Janhvi kapoor New pics viral
Janhvi kapoor జాన్వీకపూర్.. బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో అలనాటి దేవకన్య శ్రీదేవి, బోణికపూర్‌లకు జన్మించిన సంతానం. ఈ ముద్దుగుమ్మ ఫ్యామిలీ ఎప్పటి నుంచో సినిమా ఇండస్ట్రీలోనే ఉంది. తల్లి శ్రీ దేవి మరణం తర్వాత జాన్వీకపూర్ వెండి తెరకు పరిచయం అయ్యింది. శ్రీదేవి అంత అందం ఈమెలో లేదని చాలా మంది కామెంట్స్ చేశారు.
కానీ, తల్లి లాగా ఇండస్ట్రీలో నిలదొక్కుకోగలదా అని చాలా మందికి అనుమానాలు రేకెత్తాయి. అయితే, వాటన్నింటికి జాన్వీకపూర్ తన నటతో గట్టిగా బదులిచ్చింది.జాన్వీ తొలిసారిగా మరాఠి సూపర్ హిట్ చిత్రం సైరాట్ రీమెక్‌లో నటించింది. ఆ చిత్రం బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టింది. ఆ తర్వాత ‘గుంజన్ సక్సేనా’మూవీలో నటించింది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో ఫస్ట్ లేడి పైలెట్‌గా చేరిన ‘గుంజన్ సక్సేనా’ అనే మాజీ ఎయిర్ ఫోర్స్ మహిళా అధికారి జీవిత చరిత్ర ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కింది.
Janhvi kapoor New pics viral
ఇందులో లీడ్ రోల్ జాన్వీకపూర్ చేసి అందరినీ మెప్పించింది. ఈ మూవీ మంచి విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం జాన్వీ చేతిలో చాలనే సినిమాలు ఉన్నట్టు తెలుస్తోంది. అయితే, తాజగా జాన్వీ తన ఇన్ స్టాగ్రామ్‌లో పోస్టు చేసిన హాట్ పిక్స్ వైరల్ అవుతున్నాయి.తన స్నేహితులతో కలిసి ఔటింగ్ వెళ్లిన జాన్వీ బేబి.. రోజంతా సముద్రంలో బోట్ నడిపి ఆ తర్వాత రాత్రి అయ్యాక కారు చీకట్ల మధ్య బికినీ ధరించి తన అందాలను ఆరబోసింది.
చుట్టూ కారు చీకట్లు కమ్ముకోగా మధ్యలో బికినీలో జాన్వీ ఫోటో షూట్ హైలెట్‌గా ఉంది. బ్లాక్ అండ్ కలర్ కాంబినేషన్‌లో జాన్వీ బొద్దుగా ఉండి, తన హాట్ హాట్ అందాలను ఆరబోసి కుర్రకారును పిచ్చేక్కిస్తోంది. రెడ్ అండ్ బ్లాక్ కలర్ పొట్టి దుస్తుల్లో రాత్రిళ్లు చందమామలా మెరిసిపోతుంది అలనాటి దేవకన్య కూతురు.
Galla Jayadev : మాజీ లోక్‌సభ సభ్యుడు, ప్రముఖ పారిశ్రామికవేత్త గల్లా జయదేవ్ తన రాజకీయ రీ ఎంట్రీపై కీలక…
India Vs England : లండన్‌లోని కెన్నింగ్టన్ ఓవల్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన ఐదో టెస్టు మ్యాచ్‌లో భారత్ విజయం…
Atukulu Health Benefits : సాయంత్రం స్నాక్స్ లాగా అటుకులని తినడం కొందరికి అలవాటుగా ఉంటుంది. కానీ ఇందులో అనేక…
KAntara 3 : సెన్సేషనల్ హిట్‌గా నిలిచిన ‘కాంతార’ సినిమాతో దర్శకుడిగా, నటుడిగా తనదైన ముద్ర వేసిన రిషబ్ శెట్టి,…
Women : భారత జీవిత బీమా సంస్థ (LIC) మహిళల ఆర్థిక సాధికారతను లక్ష్యంగా చేసుకుని కొత్తగా ప్రవేశపెట్టిన ‘బీమా…
Komati Reddy Rajagopala Reddy : తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి ధిక్కార స్వరం వినిపించారు.…
Pawan kalyan : తెలుగు చిత్రసీమలో సినీ కార్మికులు తమ వేతనాల పెంపు కోసం నేటి (ఆగస్టు 4) నుంచి…
Kiwi Fruit : ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోమని వైద్యులు సలహా ఇస్తూ ఉంటారు. అందులో కివి పండు కూడా ఒకటి.…
This website uses cookies.