Janhvi Kapoor mesmarizing looks
Janhvi Kapoor : జాన్వీ కపూర్.. ఈ అందాల బ్యూటీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇటీవలి కాలంలో జాన్వీ అందాల డోస్ పెంచుతూ మంత్ర ముగ్ధులని చేస్తుంది. వెరైటీ డ్రెస్సులలో జాన్వీ కపూర్ చేసే రచ్చకి కుర్రాళ్లు మతులు పోతున్నాయి. తాజాగా ఈ ముద్దుగుమ్మ స్టైలిష్ డ్రెస్ లో మత్తెక్కించే అందాలతో మంత్ర ముగ్ధులని చేస్తుంది. జాన్వీ కపూర్ క్యూట్ లుక్స్ చూసి ప్రతి ఒక్కరు ఫిదా అవుతున్నారు. అంతేకాదు ఈ అమ్మడు అందాల ఆరబోత చూసి థ్రిల్ అవుతున్నారు.
ప్రస్తుతం జాన్వీ కపూర్ క్యూట్ లుక్స్ చూసి పిచ్చెక్కిపోతున్నారు.జాన్వీ కపూర్ త్వరలోనే మిలి అనే సినిమాతో సందడి చేసేందుకు సిద్ధమైంది. ఈ మూవీ ప్రమోషన్ లో భాగంగానే జాన్వీ కపూర్ ఇలా రచ్చ చేస్తుంది. మలయాళంలో సూపర్ హిట్టయిన ‘హెలెన్’కు రీమేక్‌గా మిలి తెరకెక్కింది. ఒరిజినల్ వెర్షన్‌ను తెరకెక్కించిన మత్తుకుట్టి జేవియర్ రీమేక్ వెర్షన్‌కు కూడా దర్శకత్వం వహించాడు. ఇప్పటికే చిత్రం నుండి రిలీజైన పోస్టర్‌లు, టీజర్ సినిమాపై భారీ అంచనాలు నెలకొల్పాయి. అలాగే కరణ్ జోహార్ ప్రొడక్షన్ లోనే మరొక రెండు సినిమాలు చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక మరో రెండు బిగ్ బడ్జెట్ సినిమాలు చర్చల దశలో ఉన్నట్లు టాక్.
Janhvi Kapoor mesmarizing looks
జాన్వీ కపూర్ సినిమాలతో బిజీగా గడపడం కంటే సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్ గా ఉండటం తెలిసిందే. జాన్వీ కపూర్ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది. ఓ వైపు సినిమాలు చేస్తూనే, మరోవైపు ఇలా సోషల్ మీడియాలో రోజుకి ఏదో ఒక పోస్ట్ పెడుతూ ఎంగేజ్ చేస్తుంది. తనకు సంబంధించిన అప్‌డేట్లు అందిస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది. వారికి మరింత దగ్గరవుతుంది. అతిలోక సుందరి డాటర్ అయిన జాన్వీ కపూర్ గ్లామర్ షో విషయంలో ప్రారంభం నుంచి ముందే ఉంది. ఎలాంటి హద్దుల్లేకుండా హాట్ షో చేస్తూ అభిమానులను సర్‌ప్రైజ్ చేస్తుంది. ఎప్పటికప్పుడు వారిని ఖుషీ చేస్తుంది. కావాల్సిన విజువల్ ట్రీట్ ఇస్తుంది.
Vivo | స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో గట్టి పోటీ నడుస్తున్న ఈ రోజుల్లో ప్రముఖ మొబైల్ బ్రాండ్ వివో (Vivo) తన…
Jupitar Price | దేశవ్యాప్తంగా జీఎస్టీ రేట్లలో మార్పులు సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి వచ్చిన నేపథ్యంలో, ప్రముఖ ద్విచక్ర…
Asia Cup 2025 | పాకిస్తాన్‌తో జరగబోయే ఫైనల్లో గెలిచి ఆసియా కప్ 2025 ట్రోఫీని కైవసం చేసుకోవాలని సూర్య…
Aghori | రాష్ట్రంలో సంచలనం సృష్టించిన అఘోరీ – వర్షిణి వ్యవహారం మళ్లీ వార్తల్లోకెక్కింది. అఘోరీని పోలీసులు అరెస్ట్ చేసి…
Raja Saab | రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఈగర్ వెయిట్ చేస్తున్న చిత్రాల్లో 'రాజాసాబ్' ఒకటి. చాలా…
Telangana | తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు దంచికొడుతున్నాయి. రాష్ట్రంలో ఇప్పటికే పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా, వచ్చే రెండు…
Makhana | బరువు తగ్గాలనుకుంటున్నారా? డయాబెటిస్‌ను నియంత్రించాలనుకుంటున్నారా? ఎముకల బలహీనతతో బాధపడుతున్నారా? అయితే మీరు మఖానాను తప్పక మీ రోజువారీ…
Salt | ఉప్పు లేకుండా మన రోజువారీ ఆహారం అసంపూర్ణమే. వంటల్లో రుచి కోసం, ఆహారంలో ఫ్లేవర్ కోసం, చివరికి…
This website uses cookies.