్తున్నది. ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్‌లో వచ్చే చిత్రంలో నటించేందుకు ఆసక్తి చూపుతున్నదనే విషయం మీడియాలో ప్రధానంగా చర్చ జరుగుతున్నది. అయితే ఆ వార్తకు సంబంధించి అధికారికంగా ఎలాంటి క్లారిటీ లేకపోవడంతో అది కేవలం రూమర్‌గానే మిగిలిపోయింది.
Renu Desai doesn't like it at all Renu Desai : తెలుగు చిత్ర పరిశ్రమలో సుపరిచితమైన నటి…
Pakistani Terror Camps : భారత సైన్యం పాక్ ఉగ్రవాదానికి గట్టి షాక్ ఇచ్చింది. పాక్ లోని మొత్తం 9…
Donald Trump : పహల్గాం ఉగ్రదాడి operation sindoor కి ప్రతీకారంగా భారత India సైన్యం బుధవారం అర్థరాత్రి 1.44…
Today Gold Price : మే 7వ తేదీ బుధవారం బంగారం ధరలు Gold Rates భారీగా పెరిగాయి. 24…
Operation Sindoor : పాక్‌లోని ఉగ్రస్థావరాలపై INDian VS Pakistan భారతదేశం మెరుపు దాడులు చేసింది. ' ఆపరేషన్ సింధూర్…
Anganwadis : అంగన్‌వాడీ టీచర్లుకు తెలంగాణ Telangana Govr ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు…
Double Bedroom Houses : గ్రేటర్‌లో నిర్మించి ఖాళీగా ఉన్న డబుల్ బెడ్ రూం ఇళ్లని లబ్ధి దారులకి అందజేయాలని…
fish food : చేపల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్ డి, విటమిన్ బి2, కాల్షియం, ఫాస్పరస్, ఐరన్,…
This website uses cookies.