Home » Entertainment » Janhvi Kapoor Red Color Saree Pics Viral
Entertainment

Janhvi Kapoor : రెడ్ కలర్ సారీలో మత్తెక్కిస్తున్న జాన్వీ అందాలు..

Authored By
mallesh
The Telugu News | Published on: October 16, 2022, 11:00 am
Advertisement

Janhvi Kapoor : జాన్వీకపూర్ ప్రస్తుతం బాలీవుడ్‌లో టాప్ పొజిషన్‌లో కొనసాగుతోంది. అలనాటి అతిలోక సుందరి శ్రీదేవి కూతురు మొదటి కూతురు జాన్వీ.. ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో నటన పరంగా పెద్దగా మెప్పించలేకపోయింది.ఆమె నటించిన తొలిసినిమా పెద్దగా ఆశించిన ఫలితాన్ని సాధించలేదు. అయిన ప్పటికీ తన గ్లామర్‌తో జాన్వీ ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. జాన్వీ కపూర్ ఇప్పటివరకు మూడు నుంచి నాలుగు సినిమాలే చేసినా ఆమె ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రం మాములుగా లేదు.

Advertisement

స్టార్ హీరోయిన్లతో సమానంగా ఆమె గ్లామర్ షో ఉంటుంది. సినిమాల్లో నటిగా పెద్దగా మెప్పించకపోయినా సోషల్ మీడియా స్టార్ గా ఓ రేంజ్‌లో కుర్రాళ్లకు ఎంటర్ టైన్మెంట్ అందిస్తోంది. మరాఠి హిట్ మూవీ సైరాట్‌ హిందీ రీమెక్ దఢక్‌తో జాన్వీ డెబ్యూ చేసిన విషయం తెలిసిందే.ఈ సినిమా పెద్దగా ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. ఇక జాన్వీ కెరీర్లో కాస్త కమర్షియల్ హిట్ మూవీ ఏదైనా ఉందంటే గుంజన్ సక్సెనా.. ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో తొలి పైలట్‌గా పనిచేసిన మహిళ జీవిత చరిత్ర ఆధారంగా ఈ మూవీని తెరకెక్కించారు. ఇందులో జాన్వీ నటనకు మంచి మార్కులు పడ్డాయి.

janhvi kapoor red color saree pics viral

Advertisement

Janhvi Kapoor : ఎరుపు సారీలో ఎద అందాల ఎర

ఇక తాజాగా ఈ బ్యూటీ పలు సినిమాలకు సైన్ చేసినట్టు తెలుస్తోంది. జాన్వీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. తన లేటెస్ట్ పిక్స్ అందులో అప్‌లోడ్ చేస్తూ కుర్రాళ్ల మతులు పోగొడుతుంది. తాజాగా ఎరుపురంగు చీరలో జాన్వీ చాలా పద్దతిగా కాస్త హాట్‌గా కనిపించింది. బరువెక్కిన తన ఎద అందాలను ప్రదర్శిస్తూ తన ఫ్యాన్స్‌కు అదిరిపోయే కిక్కిచ్చింది. ఓ పిక్‌లో తన తండ్రి బోణికపూర్ తనను ముద్దాడుతున్న పిక్ ను కూడా ఈసారి ఇన్ స్టాలో పోస్టు చేసింది జాన్వీ..మొన్నటివరకు మోడ్రన్ డ్రెస్సుల్లో జాన్వీని చూసి.. ఒక్కసారిగా చీరలో చూసిన వారంతా ఫిదా అని కామెంట్స్ చేస్తున్నారు.

mallesh

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి