janhvi kapoor rampage looks are stunning
Janhvi Kapoor : దఢఖ్ సినిమాతో వెండితెర ఆరంగేట్రం చేసిన అందాల ముద్దుగుమ్మ జాన్వీ కపూర్. మెస్మరైజ్ చేసే అందాలతో క్రేజీ హీరోయిన్ గా మారిన జాన్వీ అవకాశం దక్కిన చిత్రాల్లో నటిస్తూ మెప్పించేందుకు ప్రయత్నిస్తోంది. బాలీవుడ్ లో నటనతో పాటు గ్లామర్ కి కూడా ఎక్కవ ప్రాధాన్యత ఉంటుంది. ఈ క్రమంలోనే జాన్వీ కపూర్ అందాలు ఆరబోస్తూ నానా రచ్చ చేస్తుంటుంది.ఈ అమ్మడి గ్లామర్ షోని తట్టుకోవడం చాలా కష్టమే. తాజాగా జాన్వీ కపూర్ ఎద అందాలు, థైస్ షోస్ చేస్తూ నానా రచ్చ చేస్తుంది. బాలీవుడ్ లో నాలుగు పదులు వయసు దాటినప్పటికీ కొందరు హీరోయిన్లు కూడా గ్లామర్ తో నెట్టుకొచ్చేస్తున్నారు.
జాన్వీ యంగే. కానీ గ్లామర్ ఎంత ముఖ్యమో ఈ యంగ్ బ్యూటీకి బాగా తెలుసు.దాదాపు 16 మిలియన్ల ఫాలోవర్స్ తో ఈ సుందరి బిగ్ ఇన్ స్టా ఫ్యామిలీని రన్ చేస్తోంది. హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండటంతో నెట్టింట తను ఆడిందే ఆటగా.. పాడిందే పాటగా మారుతోంది. తొలిచూపులోనే ఆకర్షించే ఫిట్ నెస్, గ్లామర్ జాన్వీ కపూర్ సొంతం కావడం విశేషం. అందాల ఆరబోతకు ప్రతిబింబంగా నిలుస్తుంది. అందాల ప్రదర్శనకే వచ్చిందా అనేట్టుగా ఉన్నాయి ఈ భామ వరుస ఫోటో షూట్లు. ఓ వైపు క్లీవేజ్ అందాలు, మరోవైపు నడుము సోయగాలు, ఇంకోవైపు ఒప్పొంగే పరువాలు, మరోవైపు థైస్ షోతో ఫోటోలకు పోజులిస్తూ ఇంటర్నెట్‌లో మంటలు పుట్టిస్తుంది.
janhvi kapoor rampage looks are stunning
మరోవైపు ఓ పార్క్ లో, లాంగ్ లొకేషన్‌లో ఆమె ఇచ్చిన పోజులు మతిపోగొడుతున్నాయి. ఇంకోవైపు ఒప్పొంగే ఎద అందాలతో కుర్రాళ్లకి చెమటలు పట్టిస్తుంది జాన్వీ. ఇది చూసే నెటిజన్లు షాక్ అవుతున్నారు. చూపించడంలో ఇది మరో లెవల్ అంటున్నారు. అతిలోక సుందరి కూతురు హద్దులు చెరిపేస్తుందంటున్నారు. జాన్వీ కపూర్ ఎలాంటి పిక్స్ షేర్ చేసిన కూడా అది కొద్ది నిమిషాలలోనే నెట్టింట వైరల్‌గా మారుతూ ఉంటుంది. ప్రస్తుతం జాన్వీ కపూర్ మెస్మరైజింగ్ లుక్స్ నెట్టింట రచ్చ చేస్తున్నాయి.
iPhone 16 : యాపిల్ ఐఫోన్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రీమియం స్మార్ట్‌ఫోన్ విభాగంలో…
Tamannaah : స్టార్ హీరోయిన్ తమన్నా ఈ మధ్య తన ప్రత్యేక స్టైల్‌తో తెలుగు సినీ ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటోంది.…
Jagadish Reddy : తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మధ్య మాటల యుద్ధం తీవ్రమవుతోంది.…
Devara 2 Movie : యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ నటించిన చిత్రం దేవర ఎంత పెద్ద హిట్ అయిందో…
"90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ మౌళి తనుజ్, "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీతో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరోయిన్…
Viral Video : ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని దరిమడుగు గ్రామంలో ఇటీవల జరిగిన ఒక వివాహం స్థానికులను మాత్రమే…
Satyadev : విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘కింగ్డమ్’. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సత్యదేవ్,…
Ponnam Prabhakar : ఏపీ మంత్రి నారా లోకేశ్‌పై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం…
This website uses cookies.