Janhvi Kapoor Latest PhotoShoot Video
Janhvi Kapoor : అతిలోక సుందరి దివంగత అందాల తార శ్రీదేవి తన ఇద్దరు కూతుర్లని మంచి స్టార్ హీరోయిన్స్‌గా మార్చి తనువు చాలించాలని అనుకుంది. కాని అది జరగకుండానే కన్ను మూసింది. పెద్ద కూతురు జాన్వీ కపూర్ ను హీరోయిన్ గా పరిచయం చేసేలోపు ఆమె తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది. ఇక శ్రీదేవి మరణంతరువాత ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది జాన్వీకపూర్. తల్లికి తగ్గ కూతురుగా పేరు తెచ్చుకునే పనిలో బిజీగా ఉంది. కేవలం సినిమాలతోనే కాకుండా సోషల్ మీడియాలో గ్లామరస్ షో చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తుంది.
జాన్వీ కపూర్ రెగ్యులర్ గా జిమ్ కి వెళుతూ ఫిట్ నెస్ పై దృష్టి పెడుతూ ఉంటుంది. జిమ్ బయట తరచుగా జాన్వీ ఫొటోస్ వైరల్ అవుతుండడం చూస్తూనే ఉన్నాం. పొట్టి జిమ్ వేర్ లో జాన్వీ హాట్ గా దర్శనం ఇస్తూ ఉంటుంది. జాన్వీ కపూర్ బాలీవుడ్ లో ఫ్యూచర్ స్టార్ హీరోయిన్ గా అంచనా వేస్తున్నారు. ట్రెండీ డ్రెస్సుల్లో గ్లామర్ ఒలకబోస్తూ బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారుతోంది. జాన్వీ కపూర్ మతిపోగోట్టే ఫిజిక్ తో వయ్యారాలు ఒలకబోస్తూ చేస్తున్న ఫోటో షూట్స్ కి కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు.తా జాగా జాన్వీ కపూర్ మరికొన్ని స్టన్నింగ్ పిక్స్ షేర్ చేసింది. ట్రెండీగా ఉండే బ్లూ డ్రెస్ లో జాన్వీ కపూర్ ఎద అందాలు చూపిస్తూ చిలిపిగా ఇచ్చిన ఫోజులు అదుర్స్ అనిపిస్తున్నాయి.
janhvi kapoor mesmerizing looks viral
స్టైలిష్ గాగుల్స్ ధరించి క్లీవేజ్ అందాలతో జాన్వీ కపూర్ టెంపరేచర్ పెంచేసింది. బి టౌన్ లో కుర్ర భామలంతా ఇలాగే ఉన్నారు. అనన్య పాండే, సారా అలీ ఖాన్ కూడా బికినీల్లో రెచ్చిపోతున్న సంగతి తెలిసిందే. కాగా ఈ బ్యూటీని దక్షిణాది చిత్రంలో నటింపజేయాలన్న ప్రయత్నాలు చాలాకాలంగానే జరుగుతున్నాయన్నది వాస్తవం. ఆ మధ్య తెలుగులో విజయ్ దేవరకొండకు జంటగా నటించడానికి సిద్ధమైందనే ప్రచారం కూడా జరిగింది. అయితే దానికి సంబంధించిన అధికారిక ప్రకటన మాత్రం ఇంకా వెలువడలేదు. జాన్వీకపూర్ బాలీవుడ్ లో తిరుగులేని ఇమేజ్ ను క్రియేట్ చేసుకుంటుంది. సొంత కాళ్ల మీద నిలబడే ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికే బాలీవుడ్ యంగ్ క్రేజీ హీరోయిన్ల లిస్ట్ లో ప్లేస్ కొట్టేసింది.
Women : భారత జీవిత బీమా సంస్థ (LIC) మహిళల ఆర్థిక సాధికారతను లక్ష్యంగా చేసుకుని కొత్తగా ప్రవేశపెట్టిన ‘బీమా…
Komati Reddy Rajagopala Reddy : తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి ధిక్కార స్వరం వినిపించారు.…
Pawan kalyan : తెలుగు చిత్రసీమలో సినీ కార్మికులు తమ వేతనాల పెంపు కోసం నేటి (ఆగస్టు 4) నుంచి…
Kiwi Fruit : ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోమని వైద్యులు సలహా ఇస్తూ ఉంటారు. అందులో కివి పండు కూడా ఒకటి.…
Costor Oil : ఆముదం చెట్లు మీ ఇంటి చుట్టూరా పెరెట్లలో ఎక్కడంటే అక్కడ పెరుగుతూ ఉంటాయి. విసిరిపడేసినట్లుగా విశ్రుతంగా…
Rakhi Festival : ఈ ఏడాది రాఖీ పౌర్ణమి ఆగస్టు 9వ తేదీన వచ్చినది. అయితే ఈరోజు సోదరీ, సోదరీమణులు…
Public Toilets : మీరు సాధారణంగా బయటికి వెళ్ళినప్పుడు పబ్లిక్ టాయిలెట్స్ ని ఎప్పుడైనా గమనించారా.. ప్రతి ఒక్కరి ఇంట్లో…
Custard Apple : కొన్ని సీజన్లను బట్టి అందులో ప్రకృతి ప్రసాదిస్తుంది. అలాంటి పండ్లలో సీతాఫలం ఒకటి. అయితే, ఈ…
This website uses cookies.