janhvi kapoor shared her latest photos in social media
Janhvi Kapoor : దివంగత స్టార్ హీరోయిన్ శ్రీదేవి కూతురు.. జాన్వి కపూర్ చేసింది తక్కువ సినిమాలే అయినా అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ స్టేటస్ అయితే దక్కించుకుంది. ‘ధడక్’ సినిమాతో బీ టౌన్ లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ఈ భామ.. క్రేజీ ప్రాజెక్ట్స్‌లో ఫిమేల్ లీడ్ రోల్ ప్లే చేసింది. ఇకపోతే ఈ భామ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది.జాన్వికపూర్ ఇన్ స్టా గ్రామ్ వేదికగా ఎప్పటికప్పుడు తన అప్ డేట్స్ ఇస్తుంటుంది. ఈ క్రమంలోనే తన ఫొటోలను డిఫరెంట్ క్యాప్షన్స్‌తో షేర్ చేస్తుంటుంది.
తాజాగా ఈ భామ షేర్ చేసిన ఫొటో చూసి నెటిజన్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అలా వైట్ బనియన్ లో డిఫరెంట్ ఫోజులిచ్చి ఎక్సర్ సైజెస్ చేస్తున్న ఫొటోలను పంచుకుంది. నైట్ ప్యాంట్ ధరించి వైట్ బనియన్‌లో భారీ ఎందాలు చూపుతూ… నెట్టింట హీట్ పెంచేస్తోంది ఈ సుందరి.జాన్వికపూర్ ఫొటోలను చూసి నెటిజన్లు ‘వెరీ బ్యూటిఫుల్, హాట్ భామ, లవ్ యూ’ అని కామెంట్స్ చేస్తున్నారు.
janhvi kapoor shared her latest photos in social media
జాన్వికపూర్ నటించిన ‘దోస్తానా2, గుడ్ లక్ జెర్రీ, మిలి’ చిత్రాలు త్వరలో విడుదల కానున్నాయి. ఈ భామ నటించిన ‘రూహి’ ఫిల్మ్ గతేడాది కొవిడ్ టైంలో నే రిలీజ్ అయి సక్సెస్ అయింది కూడా. అందులో జాన్వికపూర్ పర్ఫార్మెన్స్‌కు మంచి మార్కులే పడ్డాయి. ఇకపోతే జాన్వికపూర్ త్వరలో సౌత్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తుందని చాలా కాలం నుంచి వార్తలొస్తున్నాయి. కానీ, అఫీషియల్ అనౌన్స్ మెంట్ అయితే రావడం లేదు.
CMF Phone 2 Pro | దసరా పండగ సీజన్ సందడిలో ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ జోష్‌తో సాగుతోంది.…
Corona | కరోనా మహమ్మారి వెనుకడుగు వేసినా… దాని ప్రభావాలు ఇప్పటికీ చాలా మందిపై కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఘ్రాణశక్తి…
AP Farmers | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2025-26 పత్తి సీజన్‌కు సంబంధించి కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది. రైతుల సంక్షేమాన్ని…
TGSRTC | దసరా పండుగను పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. పండుగ సందర్భంగా…
OG Collections | సుజీత్ దర్శకత్వంలో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ఓజీ బారీ అంచనాల మధ్య సెప్టెంబర్…
OG | పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) టికెట్ ధరల పెంపుపై తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ…
Coconut | కొబ్బరి అంటేనే మనం వెంటనే ఆరోగ్యానికి మంచిదని భావిస్తాం. పచ్చి కొబ్బరి, కొబ్బరి నీళ్లు, కొబ్బరి నూనె…
Jackfruit seeds | రోజురోజుకూ మారుతున్న వాతావరణం, పుట్టుకొస్తున్న కొత్త వైరస్లు ప్రజల ఆరోగ్యాన్ని ముప్పుతిప్పులు పెడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో…
This website uses cookies.