Home » Entertainment » Janhvi Kapoor Latest Video Viral 2
Entertainment

Janhavi Kapoor : పొట్టి నిక్క‌ర్ లో మ‌తి పోగొడుతున్న జాన్వీ క‌పూర్… వీడియో

Authored By
mallesh
The Telugu News | Published on: May 25, 2022, 9:30 pm
Advertisement

Janhavi Kapoor : శ్రీ‌దేవీ కూతురిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన హాట్ బ్యూటీ జాన్వీ క‌పూర్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. త‌ల్లి పోలిక‌ల‌తో శ్రీ దేవిని గుర్తు చేస్తోంది ఈ అమ్మ‌డు. బాలీవుడ్ లో ద‌డ‌క్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ తెలుగు ఎంట్రీపై ఇప్పుడా అప్పుడా అన్న‌ట్లు ఉంది. ఇప్ప‌టికే బాలీవుడ్ లో ప‌లు సినిమాలు చేసి ఆక‌ట్టుకుంది. వ‌రుస ఫొటో షూట్స్ లో అందాల ఆర‌బోత‌తో మెస్మ‌రైజ్ చేస్తోంది. త‌న ఎద న‌డుము అందాల‌తో సోషల్ మీడియాని షేక్ చేస్తోంది.

Advertisement

ఇక అదిరిపోయే ఫిట్ నేస్ తో అంద‌రినీ ఆక‌ట్టుకుంటోంది. జిమ్ సెంట‌ర్ లో పొట్టి డ్రెస్సుల్లో ద‌ర్శ‌న‌మిస్తూ మ‌తి పోగొడ‌తోంది. థైస్, ఎద అందాల‌తో కుర్రాళ్ల‌కు నిద్ర లేకుండా చేస్తోంది. ఎగిసిప‌డే అందాల‌తో బాలీవుడ్ ని షేక్ చేస్తోంది. ఫ్యూచ‌ర్ లో బాలీవుడ్ ని ఏలేలా క‌నిపిస్తోంది. వ‌రుస సినిమాల‌తో మంచి ఫామ్ లో ఉన్న జాన్వీ సోష‌ల్ మీడియాలో కూడా అంతే యాక్టీవ్ గా ఉంటోంది. అభిమానుల‌తో ముచ్చ‌టిస్తోంది. సినిమాల్లో కంటే సోష‌ల్ మీడియాలోనే ఎక్కువ‌గా అందాల ఆర‌బోతతో పిచ్చెక్కిస్తోంది.

janhvi kapoor latest video viral

Advertisement

ప్రస్తుతం జాన్వీ కపూర్ ఫోటోస్, వీడియోస్ నెట్టింట్లో తెగ వైర‌ల్ అవుతున్నాయి. సీనియర్ హీరోయిన్ల‌ను సైతం మైమ‌ర‌పిస్తూ బాలీవుడ్ ని త‌న అందాల‌తో హీట్ ఎక్కిస్తోంది. త‌ల్లి శ్రీ‌దేవీ లాగా అందం అభిన‌యంతో పాటు అందాల ఆర‌బోత‌తో మ‌రో లెవ‌ల్ కి వెళ్తోంది. రెగ్యూల‌ర్ గా జాన్వీ ఫిట్ నెస్ సెంట‌ర్ వ‌ద్ద పొట్టి డ్రెస్సుల్లో ద‌ర్శ‌న‌మిస్తుండ‌టం తెలిసిందే. ప్ర‌స్తుతం అలాంటి వీడియోనే వైర‌ల్ అవుతోంది. పొట్టి నిక్క‌ర్ లో థైస్ అందాలు ఎగిసిప‌డే ఎద అందాల‌తో అలా న‌డిచి వ‌స్తుంటే కుర్రాళ్ల‌కు చెమ‌ట‌లు ప‌డుతున్నాయి. అదేంటో మీరు కూడ ఓ లుక్కేయండి మ‌రి….

mallesh

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి