
janhvi kapoor shared her latest photos in social media account
Janhvi Kapoor : బీ టౌన్ బ్యూటిఫుల్ హీరోయిన్ జాన్వికపూర్‌ను నెటిజన్లు సోషల్ మీడియా క్వీన్ అని పిలుస్తుంటారు. సోషల్ మీడియా వేదికగా ఎప్పటికప్పుడు తన అప్ డేట్స్ ఇస్తూనే లేటెస్ట్ ఫొటోస్ షేర్ చేస్తుంటుంది అతి లోక సుందరి తనయ జాన్వికపూర్. ఈ సుందరి ఈ క్రమంలోనే తన గ్లామరస్ ఫొటోలు షేర్ చేసి నెట్టింట హల్ చల్ చేస్తుంటుంది. తాజాగా ఈ భామ షేర్ చేసిన ఫొటోలు కుర్రకారు మతి పోగొడుతున్నాయి.
తాజాగా ఇన్ స్టా గ్రామ్ వేదికగా జాన్వికపూర్ షేర్ చేసిన ఫొటో చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. వామ్మో.. ఈ సుందరి బంగారం కంటే విలువనైదని అంటున్నారు నెటిజన్లు. ‘షీ ఈజ్ గోల్డ్ సాలిడ్ గోల్డ్’ అనే క్యాప్షన్ తో షేర్ చేసిన ఫొటోను చూసి నెటిజన్లు మైమరిచిపోతున్నారు. సదరు ఫొటోలో జాన్వికపూర్ సిల్వర్ కలర్ డ్రెస్సు ధరించి ఉంది. ఎద, నడుము అందాలను కవర్ చేసేలా డ్రెస్సు ఉన్నప్పటికీ జాన్వికపూర్ భారీ ఎద అందాలు మాత్రం కనబడుతున్నాయి.
janhvi kapoor shared her latest photos in social media account
సిల్వర్కలర్ డ్రెస్సుకు మ్యాచ్ అయ్యేలా ఆభరణలు ధరించిన జాన్వికపూర్ తొడలు చూపుతూ సెగలు రేపుతోంది. ఈ టాప్ హీరోయిన్ ఇంత అందగత్తెనా కొందరు నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. ‘ధడక్’ చిత్రంతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన జాన్వికపూర్.. ప్రజెంట్ ‘దోస్తానా 2’ ఫిల్మ్ షూట్‌లో పాల్గొంటోంది. ఇటీవల ‘గుడ్ లక్ జెర్రీ, మిలి’ చిత్రాల షూటింగ్ కంప్లీట్ చేసింది.
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…
Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…
Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…
Lemon | మన ఇళ్లలో తరచుగా కనిపించే నిమ్మకాయ వంటింటికి మాత్రమే కాదు, చర్మ సంరక్షణకు కూడా అద్భుతమైన సహజ…
Health Tips | భారతీయ సంప్రదాయంలో తమలపాకు (Betel Leaf) ప్రత్యేక స్థానం కలిగి ఉంది. భోజనం తర్వాత నోటి శుభ్రత…
This website uses cookies.