janhvi kapoor saree looks are stunning
Janhvi Kapoor : అతిలోక సుందరి శ్రీదేవి ముద్దులు కుమార్తె జాన్వీ కపూర్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. . ‘ధడక్’ అనే సినిమాతో హిందీ చిత్ర సీమకు పరిచయమైంది. ఆ సినిమా హిట్ తర్వాత జాన్వీ పలు బాలీవుడ్ చిత్రాల్లో నటిస్తూ బిజీ అయ్యింది. జాన్వీ తన తల్లి శ్రీదేవిని పోలిన లుక్స్‌తో అభిమానులకు కనులవిందు చేస్తోంది. ఎప్పటికప్పుడు క్యూట్ లుక్స్‌తో కేక పెట్టిస్తూ ఉంటుంది. తాజాగా ఉల్లిపొర లాంటి నల్ల చీరలో పురవాలన్నీ చూపిస్తూ జాన్వీ రెచ్చగొట్టారు. జాన్వీ టెంప్టింగ్ ఫోజులు టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యాయి. తన లేటెస్ట్ ఫోటో షూట్ కి సంబంధించిన ఫోటోలు ఇంస్టాగ్రామ్ లో షేర్ చేయగా వైరల్ అవుతున్నాయి. వీటిని చూసి ఆమె అభిమానులు థ్రిల్ అవుతున్నారు.
జాన్వీ ఇటీవల పొట్టి దుస్తులలో అందాలు ఆరబోయగా, ఈసారి మాత్రం పలచని చీరలో క్యూట్ అందాలు ఆరబోస్తూ కేక పెట్టించింది. జాన్వీ ఎలా అందాల ఆరబోత చేసిన కేక పెట్టాల్సిందే అంటున్నారు నెటిజన్స్. ఇటీవల కరణ్ జోహార్ టాక్ షో కాఫీ విత్ కరణ్‌లో పాల్గోన్నసంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఈ భామ చేసిన కొన్ని వ్యాఖ్యలు దూమరానికి దారితీయడంతో సారీ చెప్పింది. ఈ భామ హిందీ సినీ ఇండస్ట్రీలో నెపోటిజంపై వ్యంగ్యంతో కూడిన కొన్ని కామెంట్స్ చేసింది. అయితే ఆ తర్వాత ఆమెపై సోషల్‌మీడియాలో విమర్శలు రావడంతో తన మాటల్ని వెనక్కు తీసుకుని సారీ చెప్పింది.
janhvi kapoor saree looks are stunning
‘కాఫీ విత్ కరణ్’ షోలో జాన్వీ.. ఓ ప్రశ్నకు సమాధానంగా.. సోదరుడు అర్జున్‌కపూర్‌తో ఓ సినిమా తీస్తానని, దానికి ‘నెపోటిజమ్’ అనే పేరు పెడతానంటూ ఓ కామెంట్ చేసింది. జాన్వీ సరదాగా చేసిన కామెంట్‌పై నెటిజన్స్ తీవ్రంగా రియాక్ట్ అయ్యారు. జాన్వీ మాటలు పరోక్షంగా నెపోటిజంను ప్రోత్సహించేలా ఉన్నాయని విమర్శలు వచ్చాయి. దీంతో జాన్వీకపూర్ చివరకు సారీ చెప్పి.. వివాదానికి ముగింపు పలికింది. ఇక ఈ భామ నటించిన లేటెస్ట్ సినిమా గుడ్ లక్ జెర్రీ ప్రస్తుతం హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ క్రమంలో ప్రమోషన్స్ లో పాల్గొన్న ఆమె చీరలో హాజరయ్యారు. చీరలో జాన్వీ లేలేత పరువాల విందు కనువిందు చేసింది. బ్యూటీ పిక్స్ కేక పెట్టిస్తున్నాయి.
Affair : సినీ ఇండస్ట్రీలో హీరో, హీరోయిన్ల మధ్య ఎఫైర్స్, రూమర్స్ అనేవి సర్వసాధారణం. బాలీవుడ్లో అయితే ఇటువంటి వార్తలు…
TSRTC : రాఖీ పండుగ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) ప్రత్యేక బస్సుల్లో ఛార్జీలను 30%…
Rakhi Festival : రాఖీ పండగ సందర్భంగా మహిళలకు గిఫ్ట్ ల rain పడుతోంది. రక్షాబంధన్ పర్వదినాన్ని పురస్కరించుకుని, దేశంలోని…
Holidays : ఇప్పటి స్కూల్ జీవితాన్ని చూస్తే చిన్నారుల మీద ఒత్తిడి ఏ స్థాయిలో ఉందో స్పష్టంగా అర్థమవుతోంది. చదువు…
Best Phones : భారత మార్కెట్లో బడ్జెట్ సెగ్మెంట్‌కు భారీ డిమాండ్ ఉండటంతో, అనేక స్మార్ట్‌ఫోన్ బ్రాండ్లు అత్యుత్తమ ఫీచర్లతో…
Rakhi Gift : రాఖీ పండుగ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ మహిళలకు ప్రత్యేక కానుక ప్రకటించడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది.…
India : అమెరికా విధించిన భారీ సుంకాలకు ప్రతిగా భారత్ ఒక కీలకమైన, వ్యూహాత్మక నిర్ణయం తీసుకుంది. అమెరికా నుండి…
Nara Lokesh : ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం-జనసేన-బీజేపీ సంకీర్ణ కూటమి అధికారంలోకి వచ్చి రెండు నెలలు దాటిన తర్వాత, కూటమిలో ఇబ్బందికర…
This website uses cookies.