
Janhvi Kapoor mind blowing looks viral on instagram
Janhvi Kapoor : జాన్వీ కపూర్ చిన్న వయస్సులోనే భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంది. మొదటి సినిమా దడక్ తోనే అందరి దృష్టిని ఆకర్షించిన ఈ అందాల భామ , ఆ తర్వాత ఆమె వెనక్కి చూడలేదు. వరుస సినిమాలతో అనతి కాలంలో మంచి హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. హిట్ ఫ్లాపులతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తుంది. జాన్వీ కపూర్ సినిమాలు కొన్ని మంచి విజయం సాధిస్తుంటే మరి కొన్ని మాత్రం బాక్సాఫీస్ వద్ద దారుణంగా నిరాశపరుస్తున్నాయి. నవంబర్ 4న జాన్వీ నటించిన మిలి అనే సినిమ విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ కోసం జాన్వీ కపూర్ వెరైటీ దుస్తులలో మెరుస్తూ నానా రచ్చ చేస్తుంది. జాన్వీ క్యూట్ లుక్స్ చూసి ప్రతి ఒక్కరు చిత్తైపోతున్నారు.
జాన్వీ కపూర్ తాజాగా క్యూట్ షూట్ పిక్స్ ని ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పంచుకుంది. ఇందులో ఆమె టైట్ ఫిట్ డ్రైస్ లో హోయలు పోయింది. దీంతో ఉబికి వచ్చే ఎద అందాలతో ఆమె కనువిందు చేస్తుంది. అయితే క్లోజ్‌గా ఆమె అందాలను చూపించడంతో కుర్రాళ్లు మైమరిచపోతున్నారు. బాబోయ్ జాన్వీ అందాల ఆరబోతని తట్టుకోవడం చాలా కష్టంగా ఉందని కొందరు వాపోతున్నారు. ఈ బ్యూటీ ఎప్పటికప్పుడు ఇలా డిఫరెంట్ స్టైల్‌లో రెచ్చిపోవడం ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరుస్తుంది. విరహ వేదనతో కూడిన పోజులు నెటిజన్లకి చెమటలు పట్టిస్తున్నాయి. దీంతో విరహం తట్టుకోలేక తల్లిడిల్లిపోతున్న జాన్వీ అంటూ కామెంట్లు కూడా చేస్తున్నారు
Janhvi Kapoor mind blowing looks viral on instagram
బాలీవుడ్‌లో ఇప్పుడు గ్లామర్ షో చేయడమనేది కామన్ గా మారింది. యంగ్ బ్యూటీస్ నుంచి సీనియర్ హీరోయిన్ల వరకు అందరు గ్లామర్ ఫోటో షూట్లు చేస్తూ సోషల్ మీడియాలో హట్ టాపిక్‌గా మారుతున్నారు. . తమ క్రేజ్‌ని పెంచుకోవడమే కాకుండా సోషల్ మీడియాలో ఫాలోయింగ్‌ని పెంచుకునేందుకు వారు ఇలాంటి ఫోటో షూట్లు చేస్తున్నారు. ఇక జాన్వీ సైతం తగ్గేదెలే అని నిరూపించుకుంటుంది. ఎవరు ఏమనుకున్నా తాను అనుకున్నది చేస్తూ ముందుకు సాగుతుంది. బోని కపూర్ కూడా జాన్వీకి ఎలాంటి అడ్డు చెప్పకపోవడం విశేషం.
Phone | కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్లో పవర్ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్‌టాప్ లేదా…
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
This website uses cookies.