janhvi kapoor salt and pepper look
Janhvi Kapoor : బాలీవుడ్ అందాల తార తన కంప్లీట్ బోల్డ్ నెస్ తో ఆడియన్స్ ని ఆకట్టుకుంటుంది. సినిమాల కన్న్నా సోషల్ మీడియాలో అమ్మడి అందాల దాడి ఎక్కువైందని చెప్పొచ్చు.రోజుకొక హాట్ ఫోటో షూట్ తో జాన్వి ఓ రకంగా ప్రేక్షకులకు నిద్ర పట్టకుండా చేస్తుంది. జాన్వి లేటెస్ట్ బ్లాక్ అండ్ బ్యూటీ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. శ్రీదేవి తనయగా గ్లామర్ ఫీల్డ్ లోకి వచ్చిన జాన్వి కపూర్ ఇక్కడ నెగ్గాలంటే స్కిన్ షో చేయాల్సిన అవసరం ఉందని గుర్తించింది. అందుకే గ్లామర్ ఎటాక్ తో దుమ్ముదులిపేస్తుంది. జాన్వి చేస్తున్న ఈ ఫోటో షూట్ చూసి మిగతా హీరోయిన్స్ కూడా ముక్కున వేలేసుకుంటున్నారు.
సినిమాల లెక్క ఎలా ఉన్నా జాన్వి కపూర్ తన హాట్ ఫోట్టో షూట్ తో కుర్రాళ్లని తెగ డిస్ట్రబ్ చేస్తుంది. అమ్మడి అందాల వలలో చిక్కుకుని కుర్రాళ్లు విల విలలాడుతున్నారు. తన సోయగాల సంపద మొత్తాన్ని గుమ్మరిస్తూ నిద్రలో కూడా ఆమెనే తెలచుకునేలా అందాలతో ఆకట్టుకుంటుంది జాన్వి కపూర్. లేటెస్ట్ గా సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ తో జాన్వి దుమ్ము దులిపేస్తుంది. బాలీవుడ్ లో సినిమాలైతే చేస్తున్నా సాలిడ్ హిట్ కోసం అమ్మడు వెయిట్ చేస్తుంది. ఆ హిట్టు పడితేనే అమ్మడు రేంజ్ ఏంటన్నది అందరికి అర్ధమవుతుంది. తెలుగు సినిమాలపై కూడా జాన్వి ఆసక్తి చూపిస్తుంది.
janhvi kapoor salt and pepper look
ఇక్కడ స్టార్స్ తో కలిసి చేయాలని తన తల్లి లానే తెలుగు ఆడియన్స్ ని అలరించాలని జాన్వి కోరుతుంది. అంతకుముందు ఒకటి రెండు అవకాశాలు వచ్చినా డేట్స్ అడ్జెస్ట్ కాక లైట్ తీసుకున్న జాన్వి త్వరలోనే టాలీవుడ్ ఎంట్రీ ప్లాన్ చేస్తుందని అంటున్నారు. జాన్వి తెలుగు తెరకు పరిచయమైతే మాత్రం శ్రీదేవి తెలుగు ఫ్యాన్స్ కూడా ఆమెని ఎంకరేజ్ చేసి ఆమె ఇక్కడ ఎక్కువ సినిమాలు చేసేలా ప్రోత్సహిస్తారని చెప్పొచ్చు. ఏది ఏమైనా జాన్వి మాత్రం తన అందాల ప్రదర్శనతో ఎప్పుడూ వార్తల్లో ఉంటూ వస్తుంది.
Meat : చాలామంది మాంసం రుచిగా ఉండాలని రొటీన్ గా తినే అలవాటు బోర్ కొట్టి కొత్తగా ప్రయత్నాలు చేస్తుంటారు.…
Health : ప్రతి ఒక్కరు కూడా వివాహం చేసుకొని జీవితం ఎంతో ఆనందంగా గడపాలి అనుకుంటారు. సంతోషంగా సాగిపోవాలనుకుంటారు. కుటుంబంలో…
Nithin : టాలీవుడ్లో ప్రస్తుతం ఓ ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. నితిన్ నటించిన తాజా చిత్రం ‘తమ్ముడు’ బాక్సాఫీస్ వద్ద…
Healthy Street Food : రోడ్డు పక్కన ఫుట్పాత్ పైన కొందరు వ్యాపారులు లాభాల కోసం కక్కుర్తి పడి ప్రాణాలతో…
Lucky Bhaskar Sequel : మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ హీరోగా, దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కించిన సూపర్ హిట్…
Jaggery Tea : వర్షా కాలం వచ్చిందంటేనే అనేక అంటూ వ్యాధులు ప్రభలుతాయి. మరి ఈ వర్షాకాలంలో వచ్చే ఈ…
Bonalu In Telangana : ప్రతి సంవత్సరం కూడా ఆషాడమాసం రాగానే తెలంగాణలో పండుగ వాతావరణం నెలకొంటుంది. తెలంగాణ నేల…
Poco M6 Plus : పోకో (Poco) సంస్థ ఈ సంవత్సరం అనేక స్మార్ట్ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేస్తూ, వినియోగదారులను…
This website uses cookies.