Home » Entertainment » Janhvi Kapoor Latest Workout Video Viral
Entertainment

Janhvi Kapoor : జాన్వీ కపూర్ అరాచకం.. వర్కవుట్స్ పేరుతో అంతా చూపించేసింది భయ్యా.. తట్టుకోలేరు.. వీడియో

Authored By
Breaking News 2
The Telugu News | Published on: March 31, 2023, 4:00 pm
Advertisement

Janhvi Kapoor : జాన్వీ కపూర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు కదా. అతిలోకసుందరి శ్రీదేవి కూతురుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినా ఆ తర్వాత బాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది ఈ సుందరి. తను ఇండస్ట్రీలోకి చాలా ఏళ్లు అయినా ఇప్పటి వరకు తెలుగులో ఒక్క సినిమా కూడా తీయలేదు. జూనియర్ ఎన్టీఆర్ తో కొరటాల శివ దర్శకత్వంలో వచ్చే సినిమాలో తొలి సారి జాన్వీ హీరోయిన్ రోల్ లో నటిస్తోంది. ఈ సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇస్తోంది జాన్వీ.

Advertisement

Janhvi Kapoor latest workout video viral

జాన్వీ కపూర్ ను తెలుగులో నటింపజేసేందుకు చాలామంది డైరెక్టర్లు ప్రయత్నించినా ఆ ప్రయత్నాలు సఫలం కాలేదు. చివరకు జూనియర్ ఎన్టీఆర్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది ఈ ముద్దుగుమ్మ. ఈ సినిమా షూటింగ్ కూడా ఇటీవలే స్టార్ట్ అయింది. ఇక.. జాన్వీ అందం గురించి ఎంత చెప్పినా తక్కువే. గ్లామర్ షో చేయడంలో, అందాలు ఒలకబోయడంలో జాన్వీ ఏమాత్రం ఆలోచించదు. ఎద అందాలు మొత్తం చూపించేస్తుంది. పొట్టి డ్రెస్సులు వేసి తొడలు మొత్తం చూపించి కుర్రాళ్లను టెంప్ట్ చేస్తుంది జాన్వీ.

Advertisement

Janhvi Kapoor : బ్లాక్ ఔట్ ఫిట్ లో జాన్వీ రచ్చ

ఏ హీరోయిన్ అయినా తమ అందాన్ని, ఫిట్ నెస్ ను కాపాడుకోవాలంటే ఖచ్చితంగా వర్కవుట్స్ చేయాల్సిందే. జాన్వీ అయితే రోజులో ఎక్కువ సమయం జిమ్ లోనే గడుపుతుంది. అవును.. తను అంతగా వర్కవుట్స్ చేస్తుంది కాబట్టే.. ఆమాత్రం ఫిట్ నెస్ ను మెయిన్ టెన్ చేస్తోంది జాన్వీ. తాజాగా తన ఫిట్ నెస్ కు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోను చూసి నెటిజన్లు తట్టుకోలేకపోతున్నారు. దానికి కారణం.. కసరత్తుల పేరుతో జాన్వీ ఎద అందాలు, తొడలు చూపించి కుర్రాళ్లకు పిచ్చెక్కించింది. ఆ వీడియోను మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి మరి.

Advertisement

Breaking News 2

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి