Janhvi Kapoor Latest Stunning Looks video
Janhvi Kapoor : దివంగత అందాల నటి శ్రీదేవి కూతురు జాహ్నవి కపూర్ బాలీవుడ్ ఇండస్ట్రీలో సత్తా చాటుతున్న సంగతి తెలిసిందే. తల్లి వారసత్వం అందిపుచ్చుకొని హిందీలో తనకంటూ సెపరేట్ ఇమేజ్ క్రియేట్ చేసుకోవడం జరిగింది. ఒకపక్క సినిమాలు చేస్తూ మరోపక్క సోషల్ మీడియాలో సైతం అందాలు ఆరబోస్తూ… ఫాలోవర్స్ పెంచుకుంటూ ఉంది. ఫోటోలకి అందాలు చూపించడంలో జాహ్నవి ఏమాత్రం వెనకడుగు వెయ్యదు. ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫోటోలతో… అదిరిపోయే స్టిల్స్ తో యూత్ లుక్ తన వైపు ఉండేలా హాట్ హాట్ ఫోటోలతో సోషల్ మీడియాని షేక్ చేస్తది.
ఇంకా ఫిలిం అవార్డ్స్ ఫంక్షన్ లకి కూడా లేటెస్ట్ డిజైన్ లతో వస్తుంటదా అన్న సంగతి తెలిసిందే. ఇతరహాలోనే గ్రాజియా యంగ్ ఫ్యాషన్ అవార్డ్స్ వేడుకలో… బ్లాక్ డ్రెస్ లో ఏద అందాలను చూపిస్తూ… జలకన్య మాదిరిగా ఫోటోలకు ఫోజులు ఇవ్వడం జరిగింది. ఈ క్రమంలో ఆ వీడియో బయటకు రావడంతో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. జాహ్నవి కపూర్ తో పాటు పలువురు హీరోయిన్లు సైతం ఈ వేడుకలకు హాజరయ్యారు. ఇదిలా ఉంటే జాహ్నవి కపూర్ దక్షిణాది సినిమా రంగంలో ఎంట్రీ ఇవ్వడానికి పక్క ప్లానింగ్ తో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా తన తల్లి శ్రీదేవికి లైఫ్ ఇచ్చింది సౌత్ సినిమా కావటంతో…
Janhvi Kapoor Latest Stunning Looks video
ఒక మంచి అవకాశం కోసం ఎదురు చూస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటికే.. రామ్ చరణ్ సినిమా ఓకే అయినట్లు ప్రచారం జరుగుతుంది. “ఉప్పెనా”తో ఫస్ట్ సినిమాతోనే సూపర్ డూపర్ హిట్ అందుకున్న దర్శకుడు బుచ్చిబాబు.. చరణ్ తో రెండో సినిమా ప్రకటించడం తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్ గా జాహ్నవి నటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇంకా ఇదే సమయంలో తారక్ తో కూడా సినిమా ఓకే అయినట్లు ప్రచారం జరుగుతుంది. ఏది ఏమైనా ఒకపక్క సినిమాలతో మరోపక్క ఫోటోషూట్లతో.. పాటు సినిమా వేడుకలలో పాల్గొంటూ జాహ్నవి కపూర్ మంచి పాపులారిటీ పెంచుకుంటూ పోతుంది.
wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…
డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…
Lord Vinayaka | తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…
Vodafone | వోడాఫోన్-ఐడియా (Vi) తమ వినియోగదారుల కోసం అద్భుతమైన గేమ్ బేస్డ్ ప్రమోషనల్ ఆఫర్‌ను తీసుకువచ్చింది. అత్యుత్తమ ప్రయోజనాలతో…
Manchu Manoj | ఇటీవలే భైరవ సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన హీరో మంచు మనోజ్, సినిమాలతో పాటు…
Lord Ganesh | వినాయక చవితి వేడుకలు ఇంకా ప్రారంభం కాకముందే హైదరాబాద్‌లో అపశృతి చోటుచేసుకుంది. గణేష్ విగ్రహాన్ని మండపానికి తీసుకెళ్తుండగా…
Rains | రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మంగళ, బుధవారాల్లో భారీ వర్షాలు (Heavy Rains) కురిసే అవకాశం ఉందని హైదరాబాద్…
Kiwi fruit | ఇటీవలి కాలంలో ఆరోగ్యంపై అవగాహన పెరిగిన నేపథ్యంలో పోషకాలు పుష్కలంగా ఉండే పండ్లకు డిమాండ్ ఎక్కువవుతోంది.…
This website uses cookies.