Janhvi Kapoor : పొట్టి డ్రెస్‌లో జాన్వీ కపూర్ తిప్పలు.. మరీ ఇంత రెచ్చిపోతే ఎలా?
Janhvi Kapoor : అందాల ముద్దుగుమ్మ జాన్వీ కపూర్ తన సినిమాలతో కన్నా కూడా గ్లామర్ షోతో చేసే రచ్చతోనే ఎక్కువగా వార్తలలో నిలుస్తూ ఉంటుంది.చేసింది తక్కువ సినిమాలే అయిన స్టార్ హీరోయిన్స్‌తో సమానంగా పాపులారిటీని సంపాదించుకున్న ఈ అమ్మడు ఇటీవల తెలుగులోకి కూడా అడుగుపెట్టింది. ప్రస్తుతం ఎన్టీఆర్‌తో దేవర చేస్తున్న జాన్వీ కపూర్ త్వరలో రామ్ చరణ్ తో కూడా జోడీ కట్టబోతుంది. ఈ రెండు సినిమాలు హిట్ అయితే మాత్రం జాన్వీ కపూర్ పంట పండినట్టే. జాన్వీ కపూర్ ప్రస్తుతం సినిమాల కంటే వెబ్ సిరీస్, కమర్షియల్ యాడ్స్, ప్రమోషన్స్ కోసమే తన టైమ్‌ను అధికంగా కేటాయిస్తూ ఫుల్ క్రేజీ సెలబ్రిటీగా మారింది.
పొట్టి దుస్తులతో పార్టీలకు వెళ్లడం, జిమ్ సెంటర్ల నుంచి బయటకు వస్తూ కెమెరాకు చిక్కడం ఇవన్నీ జాన్వీ కెరీర్‌లో ఓ భాగమనే చెప్పాలి. పైగా తన హాట్ నెస్ చూపిస్తూ ఇన్‌స్టాలో కొన్ని ఫొటోస్ షేర్ చేస్తుంటుంది. అవి చూసి జనాలు పిచ్చెక్కిపోతూ ఉంటారు. తాజాగా జాన్వీ కపూర్ పొట్టి గౌను వేసుకొని పిచ్చెక్కించింది. డ్రెస్‌లో ఇబ్బంది పడుతూనే తన గ్లామర్ షోతో కుర్రకారుకి పిచ్చెక్కించింది. జాన్వీ కపూర్ గ్లామర్ షో చూసి ప్రతి ఒక్కరు మైమరచిపోతున్నారు. ఏమందంరా సామి ఇది అని కామెంట్ చేస్తున్నారు. హిందీలో ‘ధడక్’ మూవీతో ఎంట్రీ ఇచ్చిన జాన్వీకపూర్.. ఆ తర్వాత ‘గుంజన్ సక్సేనా’ మూవీలో తొలి మహిళా ఫైటర్ పాత్రలో నటించింది. ఈ సినిమా థియేట్రికల్‌గా కాకుండా నేరుగా ఓటీటీ వేదికగా విడుదలై మంచి టాక్ తెచ్చుకుంది.
Janhvi Kapoor : పొట్టి డ్రెస్‌లో జాన్వీ కపూర్ తిప్పలు.. మరీ ఇంత రెచ్చిపోతే ఎలా?
ప్రస్తుతం కెరీర్ పరంగా ఫుల్ స్పీడ్‌లో ఉంది. ఇండస్ట్రీకి వచ్చి ఆరేళ్లు అవుతున్న ఇప్పటికీ ఇండస్ట్రీని షేక్ చేసే సినిమాలేవి ఈ అమ్మడి ఖాతాలో లేవు. కేవలం తన అందచందాలతోనే నెట్టుకొస్తుంది. ఇక తెలుగులో ఈ అమ్మడికి హనురాఘవపూడి డైరెక్ట్ చేసే మూవీలోను ఛాన్స్ దక్కినట్టు సమాచారం. ఇందులో ప్రభాస్ కథానాయకుడిగా కనిపించనున్నాడు. ఈ సినిమాలో జాన్వీకి అవకాశం దక్కిందని వస్తున్న వార్తలలో నిజమెంత ఉందనేది తెలియాల్సి ఉంది.
Health Tips | యాలకులు అంటే కేవలం రుచి, సువాసన కోసం మాత్రమే వాడే ఒక మసాలా దినుసు అని చాలా…
Hanuman phal | రోజూ ఆరోగ్యంగా ఉండేందుకు ఆపిల్, అరటి, ద్రాక్ష వంటి పండ్లు తినాలని అందరూ చెబుతారు. కానీ…
Vinayaka | శ్రావణ మాసం ముగిసిన తరువాత భక్తులందరూ ఎదురు చూస్తే అది భాద్రపద మాసం. తొమ్మిది రోజుల పాటు పల్లె…
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివాహం విఫలమై ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న మహిళలకు గొప్ప ఊరటను కలిగించే వార్తను…
BC Youth Employment : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు…
wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…
డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…
Lord Vinayaka | తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…
This website uses cookies.