Home » Entertainment » Janhvi Kapoor Sensible Looks Creates
Entertainment

Janhvi Kapoor : ప‌ల‌చ‌టి చీర‌లో ప‌రువాలు ఆర‌బోసిన జాన్వీ క‌పూర్.. త‌ట్టుకోవ‌డం క‌ష్ట‌మే!

Authored By
Sam C
The Telugu News | Published on: January 30, 2022, 9:00 pm
Advertisement

Janhvi Kapoor : అతిలోక సుందరి శ్రీదేవి ముద్దుల త‌న‌య జాన్వీ క‌పూర్..సోష‌ల్ మీడియాలో సెన్సేష‌న్ క్రియేట్ చేస్తూ ఉంటుంది. ‘ధడక్’ సినిమాతో బీటౌన్లో ఎంట్రీ ఇచ్చి సక్సెస్ అందుకున్న ఈ బ్యూటీని తెలుగులో పరిచయం చేసేందుకు చాలామంది దర్శకనిర్మాతలు ప్రయత్నం చేస్తున్నట్లు ప్రచారాలు నడిచాయి. విజయ్ దేవ‌ర‌కొండ‌తో పూరీ జ‌గ‌న్నాథ్ జ‌న‌గ‌ణ‌మ‌న చేస్తే అందులో జాన్వీ క‌థానాయిక‌గా న‌టిస్తుంద‌ని ప‌లువురు చెబుతుండగా, ఎన్టీఆర్ చిత్రంతో సౌత్ ప‌రిశ్ర‌మ‌కు ప‌రిచ‌యం అవుతుంద‌ని ప్ర‌చారం జ‌రుగుతుంది. అయితే అందం, ఆహార్యంలో అచ్చు అమ్మ పోలికే. చూడగానే మనసులు దోచే సోయగాలు ఆమె సొంతం. అయినప్పటికీ ట్రెండ్ కి తగ్గట్టుగా జాన్వీ తనని తాను మార్చుకుంటున్నారు.

Advertisement

సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే జాన్వీ క‌పూర్ తాజాగా ప‌ల‌చ‌ని చీర‌లో ప‌రువాలు ఆర‌బోస్తూ ర‌చ్చ చేస్తుంది. జాన్వీ కపూర్ షేర్ చేసిన‌ ఫోటోలు ఫ్యాన్స్ ని ఫిదా చేస్తున్నాయి.డిఫ‌రెంట్ లుక్ లో జాన్వీ పులకరించిపోయింది. పరువాలు విందుకి తెరలేపింది. ప్రస్తుతం ఈ అమ్మడి హాట్‌ పిక్స్ ఇంటర్నెట్‌లో హల్‌చల్‌ చేస్తున్నాయి. నెటిజన్లకి మైండ్‌ బ్లాక్‌ చేస్తున్నాయి. జాన్వీ అందాలను చూసేందుకు ఇంటర్నెట్‌ కుర్రాళ్లు ఎగబడుతుండటం విశేషం. ద‌ఢ‌క్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన జాన్వీకి అయితే నటిగా ఆమెకు మార్కులు పడ్డాయి. అందుకే ఆఫర్స్ విషయంలో ఢోకా లేదు. దానికి తోడు కపూర్ ఫ్యామిలీ అమ్మాయి కావడంతో జాన్వీ స్టార్ హీరోయిన్ గా ఇండస్ట్రీని ఉపేయడం ఖాయం అంటున్నారు.

janhvi kapoor sensible looks creates

Advertisement

Janhvi Kapoor : జాన్వీ గ్లామ‌ర్ మ‌తులు పోగొడుతుంది..

కరోనా వ‌ల‌న ప్ర‌స్తుతం ఇంటికే ప‌రిమిత‌మైన జాన్వీ క‌పూర్.. సోష‌ల్ మీడియాలో గ్లామ‌ర్ షో చేయ‌డంతో పాటు సినిమాలు చూస్తూ, బుక్స్ చదువుతు, తనకు నచ్చిన పెయింటింగ్‌ వేస్తూ రిలాక్స్ అవుతుంది జాన్వీ కపూర్‌. కెరీర్ బిగినింగ్ లోనే ఓ బయోపిక్ లో నటించి మెప్పించారు జాన్వీ. లేడీ వార్ పైలట్ గుంజన్ సక్సేనా బయోపిక్ లో జాన్వీ టైటిల్ రోల్ చేశారు. ఆ మూవీలో జాన్వీ నటనకు ప్రసంశలు దక్కాయి.ప్రస్తుతం జాన్వీ రెండు చిత్రాలలో నటిస్తున్నారు. దోస్తానా 2 మూవీలో జాన్వీ హీరోయిన్ గా చేస్తున్నారు. అలాగే గుడ్ లక్ జెర్రీ అనే చిత్రం చిత్రీకరణ జరుపుకుంటుంది.

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి