Home » Entertainment » Janhvi Kapoor Mind Blowing Looks 2
Entertainment

Janhvi Kapoor : అందాల‌న్నీ అప్ప‌నంగా ఆర‌బోస్తున్న జాన్వీ క‌పూర్.. అమ్మ‌డి లుక్స్‌కి ఫిదా..!

Authored By
Sam C
The Telugu News | Published on: May 8, 2022, 9:00 pm
Advertisement

Janhvi Kapoor: ప్ర‌స్తుతం బాలీవుడ్‌లో త‌న అంద‌చందాల‌తో కుర్ర‌కారు మ‌తులు పోగొడుతున్న అందాల ముద్దుగుమ్మ‌ల‌లో జాన్వీ క‌పూర్ ఒక‌రు. శ్రీదేవి కుమార్తెగా బాలీవుడ్ లోకి అడుగుపెట్టిన జాన్వీ అవకాశం దక్కిన చిత్రాల్లో నటిస్తూ మెప్పించేందుకు ప్రయత్నిస్తోంది. బాలీవుడ్ లో నటనతో పాటు గ్లామర్ కి కూడా ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. ఈ మధ్య జాన్వి కపూర్ రెండు తెలుగు సినిమాల్లో నటిస్తుందని వార్తలొచ్చాయి. రెండూ పాన్ ఇండియా సినిమాలే.. ఒకటి రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ సరసన జనగణ మన సినిమాలో అయితే జాన్వీ కపూరే హీరోయిన్ అని అందరూ ఫిక్సయ్యారు. సడెన్ గా ఆ ప్లేస్ లోకి పూజా హెగ్డే వచ్చి చేరింది.

Advertisement

అక్కినేని అఖిల్ సరసన కరణ్ జోహార్ చేయబోతున్న సినిమాలోనూ నటిస్తుందని వార్తలొచ్చాయి. కాని, ఇప్పుడు ఇదికూడా నిజమని నమ్మడంలేదు టాలీవుడ్ ఆడియన్స్. ఎందుకంటే, గత కొంతకాలం నుంచి జాన్వీ టాలీవుడ్ ఎంట్రీపై గాసిప్స్ చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. అల్లు అర్జున్ ఐకాన్ తో జాన్వీ ఎంట్రీ ఉంటుందని, ఎన్టీఆర్, బుచ్చిబాబు కాంబినేషన్ లో రాబోతున్న సినిమాతో జాన్వీ కపూర్ టాలీవుడ్ ఎంట్రీ ఉంటుందని, ఇంకా చరణ్ దగ్గరి నుంచి మహేశ్ బాబు వరకు జాన్వీ పేరు గట్టిగానే వినిపించింది. కానీ అవేమి కార్యరూపం దాల్చలేదు.

janhvi kapoor mind blowing looks

Advertisement

Janhvi Kapoor : ఏమా అందం..!

ఈ అమ్మ‌డు సినిమాల సంగ‌తేమో కాని సోష‌ల్ మీడియాలో ర‌చ్చ మాములుగా ఉండ‌డం లేదు. త‌న ఎద అందాలు చూపిస్తూ కుర్ర‌కారు మ‌తులు పోగొడుతుంది అందాల ముద్దుగుమ్మ‌. జాన్వీ క‌పూర్ కేక పెట్టించే అందాల‌కు ప్ర‌తి ఒక్క‌రు మంత్ర ముగ్ధులు అవుతున్నారు. తాజాగా జాన్వీ క‌పూర్ షాపు నుండి బ‌య‌ట‌కు వ‌స్తూ ఎద అందాల‌తో మంత్ర ముగ్ధుల‌ని చేసింది. ఈ అమ్మ‌డి క్యూట్ లుక్స్ ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్‌గా మారాయి. జాన్వీ కపూర్ రెగ్యులర్ గా జిమ్ కి వెళుతూ ఫిట్ నెస్ పై దృష్టి పెడుతూ ఉంటుంది. జిమ్ బయట తరచుగా జాన్వీ ఫొటోస్ వైరల్ అవుతుండడం చూస్తూనే ఉన్నాం. పొట్టి జిమ్ వేర్ లో జాన్వీ హాట్ గా దర్శనం ఇస్తూ ఉంటుంది.

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి