janhvi kapoor mind blowing looks
Janhvi Kapoor: గ్లామర్ ప్రపంచంలో హీరోయిన్స్ గా ఎక్కువకాలం కొనసాగడం అంటే అందాల ఆరబోత తప్పదు అనేలా కొందరు హీరోయిన్స్ మారుతున్నారు. ప్రస్తుతం శ్రీదేవి పెద్ద కూతురు జాన్వీ కపూర్ కూడా మంచి క్రేజ్ అందుకుంటోంది. ఇటీవలి కాలంలో సినిమాలతో సంబంధం లేకుండా కొంతమంది గ్లామర్ బ్యూటీలు ఎంతగానో క్రేజ్ అందుకుంటున్నారు. సినిమాలు సక్సెస్ అయినా కాకపోయినా కూడా వారి స్టార్ హోదా మాత్రం ఒకే తరహాలో పెంచుకుంటూ ఉన్నారు. ఇక ఇప్పటివరకు బాక్సాఫీస్ వద్ద సరైన సక్సస్ చూడని జాన్వి కపుర్ కూడా మంచి క్రేజ్ అయితే అందుకుంటోంది. సినిమాల కన్నా సోషల్ మీడియాలో తెగ రచ్చ చేస్తుంటుంది.
ధడక్ సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన జాన్వికపూర్ ఆ తర్వాత గుంజన్ సక్సేనా బయోపిక్ లో నటించిన విషయం తెలిసిందే. కానీ ఆ సినిమాలేవి కూడా ఈ బ్యూటీకి అనుకున్నంత స్థాయిలో గుర్తింపు లభించలేదు. కానీ ఆ తర్వాత చేసిన కొన్ని కమర్షియల్ సినిమాలు పర్వాలేదు అనిపించాయి. అంతేకాకుండా గ్లామర్ విషయంలో మాత్రం ఈ బ్యూటీ ఎప్పటికప్పుడు జనాలను బాగానే ఎట్రాక్ట్ చేస్తోంది. జాన్వి కపూర్ ఇటీవల కాలంలో బయట ఎక్కడ కనిపించినా కూడా ఫిట్నెస్ డ్రెస్ లలో ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.
janhvi kapoor mind blowing looks
జాన్వీ కపూర్ ఫిట్నెస్ అందాలు చూపును తిప్పుకొనివ్వడం లేదని కామెంట్ చేస్తున్నారు. అంతే కాకుండా సోషల్ మీడియాలో కూడా జాన్వికపూర్ ఫాలోవర్స్ సంఖ్య పెరుగుతోంది. త్వరలోనే 20 మిలియన్ల ఫాలోవర్స్ కు దగ్గరవుతుండడం విశేషం. తాజాగా ఈ అమ్మడు ఎగసిపడే ఎద అందాలతో కుర్రకారుకి కంటిపై కునుకు లేకుండా చేస్తుంది. జాన్వీ క్యూట్ పిక్స్ చూసి కుర్రకారు మైమరచిపోతున్నారు. ఆమె అందాలకు మంత్ర ముగ్ధులవుతున్నారు. జాన్వీపై ప్రశంసల వర్షం కురిపించకుండా ఉండలేకపోతున్నారు. ప్రస్తుతం జాన్వీ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Coffee : ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరు కూడా జీవితంలో ఎన్నో సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. అలాగే, అనేక ఒత్తిడిలకు…
Mars Ketu Conjunction : శాస్త్రం ప్రకారం 55 సంవత్సరాల తరువాత కుజుడు, కేతువు సింహరాశిలోకి సంయోగం చెందబోతున్నాడు.తద్వారా, కన్యారాశిలోకి…
Wife : నారాయణపేట జిల్లాలోని కోటకొండ గ్రామానికి చెందిన అంజిలప్ప (32) మరియు రాధ దంపతులు జీవనోపాధి కోసం ముంబైలో…
AP Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతుల కోసం కేంద్ర ప్రభుత్వ పథకమైన ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన (PMFBY) మళ్లీ…
Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తాజా పరిణామాలు కీలక మలుపులు చోటుచేసుకుంటున్నాయి. టీడీపీ TDP ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వంగా…
Roja : టాలీవుడ్లో హీరోయిన్గా చెరగని ముద్ర వేసిన రోజా రాజకీయ రంగంలోనూ తనదైన గుర్తింపు తెచ్చుకున్నారు. భైరవ ద్వీపం,…
KTR : తెలంగాణలో రైతుల సంక్షేమంపై చర్చకు సిద్ధమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ప్రకటించారు. సీఎం రేవంత్…
Mallikarjun Kharge : తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు ఎమ్మెల్యేల వ్యవహార శైలి పై గాంధీ భవన్ లో…
This website uses cookies.