Home » Entertainment » Janhvi Kapoor Photos Viral In Social Media 2
Entertainment

Janhvi Kapoor : బ్లాక్ టాప్‌లో బరువెక్కిన అందాలు చూపుతూ.. సెగలు రేపుతున్న జాన్వికపూర్..

Authored By
mallesh
The Telugu News | Updated on: February 4, 2022, 10:11 pm
Advertisement

Janhvi Kapoor : బీ టౌన్ యంగ్ అండ్ బ్యూటిఫుల్ హీరోయిన్ జాన్వికపూర్ కు సోషల్ మీడియాలో ఉండే ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అతి లోక సుందరి శ్రీదేవి తనయ అయిన ఈ సుందరి.. అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ స్టేటస్ దక్కించుకుంది. ఫస్ట్ ఫిల్మ్ ‘ధడక్’తో ప్రేక్షకుల హృదయాలు కొల్లగొట్టిన ఈ భామ.. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు తన అప్ డేట్స్ ఇస్తుంటుంది. ఈ క్రమంలోనే తన లేటెస్ట్ ఫొటోస్ షేర్ చేస్తూ నెట్టింట అగ్గి రాజేస్తుంటుంది. తాజాగా ఈ భామ షేర్ చేసిన ఫొటోలు చూసి కుర్రకారు తమ మతి పోయిందని అంటున్నారు.

Advertisement

జాన్వికపూర్.. ఇన్ స్టా గ్రామ్ వేదికగా తన పర్సనల్ ప్లస్ ప్రొఫెషనల్ లైఫ్ విషయాలన్నిటినీ షేర్ చేస్తుంటుంది. ఈ క్రమంలోనే లేటెస్ట్ ఫొటోస్ షేర్ చేస్తుంది. తాజాగా ఈమె షేర్ చేసిన ఫొటో చూసి నెటిజన్లు వావ్ అంటున్నారు. బ్లాక్ కలర్ టాప్ లో బరువెక్కిన ఎద అందాలను అలా చూపించి చూపించనట్లు చూపించి.. కుర్రకారు మతి పోగొడుతోంది ఈ భామ. సదరు ఫొటోలో జాన్వికపూర్ బ్లాక్ కలర్ టాప్ లో గుండీలు ఊడదీసి మరీ అందాలు అలా చూపించి హోయలు పోతున్నది. ఇకపోతే జాన్వికపూర్ చేసింది తక్కవ సినిమాలే అయినప్పటికీ క్రేజ్ విషయంలో స్టార్ స్టేటస్ దక్కించేందుకుది.

janhvi kapoor photos viral in social media

Advertisement

Janhvi Kapoor : అలా కొంటె చూపుతోనే కవ్విస్తున్న జాన్వికపూర్..

గతేడాది ‘రూహి’ ఫిల్మ్ తో సక్సెస్ అందుకున్న ఈ భామ ‘గుడ్ లక్ జెర్రీ, హెలెన్’ చిత్రాల్లో కథానాయికగా నటిస్తోంది. అయితే, ఈ సుందరి చాలా కాలం నుంచి తెలుగులోకి రాబోతున్నదని వార్తలొస్తున్నాయి. కానీ, అఫీషియల్ గా అయితే ఇంకా కన్ఫర్మేషన్ రాలేదు. ‘జగదేక వీరుడు అతి లోక సుందరి’ సినిమాకు సీక్వెల్ తీస్తే అందులో హీరోగా చిరంజీవి తనయుడు రామ్ చరణ్ , హీరోయిన్ గా శ్రీదేవి కూతురు జాన్వికపూర్ ఉండాలని అప్పట్లో చిరంజీవి అన్నాడు. ఆ మాటలు నిజమవుతాయా? లేదా? అనేది కాలం నిర్ణయించనుంది.

mallesh

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి